భారతదేశ వ్యవసాయరంగం | Geography | MCQ | Part-30 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 151 - 210 151. భారతదేశంలో గేదెలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? A. ఉత్తరప్రదేశ్ B. ఆంధ్రప్రదేశ్ C. పంజాబ్ D. a మరియు b 152. గొర్రెల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 5 వ స్థానం B. 6 వ స్థానం C. 4 వ స్థానం D. 3 వ స్థానం 153. ముర్రా అను జాతికి చెందిన గేదెలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? A. హర్యానా B. ఢిల్లీ C. మహారాష్ట్ర D. పైవన్నీ 154. ప్రపంచంలో కోడి గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 5 వ స్థానం B. 6 వ స్థానం C. 3 వ స్థానం D. 4 వ స్థానం 155. 2014- 2015 సంవత్సరంలో ఇండియా ఎన్ని మిలియన్ ల కోడి గుడ్లను ఉత్పత్తి చేసింది? A. 78.12 మిలియన్ ల B. 80.13 మిలియన్ ల C. 62.10 మిలియన్ ల D. 50.23 మిలియన్ ల 156. కోడి మాంసం ఉత్పత్తిలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది? A. 5 వ స్థానం B. 10 వ స్థానం C. 3 వ స్థానం D. 2 వ స్థానం 157. ఏవియస్ ఇన్ ప్ల్యూయంజ అను వ్యాధిని భారతదేశం మొట్టమొదటి సారిగా ఎప్పుడు గుర్తించింది? A. 2002 జనవరి B. 2006 ఫిబ్రవరి C. 2004 జూన్ D. 2005 మార్చి 158. ఏవియస్ ఇన్ ప్ల్యూయంజ ఎక్కువగా వేటికి సోకుతుంది? A. కోళ్ళకు B. చేపలకు C. మేకలకు D. గొర్రెలకు 159. 2015 నాటికి పందులు అధికంగా ఏ రాష్ట్రాలలో కలవు? A. ఉత్తరప్రదేశ్ B. బీహార్ C. ఆంధ్రప్రదేశ్ D. పైవన్నీ 160. ఫిషర్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. ఢిల్లీ B. కలకత్తా C. ముంబాయి D. హైదరాబద్ 161. భారతదేశ ఖండాంతరపు అంచు యొక్క వైశాల్యం ఎంత? A. 250000 చదరపు కిలో మీటర్లు B. 300000 చదరపు కిలో మీటర్లు C. 150000 చదరపు కిలో మీటర్లు D. 12,20000 చదరపు కిలో మీటర్లు 162. భారత దేశం లోపలి భాగంలో మత్స్య వనరులు ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి? A. 112650 చ.కి.మీ B. 1,25,000 చ.కి,మీ C. 2,02,670 చ.కి,మీ D. 1,90,520 చ.కి,మీ 163. 2005 -06 లో భారతదేశంలో మొత్తం చేపలు పట్టే గ్రామాలు ఎన్ని? A. 5000 B. 3200 C. 3937 D. 5280 164. సముద్రం నుండి చేపల ఉత్పత్తిలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది? A. 3 వ స్థానం B. 5 వ స్థానం C. 2 వ స్థానం D. 4 వ స్థానం 165. భారత దేశంలో లభ్యమయ్యే చేపల ఉత్పత్తిలో ఎన్నోవ వంతు అంతర్జాతీయ జల వనరుల నుండి ఉత్పత్తి అవుతున్నాయి? A. 1/3 వంతు B. 2/3 వంతు C. 3/3 వంతు D. 2/4 వంతు 166. భారత దేశంలో ఉత్పత్తి అయ్యే చేపలలో ఎన్నో వంతు సముద్ర జలాల నుండి ఉత్పత్తి జరుగుతుంది? A. 1/3 వంతు B. 2/3 వంతు C. 2/4 వంతు D. 3/4 వంతు 167. నేషనల్ ఫిషరీ డెవలప్ మెంట్ బోర్డు ను తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? A. వరంగల్ B. నల్గొండ C. హైదరాబద్ D. ఖమ్మం 168. భారతదేశంలో "సముద్ర చేపల" ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. కేరళ D. పంజాబ్ 169. భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. కేరళ C. రాజస్థాన్ D. ఆంధ్రప్రదేశ్ 170. భారతదేశంలో కాలువలు, చెరువుల చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. ఆంధ్రప్రదేశ్ B. బీహార్ C. పశ్చిమ బెంగాల్ D. అస్సాం 171. భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. పశ్చిమ బెంగాల్ B. మహారాష్ట్ర C. గుజరాత్ D. తమిళనాడు 172. హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి ఎవరు? A. జగదీష్ చంద్ర బోసు B. విలియం ఎస్ గాండే C. రామకృష్ణ చారి D. విలియం బెంటిక్ 173. