సింధూ నాగరికత -1

in

Previous Year Questions History Mock Test Series

HISTORY: సింధు నాగరికత

[1/30]
హరప్పా ప్రజల లోహా సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం ?
A. రాగిని ముడి ధాతువు నుండి వేరు చేయుట
B. ఇత్తడిని ముడి ధాతువు నుండి వేరు చేయుట
C. కంచుని ముడి ధాతువు నుండి వేరు చేయుట
D. పైవన్నీ

HISTORY: సింధు నాగరికత

[2/30]
సింధు ప్రజల కుటీర పరిశ్రమలలోకెల్లా విస్తృతమైనది ఏది?
A. పూసల తయారి
B. బొమ్మల తయారి
C. ఇటుకల తయారి
D. పరికరాల తయారీ

HISTORY: సింధు నాగరికత

[3/30]
సుమేరియా శాసనములందు "మేలుహ్" అని పేరుతో పిలువబడిన ప్రాంతం ఏది?
A. హరప్పా
B. సింధు నాగరికత
C. కాలీబంగన్
D. చన్హుదారో

HISTORY: సింధు నాగరికత

[4/30]
రాజస్ధాన్ లోని ఖేత్రి గనుల నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది?
A. రాగి
B. కంచు
C. ఇత్తడి
D. ఇనుము

HISTORY: సింధు నాగరికత

[5/30]
ఆఫ్ఘనిస్తాన్ నుండి సింధు ప్రజలు ప్రధానంగా దిగుమతి చేసుకున్న లోహం ఏది?
A. ఇత్తడి
B. కంచు
C. వెండి
D. బంగారం

HISTORY: సింధు నాగరికత

[6/30]
ఈజిప్టు నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది?
A. వజ్రాలు
B. బంగారం
C. వెండి
D. రాగి

HISTORY: సింధు నాగరికత

[7/30]
సింధు నాగరికత వాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం ?
A. రాజమన్
B. దిల్ మన్
C. a & b
D. కాల్ మన్

HISTORY: సింధు నాగరికత

[8/30]
హరప్పా ప్రజల తూనికలు,కొలతల కు గల నిష్పత్తి ఎంత?
A. 1.01
B. 1.01
C. 1.01
D. 1.01

HISTORY: సింధు నాగరికత

[9/30]
సింధు ప్రజల చేత పూజలందుకున్న ఏకైక పురుష దేవుడు ఎవరు?
A. శివుడు
B. ఇంద్రుడు
C. యముడు
D. పశుపతి మహాదేవుడు

HISTORY: సింధు నాగరికత

[10/30]
మొహంజదారో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు?
A. సర్ జాన్ మార్షల్
B. ఎ. ఘోష్
C. ఎన్.ఆర్.రావు
D. ఆర్.ఎస్.బిస్త్

HISTORY: సింధు నాగరికత

[11/30]
పశుపతి మహాదేవుని ముద్రికలో గల మహాదేవుని ముఖముల సంఖ్య ఎంత?
A. 3 ముఖాలు
B. 4 ముఖాలు
C. 5 ముఖాలు
D. 6 ముఖాలు

HISTORY: సింధు నాగరికత

[12/30]
సింధు ప్రజల ఖనన పద్ధతులపై విశేష పరిశోధన జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు?
A. సర్ మార్టిమర్ వీలర్
B. ప్రోఫ్ఫేసర్ రఫీక్
C. క్యూరే
D. జగపతి జోషి

HISTORY: సింధు నాగరికత

[13/30]
సింధు నాగరికత లో అధికంగా పాటించిన ఖనన ఆచారం?
A. దహనం చేయడం
B. పూడ్చి పెట్టడం
C. a & b
D. శవపేటికలో పెట్టి అలాగే ఉంచడం

HISTORY: సింధు నాగరికత

[14/30]
స్త్రీ,పురుష శరీరాలు జతగా ఖననం చేయబడినట్లు ఆధారాలు భయటపడిన సింధు నగరం ఏది?
A. హరప్పా
B. అమ్రి
C. లోధాల్
D. కాలిబంగన్

HISTORY: సింధు నాగరికత

[15/30]
హరప్పా ముద్రికలలో శుభప్రదమైనవిగా పరిగణించబడే ముద్రిక?
A. గుర్రం ముద్రిక
B. చేప ముద్రిక
C. సింహం ముద్రిక
D. పులి ముద్రిక

