భారతదేశ వ్యవసాయరంగం | Geography | MCQ | Part-29 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 101 - 150 101. సుగంధ ద్రవ్యాల రాజు అని వేటిని పిలుస్తారు? A. లవంగాలు B. మిరియాలు C. జాపత్రి D. దాల్చిన చెక్క 102. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? A. ఆంధ్రప్రదేశ్ B. కేరళ C. పంజాబ్ D. అస్సాం 103. టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? A. కర్ణాటక B. తమిళనాడు C. కేరళ D. అస్సాం 104. నీలి విప్లవం అనగా ఏ ఉత్పత్తులను పెంచడానికి ఏర్పడిన పథకం? A. నిమ్మ జాతులను B. చేపలు C. తేనెటీగలు D. పైవన్నీ 105. పసుపు విప్లవం ఏ పంట ఉత్పత్తిని పెంచడానికి ఏర్పడిన పథకం? A. పసుపు B. నూనె గింజలు C. కందులు D. మొక్క జొన్న 106. వెండి విప్లవం ఏ ఉత్పత్తులను మెరుగుపరచడానికి ఏర్పడినది? A. ప్రత్తి B. గుడ్లు C. పాలు D. పండ్లు 107. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? A. కాన్పూర్ B. సిమ్లా C. ఢిల్లీ D. హైదరాబాద్ 108. భారతదేశ ధాన్యాగారము అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? A. ఉత్తర ప్రదేశ్ B. అరుణాచల్ ప్రదేశ్ C. పంజాబ్ D. కేరళ 109. బంగారు విప్లవం వేటి ఉత్పత్తులను మెరుగుపరచడానికి ఏర్పడిన పథకం? A. తేనెటీగల పెంపకం B. పండ్లు C. కూరగాయలు D. బంగారం 110. శ్వేత విప్లవం అనగా? A. పాలు మరియు పాల ఉత్పత్తులను పెంచడం B. ఔషధాల ఉత్పత్తులను పెంచడం C. గుడ్లు ఉత్పత్తులను పెంచడం D. పైవన్నీ 111. పింక్ విప్లవం అనగానేమి ? A. రొయ్యల ఉత్పత్తులను పెంచడం B. ఔషధాల ఉత్పత్తులను పెంచడం C. పాల ఉత్పత్తులను పెంచడం D. a మరియు b 112. ఎరుపు విప్లవం అనగానేమి ? A. టొమాటో ఉత్పత్తులను పెంచడం B. మాంసం ఉత్పత్తులను పెంచడం C. జనపనార ఉత్పత్తులను పెంచడం D. a మరియు b 113. రౌండ్ విప్లవం ఏ పంట ఉత్పత్తులను పెంచడానికి ఏర్పడిన పథకం ? A. బంగాళా దుంపలు B. టమాటోలు C. ఆపిల్ లను D. నిమ్మ జాతులను 114. బ్లాక్ విప్లవం అనగానేమి ? A. వంట నూనెల ఉత్పత్తి పెంచడం B. ఔషధ నూనెల ఉత్పత్తి ని పెంచడం C. పెట్రోలియం ఉత్పత్తి పెంచడం D. నిమ్మ జాతుల ఉత్పత్తి ని పెంచడం 115. గోల్డెన్ ఫైబర్ విప్లవం అనగానేమి? A. బంగారం ఉత్పత్తులను పెంచడం B. జనపనార ఉత్పత్తులను పెంచడం C. పసుపు ఉత్పత్తులను పెంచడం D. పైవన్నీ 116. సిల్వర్ ఫైబర్ విప్లవం అనగానేమి? A. ప్రత్తి ఉత్పత్తి ని పెంచడం B. మొక్కజొన్న ఉత్పత్తులను పెంచడం C. వెండి ఉత్పత్తులను పెంచడం D. గుడ్లు ఉత్పత్తులను పెంచడం 117. బూడిద విప్లవం అనగానేమి? A. ఎరువుల ఉత్పత్తి ని పెంచడం B. మొక్కలు పెంచడం C. ఔషదాలను మెరుగు పరచడం D. పైవేవి కావు 118. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? A. ఎపి కల్చర్ B. సెరి కల్చర్ C. అక్వ కల్చర్ D. పిసి కల్చర్ 119. జాతీయ వేరుశనగ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? A. జునాఘడ్ B. ఆనంద్ C. తిరుచురాపల్లి D. రాజస్థాన్ 120. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఎక్కడ ఉంది ? A. నాగ్ పూర్ B. మైసూర్ C. లక్నో D. పాట్నా 121. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ? A. హర్యానా B. బెంగుళూరు C. హైదారాబద్ D. కొచ్చి 122. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? A. అస్సాం B. గుజరాత్ C. పశ్చిమ బెంగాల్ D. ఢిల్లీ 123. అరటి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది ? A. జునాఘడ్ B. భువనేశ్వర్ C. తిరుచునాపల్లి D. కొచ్చి 124. సెంట్రల్ ఫ్రోజస్ సెమన్ ప్రొడక్షన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏ ప్రాంతంలో ఉంది? A. ఢిల్లీ B. మైసూర్ C. గుజరాత్ D. హైదరాబద్ 125. ఎపికల్చర్ అనగానేమి? A. తేనెటీగల పెంపకం B. పట్టు పురుగుల పెంపకం C. చేపల పెంపకం D. పైవన్నీ 126. బ్రౌన్ విప్లవం అనగానేమి? A. సాంప్రదాయేతర శక్తి వనరుల ఉత్పత్తిని పెంచడం B. తోళ్ళ ఉత్పత్తిని పెంచడం C. బ్రౌన్ రైస్ ఉత్పత్తులను పెంచడం D. a మరియు b 127. డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? A. ఢిల్లీ B. పాట్నా C. హైదరాబాద్ D. కలకత్తా 128. