Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [12]

in

Today Mock Test

Physics: ఉష్ణం

[1/20]
మొదటి సారిగా వైద్య రంగం లో ఉపయోగించే థర్మా మీటర్ ను కనుగొన్నది ఎవరు ?
A. సర్ హంప్రీ డేవిస్
B. మైకేల్ ఫారడే
C. దేవార్
D. సెంటారియో

Arithmetic: Time and Distance

[2/20]
ఇద్దరు సైకిలు ప్రయాణికులు ఒకే చోటు నుంచి, ఒకడు 18 kmph. ఉత్తరానికి, రెండోవాడు 20 kmph తో దక్షిణానికి వ్యతిరేక దిశలలో బయలుదేరారు. వారి మధ్య దూరం 47.5 కి.మీ. ఉండడానికి పట్టే సమయం:
A. 1 hr.15min
B. 2 hr.15min
C. 2 hrs. 23 min.
D. 2 hrs 30 min

Geography: మృత్తికలు

[3/20]
సతత హరితారణ్యాలు ఏ ఉష్ణోగ్రత వద్ద పెరుగుతాయి?
A. 13 డిగ్రీల సెంటి గ్రేడు నుండి 26 డిగ్రీల సెంటి గ్రేడు
B. 22 డిగ్రీల సెంటి గ్రేడు నుండి 25 డిగ్రీల సెంటి గ్రేడు
C. 26 డిగ్రీల సెంటి గ్రేడు నుండి 27 డిగ్రీల సెంటి గ్రేడు
D. 37 డిగ్రీల సెంటి గ్రేడు నుండి 39 డిగ్రీల సెంటి గ్రేడు

Biology: జీవశాస్త్రం

[4/20]
మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం ఏది ?
A. కాంతి పరావర్తనం
B. కాంతి వక్రీభవనం
C. కాంతి వివర్దనం
D. కాంతి దృవనం

Polity: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[5/20]
భారత రాజ్యాంగంలో "లక్ష్యాలు ఆశయాలు" అను తీర్మానం చేసినది ఎవరు?
A. డా.బాబు రాజేంద్ర ప్రసాద్
B. డా.బి.ఆర్ అంబేద్కర్
C. జవహర్ లాల్ నెహ్రూ
D. మహాత్మా గాంధీ

Reasoning: పోలిక పరీక్ష

[6/20]
......... అనేది 'బరువు'కి సంబంధించినట్లయితే 'రాడార్' అనేది.......కి సంబంధించినది?
A. త్రాసు- విమానం
B. త్రాసు- పరిశోధన
C. భారం- పరిశోధన
D. త్రాసు- దూరం

Chemistry: రసాయనశాస్త్రం

[7/20]
పసుపు పూసిన కాగితం ఒక ?
A. సూచిక
B. ఒక రంగుల పేపరు
C. అందమైన పేపరు
D. పైవన్నీ

History: మౌర్యులు

[8/20]
మౌర్య పాలనలో ఉన్న ఒక్కొక్క శాఖను ఆధిపతిగా వ్యవహరించే వారు ఎవరు?
A. మంత్రి
B. సేనాపతి
C. అద్యక్షుడు
D. ఉపాధ్యక్షుడు

Polity: భారత రాజ్యాంగ పరిణామక్రమం

[9/20]
మొదటగా రాజ్యంగ పరిషత్ కు ఎంత మంది మహిళలు ఎన్నికయ్యారు?
A. 15
B. 18
C. 20
D. 25

History: ఆత్మగౌరవ ఉద్యమాలు

[10/20]
ప్రతి సంవత్సరం జనవరి 26 ను స్వాతంత్ర్య దినంగా జరుపుటకు నిర్ణయం జరిపిన భారత కాంగ్రెస్ సమావేశం ఏది ?
A. 1929-కలకత్తా
B. 1929-లాహోర్
C. 1931-కరాచీ
D. ఎదికాదు

Geography: అడవులు

[11/20]
మృగవని జాతీయ పార్కు ఏ ప్రాంతంలో కలదు?
A. రంగారెడ్డి
B. హైదరాబాద్
C. వరంగల్
D. ఖమ్మం

Polity: కేంద్రప్రభుత్వం

[12/20]
కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చబడింది?
A. 40 వ సవరణ
B. 42 వ సవరణ
C. 44 వ సవరణ
D. 46 వ సవరణ

Arithmetic: Time and Work

[13/20]
6 రోజులలో 10 పురుషులు, 15 స్త్రీలు కలిసి ఒక పనిని చేయగలరు. 1 పురుషుడు మాత్రమే పనిచేస్తే ఆ పనికి 100 రోజులు పడుతుంది. ఆ పనికి ఒక్క స్త్రీ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది?
A. 225
B. 125
C. 145
D. 150

Geography: అడవులు

[14/20]
శివరాం అభయారణ్యం ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
A. 1952
B. 1953
C. 1954
D. 1955

Geography: సమాచార రంగం

[15/20]
బ్రహ్మేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
A. కోణార్క్
B. భువనేశ్వర్
C. కటక్
D. గయ

History: మౌర్యులు

[16/20]
క్రి.పూ 298 కాలం లో బిందుసారుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారులు ఎవరు?
A. దైమోకాస్
B. డియోనిసియాస్
C. సెల్యూకస్
D. a & b

Economy: భారత ఆర్ధిక విధానం పారిశ్రామికం

[17/20]
క్రింది పరిశ్రమలలో గరిష్ఠ ఉపాధి కల్పించే పరిశ్రమ ఏది?
A. 1. నూలు - జౌళీ
B. 2. ఇనుము - ఉక్కు
C. 3. పంచదార
D. 4. వీటిలో ఏదికాదు

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[18/20]
9వ పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా?
A. 1. వృద్ధి సామాజిక న్యాయం మరియు సమానత్వం
B. 2. వ్యవసాయ రంగం మాత్రమే.
C. 3. విద్య
D. 4. స్వయం ప్రతిపత్తి

History: జాతీయ ఉద్యమం

[19/20]
ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఘోర పరాజయం పాలైంది?
A. 1945-1946
B. 1937-1936
C. 1949-1952
D. 1946-1947

History: కుల ఉద్యమాలు

[20/20]
ఆదిహిందూ సాంఘిక సేవాసమితి అనే ట్రస్టు ఏర్పడిన సంవత్సరం ఏది?
A. 1920
B. 1922
C. 1925
D. 1931
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US