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? A. నార్మన్ బోర్లాగ్ B. జగదీష్ చంద్రబోస్ C. వర్గీన్ కురియన్ D. విలియం ఫిట్ 174. హరిత విప్లవాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడంలో ముఖ్యపాత్ర వహించినవారు ఎవరు? A. ఎం.ఎస్.స్వామినాథన్ B. రవీంద్ర నాథ్ ఠాగూర్ C. జగదీష్ చంద్రబోస్ D. కారన్ వాలీస్ 175. భారత దేశంలో హరిత విప్లవాన్ని మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏవి? A. పంజాబ్ B. హర్యానా C. ఉత్తరప్రదేశ్ D. పైవన్నీ 176. హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన పంటలు ఏవి? A. గోధుమ B. మొక్కజొన్న C. వరి D. పైవన్నీ పంటలు 177. హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన కూరగాయల పంట ఏది? A. టమాటో B. వంకాయ C. బంగాళ దుంప D. క్యారెట్ 178. హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన నూనేగింజ పంటలు ఏవి? A. వేరు శనగ B. ప్రొద్దు తిరుగుడు C. నువ్వులు D. a & b 179. భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? A. జగదీష్ చంద్రబోస్ B. MS స్వామినాథన్ C. కృష్ణమ చారి D. రామ స్వామి అయ్యర్ 180. భారత దేశంలో హరిత విప్లవం 2వ దశను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? A. 2006 B. 2008 C. 2005 D. 2004 181. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? A. వారెన్ హేస్టింగ్ B. కారన్ వాలీస్ C. వర్గీస్ కురియన్ D. నార్మన్ బోర్లాగ్ 182. 1970లో ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమం లో ప్రారంభమైన విప్లవం ఏది? A. హరిత విప్లవం B. పింక్ విప్లవం C. శ్వేత విప్లవం D. ఎరుపు విప్లవం 183. చేపల పెంపకం ను ఏమంటారు ? A. ఎపి కల్చర్ B. సెరి కల్చర్ C. పిసి కల్చర్ D. ఆక్వ కల్చర్ 184. భారతదేశంలో చేపలు దొరికే ప్రాంతం నదుల పరంగా ఎన్ని కిలోమీటర్లు ? A. 29000 కిలోమీటర్లు B. 30000 కిలోమీటర్లు C. 52000 కిలోమీటర్లు D. 63000 కిలోమీటర్లు 185. భారతదేశంలో 2014 -15 లో పాల ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్నులు? A. 110.1 మిలియన్ టన్నులు B. 160.8 మిలియన్ టన్నులు C. 146.3 మిలియన్ టన్నులు D. 180.2 మిలియన్ టన్నులు 186. భారతదేశంలో చేపలు దొరికే ప్రాంతం సముద్ర పరంగా (తీరరేఖ) ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుంది? A. 7158 కి,మీ B. 7156 కి.మీ C. 7812 కి,మీ D. 7918 కి,మీ 187. భారతదేశంలో దొరికే మంచినీటి చేపల శాతం ఎంత? A. 60% B. 82% C. 42.60% D. 58% 188. భారతదేశంలో చేపల ప్రాసెసింగ్ కేంద్రాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? A. కేరళ B. తమిళనాడు C. అస్సాం D. మధ్యప్రదేశ్ 189. భారతదేశంలోని చేపలను ఎక్కువగా కొంటున్న దేశం ఏది? A. మయన్మార్ B. బంగ్లాదేశ్ C. భూటాన్ D. శ్రీలంక 190. భారతదేశంలో మెరైన్ ఫిషింగ్ పాలసీని ఎప్పుడు ప్రకటించారు? A. 2005 లో B. 2018 లో C. 2006 లో D. 2004 లో 191. నీలి విప్లవ పితామహుడు ఎవరు? A. ప్రొ.