భారతదేశ వ్యవసాయరంగం | Geography | MCQ | Part-28

in

Total Questions - 51 - 100

51.
ప్రపంచం మొత్తంలో స్వాభావిక రబ్బరు వినియోగంలో ఇండియా ఎన్నవ స్థానంలో కలదు?

52.
భారతదేశం మొత్తంలో 95% రబ్బరును పండిస్తున్న రాష్ట్రం ఏది?

53.
ప్రపంచంలో ఎక్కువగా ఆముదాలను ఉత్పత్తి చేసే దేశం ఏది?

54.
భారతదేశం మొత్తంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఆక్రమించుకున్న రాష్ట్రాలు ఏవి?

55.
ప్రపంచంలో అత్యధికంగా "జనమును " ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?

56.
ప్రపంచం మొత్తంలో 90% కొబ్బరి ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?

57.
ప్రపంచం మొత్తంలో "జీడిమామిడి " పంటను అధికంగా ఉత్పత్తి మరియు వినియోగిస్తున్న దేశం ఏది?

58.
ఈ క్రింది వాటిలో "వరి" పంటను పండించడానికి అనుకూలమైన నేలలు ఏవి?

59.
వరి పంటను పండించడానికి అనుకూలమైన వర్షపాతం ఎంత?

60.
గోధుమ పంట కు అనువైన నేల ఏది?

61.
గోధుమ పంట కు అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఏవి?

62.
వరి పంటకు అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఏవి?

63.
ఈ క్రింది వాటిలో "పత్తి" పంటకు అనుకూలమైన నేలలు ఏవి?

64.
జనుము పంటకు అనుకూలమైన నేలలు ఏవి?

65.
మొక్కజొన్న పంటకు అనుకూలమైన ఉష్ణోగ్రత ఏది?

66.
ఈ క్రింది వాటిలో "నైరుతి రుతుపవన కాలంతో" ఏకీభవించే కాలం ఏది?

67.
ఏ నెలల మధ్య కాలాన్ని "ఖరీఫ్" కాలం అంటారు?

68.
ఖరీఫ్ కాలంలో పంట కాలవ్యవధి ఎంత?

69.
ఈ క్రింది వాటిలో "ఖరీఫ్" కాలపు పంటలు ఏవి?

70.
ఖరీఫ్ పంటల కోత కాలము?

71.
ఖరీఫ్ కాలపు పంటల నాటు కాలము?

72.
రబీ కాలం అనగా?

73.
రబీ కాలపు పంటల యొక్క కాల వ్యవధి ఎంత?

74.
రబీ కాలంలో ఎక్కువగా పండించు పంటలు ఏవి?

75.
రబీ కాలపు పంటల నాటు వేయు కాలము ఏది?

76.
రబీ కాలములో సాగుచేయు పంటల కోత కాలము ఏది?

77.
జైదా కాలంలో ఎక్కువగా సాగు చేయు పంటలు ఏవి?

78.
ప్రపంచం మొత్తంలో ఎరువుల ఉత్పత్తిలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది?

79.
ప్రపంచం మొత్తంలో ఎరువుల వినియోగంలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది?

80.
భారతదేశంలో అత్యధికంగా వినియోగించే ఎరువు ఏది?

81.
భారతదేశంలో సరాసరి ఎరువుల వినియోగం ఎంత?

82.
భారతదేశంలో ఎన్ని ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ బోర్డులు ఉన్నాయి?

83.
ఆంధ్రప్రదేశ్ వినియోగించు ఎరువు ఎంత?

84.
సెంటర్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?

85.
భారత దేశంలో ఎరువుల వినియోగం లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

86.
భారత దేశంలో ఎరువుల వినియోగం లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

87.
భారతదేశంలో అతి తక్కువగా ఎరువులను వినియోగిస్తున్న రాష్ట్రం ఏది?

88.
భారతదేశంలో 100 హెక్టార్ల కు ఎన్ని చొప్పున ట్రాక్టర్లు కలవు?

89.
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

90.
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

91.
ప్రపంచంలో వరి ఉత్పత్తిలో ఇండియా ఎంత శాతాన్ని అందిస్తుంది ?

92.
ప్రపంచంలో వరి ఉత్పాదకత హెక్టారుకి 3.96 మెట్రిక్ టన్నులు ఉండగా ఒక్క ఇండియాలోనే ఎన్ని మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉంది?

93.
కందులు ఏ కాలానికి చెందిన పంట ?

94.
రైతులను కాపాడటం కోసం వ్యవసాయ మంత్రిత్వశాఖ "పంట బీమా పథకాన్ని" ఎప్పుడు ప్రవేశపెట్టింది?

95.
జాతీయ పంటల బీమా పథకం ఎప్పటి నుండి అమలు కావడం జరిగింది?

96.
భారత ప్రభుత్వం పంటల కోసం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాలు ఏవి?

97.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద "నీరాంచల్" అను పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

98.
నీరాంచల్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

99.
భారతదేశములో "ప్రతీ రైతుకు మృత్తికా రైతు కార్డు " అను పథకం మొదట గా ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

100.
సుగంధ ద్రవ్యాల రాణి అని వేటిని పిలుస్తారు?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US