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఉంది? A. కాసర్ కాడ్ B. కొచ్చి C. కాన్పూర్ D. సిమ్లా 129. డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? A. తిరువనంతపురం B. కేరళ C. సిమ్లా D. హైదరాబాద్ 130. విస్తాపన/ మారక వ్యవసాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఏ వ్యవసాయం అని పిలుస్తారు? A. జామ్ వ్యవసాయం B. వాత్రా వ్యవసాయం C. పోడు వ్యవసాయం D. లడాంగ్ వ్యవసాయం 131. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2017 - 2018 లో వ్యవసాయ రంగ ప్రగతి ఎంత శాతం ఉంటుందని అంచనా? A. 4.10% B. 2.80% C. 3.80% D. 3.50% 132. భారతదేశంలో 2017- 2018 లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సుమారు ఎన్ని కోట్లు కేటాయించారు? A. రూ.80,528 కోట్లు B. రూ.78,328 కోట్లు C. రూ.56992 కోట్లు D. రూ.30,228 కోట్లు 133. 2012 సంవత్సరం 19వ పశు గణాంకాల ప్రకారం భారతదేశంలో మొత్తం పశువుల సంఖ్య ఎంత? A. 512.06 మిలియన్లు B. 359.02మిలియన్లు C. 426.08 మిలియన్లు D. 438.22 మిలియన్లు 134. 2012లో చేపట్టిన పశువుల 19వ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సంపద కలిగిన దేశం ఏది? A. భారతదేశం B. చైనా C. మయన్మార్ D. బ్రెజిల్ 135. భారత దేశంలో పాడి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. పంజాబ్ B. మహారాష్ట్ర C. మధ్య ప్రదేశ్ D. రాజస్థాన్ 136. ప్రపంచం మొత్తంలో "పాల ఉత్పత్తిలో " ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? A. అమెరికా B. చైనా C. భారతదేశం D. రష్యా 137. ప్రపంచ పాల ఉత్పత్తిలో మన దేశం ఎంత శాతాన్ని కలిగి ఉంది ? A. 18.50% B. 20.10% C. 51.20% D. 62.30% 138. భారతదేశంలో ప్రతీ 100 హెక్టార్ల పంట భూమిలో దాదాపు ఎన్ని పశువులు ఉన్నాయి? A. 198 B. 159 C. 128 D. 142 139. భారతదేశంలో "ఆవులు" అధికంగా ఏ రాష్ట్రాలలో కలవు? A. మధ్యప్రదేశ్ B. ఉత్తరప్రదేశ్ C. బీహార్ D. పైవన్నీ రాష్ట్రాలు 140. భారతదేశంలోని ఆవులు ఒక రోజుకు సరాసరి ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి? A. 5 లీటర్లు B. 6 లీటర్లు C. 8 లీటర్లు D. 1 లీటరు 141. న్యూజిలాండ్ మరియు డెన్మార్క్ లాంటి దేశాలలో ఆవులు ఒక రోజుకు ఎన్ని లీటర్ల పాలను ఇస్తాయి? A. 30 నుండి 40 B. 50 నుండి 60 C. 70 నుండి 80 D. 20 నుండి 25 142. ఏ దేశపు ఆవులను "టీ కప్ కౌవ్" అంటారు? A. హలండ్ B. బ్రెజిల్ C. బంగ్లాదేశ్ D. భారతదేశం 143. సాహివాల్ జాతికి చెందిన ఆవులు భారత్ లో ఎక్కువగా ఏ రాష్ట్రాలలో కలవు? A. పంజాబ్ B. హర్యానా C. రాజస్థాన్ D. పైవన్నీ 144. ఆంధ్రప్రదేశ్ లో గల శ్రేష్టమైన ఆవుల జాతి ఏది? A. దియోరి B. సాహివాల్ C. ఎర్ర సింధి D. సిరి 145. ఎర్ర సింధి జాతికి చెందిన ఆవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. రాజస్థాన్ D. పైవన్నీ రాష్ట్రాలు 146. ఈ క్రింది వాటిలో తక్కువగా పాలిచ్చే ఆవుల జాతి ఏది? A. నెగోరి B. బచేరి C. ఖిల్లారి D. పైవన్నీ జాతులు 147. తక్కువ పాలిచ్చే "ఖిల్లారి" రకానికి చెందిన ఆవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? A. మహారాష్ట్ర B. గుజరాత్ C. పంజాబ్ D. అస్సాం 148. అమెరికన్ బ్రౌన్ స్విస్ ఇండియన్ సహివాల్ మరియు రెడ్ సింధి కలయిక వలన ఏర్పడిన సంకరజాతి ఆవులు ఏవి? A. కరణ్ ప్రీస్ B. కంక్రేజ్ C. రుణ్ స్విస్ D. జెర్సీ 149. ఒక రోజుకు 50 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఏవి? A. జెర్సీ B. హిలిస్టివ్-ఫ్రీషియన్ C. నెగోరి D. a మరియు b 150. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో గేదెల ద్వారా ఎంత శాతం పాల ఉత్పత్తి అవుతుంది? A. 61% B. 90% C. 30% D. 42% You Have total Answer the questions Prev 1 2 3 4 Next