భారత రాజ్యాంగ పరిణామక్రమం

in

Previous Year Questions Polity Mock Test Series

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[1/15]
మొదటి "లా కమిషన్ " ఛైర్మన్ ఎవరు?
A. లార్డ్ మెకాలే
B. విలియం పిట్
C. కారన్ వాలిస్
D. లార్డ్ నార్త్

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[2/15]
భారత రాజ్యాంగం లో గల ఏకకేంద్ర లక్షణాలు ఏవి?
A. ఏక రాజ్యాంగం ,ఏక పౌరసత్వం
B. ఎన్నికల సంఘం,అత్యవసర పరిస్థితి అధికారాలు
C. గవర్నర్ల నియామకం,ఏకీకృత న్యాయ వ్యవస్థ
D. పై వన్నీ

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[3/15]
ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో సమాఖ్య రాజ్య లక్షణం కానిది ఏది?
A. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన
B. దృఢ రాజ్యాంగం
C. లిఖిత రాజ్యాంగం
D. ఏకీకృత న్యాయ వ్యవస్థ

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[4/15]
భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలో సామాజిక న్యాయం గూర్చి ప్రస్తావించబడినది?
A. 15-18 నిబంధనలు
B. 10-12 వ నిబంధనలు
C. 19 (1) నిబంధన
D. 25-28 వ నిబంధనలు

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[5/15]
భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా దేనిని గుర్తించారు?
A. సింహం
B. గరుడ పక్షి
C. ఏనుగు
D. జింక

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[6/15]
భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రూపకల్పన కోసం నిర్వహించిన సమావేశాలు ఎన్ని?
A. 8
B. 10
C. 12
D. 11

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[7/15]
భారత రాజ్యాంగం ప్రవేశిక లో ప్రస్తావించిన "లౌకిక పదం " గురించి రాజ్యాంగంలోని ఎన్నో నిబంధనలో పేర్కొన్నారు?
A. నిబంధన 25
B. నిబంధన 29
C. నిబంధన 28
D. నిబంధన 32

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[8/15]
భారత పౌరసత్వం పొందుటకు ఒక వ్యక్తి కనీసం ఎంతకాలం భారతదేశంలో నివసించి ఉండాలి?
A. 12 సంవత్సరాలు
B. 10 సంవత్సరాలు
C. 5 సంవత్సరాలు
D. 7 సంవత్సరాలు

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[9/15]
భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని అభివర్ణించిన వారు ఎవరు?
A. జవహర్ లాల్ నెహ్రూ
B. మహాత్మా గాంధీ
C. డా.బి.ఆర్ అంబేద్కర్
D. ఐవర్ జెన్నింగ్

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[10/15]
ఏ చట్టం ద్వారా పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని ప్రవేశపట్టారు?
A. భారత కౌన్సిల్ చట్టం-1909
B. పిట్స్ ఇండియా చట్టం -1784
C. ఛార్టర్ చట్టం-1853
D. భారత ప్రభుత్వ చట్టం-1919

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[11/15]
సిక్కు మతస్తులకు ,ఆంగ్లో ఇండియన్లకు,క్రైస్తవులకు ఇతర యూరోపియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్య నియెజక వర్గాలను ఏర్పరచిన చట్టం ఏది?
A. భారత స్వాతంత్ర్య చట్టం-1947
B. భారత ప్రభుత్వ చట్టం-1919
C. భారత కౌన్సిల్ చట్టం-1909
D. భారత కౌన్సిల్ చట్టం-1892

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[12/15]
జాన్ సైమన్ నేతృత్వంలోని శాసన బద్ద కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందిన చట్టం ఏది?
A. భారత ప్రభుత్వ చట్టం-1935
B. భారత కౌన్సిల్ చట్టం-1892
C. భారత ప్రభుత్వ చట్టం-1919
D. భారత కౌన్సిల్ చట్టం-1909

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[13/15]
గాంధీ జీ -- అంబేద్కర్ ల మధ్య జరిగిన ఒప్పందం ఏది?
A. ఢిల్లీ ఒప్పందం
B. పూనా ఒప్పందం
C. కలకత్తా ఒప్పందం
D. పైవేవీ కావు

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[14/15]
రాష్ట్రం లో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది?
A. పిట్స్ ఇండియా చట్టం -1784
B. ఛార్టర్ చట్టం-1813
C. ఛార్టర్ చట్టం-1853
D. భారత ప్రభుత్వ చట్టం-1935

POLITY: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[15/15]
ఏ చట్టం రాష్ట్ర స్థాయిలో "ద్విసభా పద్దతిని" ప్రవేశపెట్టింది?
A. భారత ప్రభుత్వ చట్టం-1935
B. భారత ప్రభుత్వ చట్టం-1919
C. భారత కౌన్సిల్ చట్టం-1909
D. భారత కౌన్సిల్ చట్టం-1892
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US