HISTORY: సింధు నాగరికత

[16/30]
సింధు వాసులు వాడిన కుండలకు గల పేరు ఏమిటి?
A. బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ
B. వైట్ పాలిష్డ్ వేర్ పాటరీ
C. a & b
D. రెడ్ పాలిష్డ్ వేర్ పాటరీ

HISTORY: సింధు నాగరికత

[17/30]
సింధు ప్రజల సుందరమైన ఆట బొమ్మలను ఏ మట్టితో చేసేవారు?
A. బంక మట్టి
B. ఎర్ర మట్టి
C. రేగడి మట్టి
D. కాల్చిన బంక మట్టి

HISTORY: సింధు నాగరికత

[18/30]
పూజారిగా భావించబడిన గడ్డం గల పురుషుని విగ్రహం లభించిన నగరం?
A. హరప్పా
B. మొహంజదారో
C. లోధాల్
D. కాలీబంగన్

HISTORY: సింధు నాగరికత

[19/30]
సింధు లిపిలో గల బొమ్మల సంఖ్య ఎంత?
A. 200
B. 300
C. 400
D. 500

HISTORY: సింధు నాగరికత

[20/30]
సింధు లిపిని అనువదించడం లో విశేష కృషి జరిపిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరు?
A. శ్రీ ఎస్ .ఆర్.రావు
B. శ్రీఐరావతం మహదేవన్
C. A & B
D. దయారాం సహాని

HISTORY: సింధు నాగరికత

[21/30]
సంస్కృతికి మూలమైన మొదటి రూపం సింధులిపి అని పేర్కొన్నది ఎవరు?
A. ఎన్.ఆర్.రావు
B. ఎ.ఘోష్
C. ఎన్.జి. మజుందార్
D. వై.డి.శర్మ

HISTORY: సింధు నాగరికత

[22/30]
ద్రావిడ భాషలకు మూలమైన లిపి సింధులిపి అని పేర్కొన్నది ఎవరు?
A. ఆర్.ఎస్.బిస్త్
B. శ్రీఐరావతం మహదేవన్
C. ఎన్.ఆర్.రావు
D. శ్రీ ఎస్.ఆర్.రావు

HISTORY: సింధు నాగరికత

[23/30]
సింధు నగరంలో లభించిన అస్థిపంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ఎవరు?
A. ప్రోటో ఆస్ట్రలాయిడ్
B. మంగోలాయిడ్ లు
C. A & B
D. స్ట్రాటో ఆస్ట్రలాయిడ్

HISTORY: సింధు నాగరికత

[24/30]
ఆర్యులు భారతదేశంపై దండయాత్ర చేసింది ఎప్పుడు?
A. క్రి.పూ. 1200
B. క్రి.పూ. 1300
C. క్రి.పూ. 1400
D. క్రి.పూ. 1500

HISTORY: సింధు నాగరికత

[25/30]
రుగ్వేదంలో వర్ణనల ప్రకారం ఇంద్రుడిచే పిడుగుపాటుతో ద్వంశం చేయబడిన సింధు నగరాలు?
A. హరప్పా
B. మొహంజదారో
C. A & B
D. అమ్రి

HISTORY: సింధు నాగరికత

[26/30]
ఏడు సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం ఏది?
A. హరప్పా
B. మొహంజదారో
C. అమ్రి
D. లోధాల్

HISTORY: సింధు నాగరికత

[27/30]
మూడుసార్లు వరదలకు గురైన సింధు నగరం?
A. కాలీబంగన్
B. లోధాల్
C. బన్వాలి
D. చన్హుదారో

HISTORY: సింధు నాగరికత

[28/30]
సింధు నాగరికత అంతానికి ప్రధాన కారణం పర్యావరణం లోని మార్పులే అని ప్రతిపాదించిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు?
A. ఇ.హెచ్.జె.మేకే
B. నార్మన్ బ్రౌన్
C. ఎన్.ఆర్.రావు
D. క్యూరే

HISTORY: సింధు నాగరికత

[29/30]
భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం?
A. కంచు
B. ఇనుము
C. రాగి
D. ఇత్తడి

HISTORY: సింధు నాగరికత

[30/30]
పాతరాతి యుగపు చిత్రకళ కనిపించు ప్రదేశం?
A. బింబేట్కా గుహలు
B. సోహన్ వ్యాలీ
C. శివాలిక్ పర్వత ప్రాంతాల్లో
D. పైవన్ని
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US