భారతదేశ వ్యవసాయరంగం | Geography | MCQ | Part-27

in

Total Questions - 1 - 50

1.
లాటిన్ భాషలో "అగ్రి" అనగానేమి?

2.
లాటిన్ భాషలో "కల్చర్" అనగానేమి?

3.
2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో రైతుల సంఖ్య ఎంత?

4.
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది?

5.
భారతదేశంలో వ్యవసాయ అవసరాల్లో ఎంత శాతం భూగర్భ జలాలే ఆధారం?

6.
వ్యవసాయ రంగం అనగా ఏమి?

7.
1936లో "విట్లేసే" అనే శాస్త్రవేత్త ఎన్ని రకాల వ్యవసాయ ప్రాంతాలను గుర్తించారు?

8.
రుతుపవన వ్యవసాయం అని ఏ వ్యవసాయాన్ని పిలుస్తారు?

9.
తోట పంటల వ్యవసాయ ప్రాంతాలలో ఎక్కువగా ఏ పంటలను సాగు చేస్తారు?

10.
ప్రపంచంలో 2/3 వ వంతు ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు?

11.
సాంద్ర జీవనాధార వ్యవసాయ ప్రాంతాలలో ఎక్కువగా ఏ పంటను సాగు చేస్తారు?

12.
2017 లో ప్రపంచం లో కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తిలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది?

13.
విస్తాపన వ్యవసాయ ప్రాంతాలలో ప్రధానంగా ఏ పంటను సాగు చేస్తారు?

14.
భారతదేశంలో గల తూర్పు హిమాలయ ప్రాంతాలు ఏవి?

15.
భారతదేశంలోని తూర్పు హిమాలయ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే పంటలు ఏవి?

16.
భారతదేశంలోని ఉత్తర మెట్ట ప్రాంతాలు ఏవి?

17.
భారతదేశంలో ఉత్తర మెట్ట ప్రాంతాలలో ముఖ్యంగా ఏ పంటలను సాగు చేస్తారు?

18.
ప్రధానంగా "సుగంధ ద్రవ్యాలను " ఏ ప్రాంతంలో సాగు చేస్తారు?

19.
భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?

20.
భారతదేశంలో సాగు చేయబడుతున్న భూమిలో ఎంత శాతం వరి పంట ను పండిస్తున్నారు?

21.
వరి పంట లో ముఖ్యమైన రకాలు ఏవి?

22.
భారతదేశంలో వరిని ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు ఏవి?

23.
భారతదేశంలో రెండవ ముఖ్యమైన పంట ఏది?

24.
హరిత విప్లవం లో ఏ పంట మొదటి స్థానంలో ఉంది?

25.
గోధుమ పంటను ప్రధానంగా ఏ ఏ ప్రాంతములలో పండిస్తున్నారు?

26.
ప్రపంచంలో అత్యధికంగా చిరు ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశం ఏది?

27.
ప్రపంచంలో అత్యధికంగా చిరు ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న రెండవ దేశం ఏది?

28.
భారత దేశంలో మూడవ ప్రధాన పంట ఏది?

29.
గోధుమలో ముఖ్యమైన రకాలు ఏవి?

30.
ప్రపంచంలో మొక్కజొన్న ఉత్పత్తిలో 40% కి పైగా ఏ దేశం ఉత్పత్తి చేస్తుంది?

31.
ఈ క్రింది వాటిలో భారత దేశంలో తక్కువ వర్షపాతము ఉన్న మెట్ట ప్రదేశాలలో పండించు పంట ఏది?

32.
మోతి,చాచాపురి అను రకం ఏ పంట కు సంబంధించినది?

33.
ప్రపంచంలో నువ్వుల ఉత్పత్తి లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?

34.
ఆవాల ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్న దేశం ఏది?

35.
భారతదేశంలో అత్యధికంగా వేరుశనగను పండిస్తున్న మొదటి మూడు రాష్ట్రాలు ఏవి?

36.
భారతదేశ ఉత్పత్తిలో 63.2 శాతం పైగా వేరుశనగ ఏ రాష్ట్రాల నుండి ఉత్పత్తి అవుతుంది?

37.
ఈ క్రింది వాటిలో "తెల్ల బంగారం" అని ఏ పంటను అంటారు?

38.
ఈ క్రింది వాటిలో "బంగారు నారా" అని ఏ పంటను పిలుస్తారు?

39.
భారతదేశం మొత్తంలో జనుము ను 77.9% కి పైగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?

40.
భారతదేశం మొత్తంలో 40% చెరకును పండిస్తున్న రాష్ట్రం ఏది?

41.
చెరుకు పంట లో ముఖ్యమైన రకాలు ఏవి?

42.
భారతదేశం మొత్తం 70% పొగాకును పండిస్తున్న రాష్ట్రాలు ఏవి?

43.
ప్రపంచంలో అత్యధికంగా పొగాకు ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?

44.
ప్రపంచంలో అత్యధికంగా తేయాకు ను పండించే మొదటి మూడు దేశాలు ఏవి?

45.
కాఫీ ఉత్పత్తిలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది?

46.
భారతదేశంలో కాఫీలో "అరాబికా రకానికి" చెందిన కాఫీని ఎంత శాతం పండిస్తున్నారు?

47.
భారతదేశంలో 68% ఏ రకానికి చెందిన కాఫీ ని పండిస్తున్నారు?

48.
భారతదేశంలో అత్యధికంగా కాఫీని పండించే మొదటి మూడు రాష్ట్రాలు ఏవి?

49.
ఈ క్రింది వాటిలో "ఉష్ణమండలపు" పంట ఏది?

50.
ప్రపంచంలో రబ్బరు ఉత్పత్తి చేసే దేశాల పరంగా ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US