హరిలాల్ చౌదురి B. MS స్వామినాథన్ C. నార్మన్ బోర్లాగ్ D. విలియం గాండే 192. పండ్లు మరియు పండ్ల తోటల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? A. పోమాలజీ B. హిమటాలజీ C. ఇక్తియాలజీ D. డెర్మటాలజీ 193. భారతదేశంలో మల్బరీ పట్టు ఎక్కువ ఏ రాష్ట్రాలలో ఉత్పత్తి అవుతుంది? A. అస్సాం మరియు సిక్కిం B. తమిళనాడు & కేరళ C. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ D. పంజాబ్ మరియు బీహార్ 194. భారత దేశంలో తక్కువ పాలిచ్చే "బచేరి" జాతికి చెందిన ఆవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? A. పంజాబ్ B. బీహార్ C. అస్సాం D. రాజస్థాన్ 195. భారతదేశంలో కాలువలు మరియు చెరువుల చేపల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. పశ్చిమ బెంగాల్ B. ఆంధ్రప్రదేశ్ C. రాజస్థాన్ D. మధ్యప్రదేశ్ 196. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అను సంస్థ ఎక్కడ ఉంది? A. లక్నో B. నాగ్ పూర్ C. పశ్చిమబెంగాల్ D. మైసూర్ 197. దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? A. తమిళనాడు B. ఆంధ్రప్రదేశ్ C. కేరళ D. గుజరాత్ 198. గోధుమ పంట కు అనుకూలమైన వర్షపాతం ఎంత? A. 75 డిగ్రీ cm B. 90 డిగ్రీ cm C. 95 డిగ్రీ cm D. 82 డిగ్రీ cm 199. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో చేపల హార్బర్ లను నెలకొల్పడం జరిగింది? A. విశాఖపట్నం B. మచిలీపట్నం C. కాకినాడ D. b మరియు c 200. శ్వేత విప్లవం అనగా? A. పాలు మరియు పాల ఉత్పత్తులను పెంచడం B. ఔషధాల ఉత్పత్తులను పెంచడం C. గుడ్లు ఉత్పత్తులను పెంచడం D. పైవన్నీ 201. పింక్ విప్లవం అనగానేమి ? A. రొయ్యల ఉత్పత్తులను పెంచడం B. ఔషధాల ఉత్పత్తులను పెంచడం C. పాల ఉత్పత్తులను పెంచడం D. a మరియు b 202. ఎరుపు విప్లవం అనగానేమి ? A. టొమాటో ఉత్పత్తులను పెంచడం B. మాంసం ఉత్పత్తులను పెంచడం C. జనపనార ఉత్పత్తులను పెంచడం D. a మరియు b 203. రౌండ్ విప్లవం ఏ పంట ఉత్పత్తులను పెంచడానికి ఏర్పడిన పథకం ? A. బంగాళా దుంపలు B. టమాటోలు C. ఆపిల్ లను D. నిమ్మ జాతులను 204. బ్లాక్ విప్లవం అనగానేమి ? A. వంట నూనెల ఉత్పత్తి పెంచడం B. ఔషధ నూనెల ఉత్పత్తి ని పెంచడం C. పెట్రోలియం ఉత్పత్తి పెంచడం D. నిమ్మ జాతుల ఉత్పత్తి ని పెంచడం 205. గోల్డెన్ ఫైబర్ విప్లవం అనగానేమి? A. బంగారం ఉత్పత్తులను పెంచడం B. జనపనార ఉత్పత్తులను పెంచడం C. పసుపు ఉత్పత్తులను పెంచడం D. పైవన్నీ 206. సిల్వర్ ఫైబర్ విప్లవం అనగానేమి? A. ప్రత్తి ఉత్పత్తి ని పెంచడం B. మొక్కజొన్న ఉత్పత్తులను పెంచడం C. వెండి ఉత్పత్తులను పెంచడం D. గుడ్లు ఉత్పత్తులను పెంచడం 207. బూడిద విప్లవం అనగానేమి? A. ఎరువుల ఉత్పత్తి ని పెంచడం B. మొక్కలు పెంచడం C. ఔషదాలను మెరుగు పరచడం D. పైవేవి కావు 208. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? A. ఎపి కల్చర్ B. సెరి కల్చర్ C. అక్వ కల్చర్ D. పిసి కల్చర్ 209. జాతీయ వేరుశనగ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? A. జునాఘడ్ B. ఆనంద్ C. తిరుచురాపల్లి D. రాజస్థాన్ 210. భారతదేశంలో "సముద్ర చేపల" ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. కేరళ D. పంజాబ్ You Have total Answer the questions Prev 1 2 3 4 Next