Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [11]

in

Today Mock Test

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[1/20]
నూలును మెర్సిడైజ్ చేసి తెల్లగా మార్చేందుకు ఉపయోగించే రసాయనం ఏది ?
A. సోడియం హైడ్రాక్సైడ్
B. కాలియం హైడ్రాక్సైడ్
C. పొటాషియం హైడ్రాక్సైడ్
D. హైడ్రోక్లోరిక్ ఆమ్లం

Arithmetic: Number System

[2/20]
4456 కు ఏ కనిష్ఠ సంఖ్య కలిపితే వచ్చే మొత్తం 6 చే నిశ్శేషంగా భాగించబడుతుంది?
A. 4
B. 3
C. 2
D. 1

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[3/20]
నిమ్న హిమాలయాలకు దక్షిణంగా ఏర్పడిన పర్వతాలు ఏవి?
A. శివాలిక్/బాహ్య హిమాలయాలు
B. ట్రాన్స్ హిమాలయాలు
C. హిమాద్రి హిమాలయాలు
D. ఏవి కావు

Biology: వ్యాధులు

[4/20]
కింది వాటిలో "డిప్తీరియా " వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ?
A. మైక్రో బాక్టీరియం ట్యుబర్కిలోసిస్
B. సాల్మోనెల్లటైపి
C. విబ్రియో కలరా
D. కార్ని బాక్టీరియా

Polity: పాలిటి

[5/20]
రాజ్యాంగంలోని ఏ నిబంధన లో మనీ బిల్లును వివరించడం జరిగింది?
A. 105 వ
B. 107 వ
C. 110 వ
D. 115 వ

Reasoning: కేలెండర్

[6/20]
ఈ కింది వాటిలో ఏ రెండు నెలలు ఒక విధమైన కాలెండర్ను కలిగియున్నవి?
A. ఏప్రిల్ &జూన్
B. జనవరి& డిసెంబర్
C. ఏప్రిల్&జూలై
D. జూన్& అక్టోబర్

Physics: కాంతి

[7/20]
ఒక తెల్లని కాంతిపుంజం గాజుతో తయారుచేసిన పట్టకం గుండా చొచ్చుకుని వెళ్ళినపుడు VIBGYOR ఏర్పడును దీనిలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?
A. కాంతి ఋజువర్తనం
B. కాంతి విశ్లేషణము
C. కాంతి సంపూర్ణాంతర పరావర్తనము
D. కాంతి పరావర్తనం

History: శివాజీ-పీష్వాల యుగం

[8/20]
మద్య యుగం లో నౌకాదళ నిర్మాణపు అవసరాన్ని గుర్తించిన మొదటి భారతీయ పాలకుడు శివాజీ అని పేర్కొన్నది ఎవరు?
A. ఎ.ఎల్ శ్రీవాస్తవ
B. రాజారాయ్
C. రామ చంద్రన్
D. రామ దాసు

Polity: పాలిటి

[9/20]
ఏ చట్టం ద్వారా పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని ప్రవేశపట్టారు?
A. భారత కౌన్సిల్ చట్టం-1909
B. పిట్స్ ఇండియా చట్టం -1784
C. ఛార్టర్ చట్టం-1853
D. భారత ప్రభుత్వ చట్టం-1919

History: జాతీయ ఉద్యమం

[10/20]
దాదాబాయ్ నౌరోజీ ఎప్పుడు మరణించాడు ?
A. 1875
B. 1920
C. 1917
D. 1930

Geography: అడవులు

[11/20]
1988 జాతీయ అటవీ విధానం ప్రకారం మైదానాలలో అడవుల శాతం ఎంత ఉండాలి?
A. 20%
B. 30%
C. 40%
D. 50%

Polity: భారత న్యాయవావస్థ

[12/20]
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్షాధికారం అవరసం కాబట్టి దీన్ని సుప్రీం కోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టులకు కూడా లభ్యం చేయాలని ఎవరి అభిప్రాయం?
A. ఎమ్.వి.పైలీ
B. లార్డ్ బ్రైస్
C. సర్ ఎలిజా ఇంపే
D. కె.యామ్.మున్షీ

Arithmetic: Mixture & aligations

[13/20]
లీటరు రూ|| 12/- చొ॥న కొన్న పాలలో ఏ నిష్పత్తిలో నీరు కలిపతే, వచ్చే మిశ్రితము ఖరీదు లీటరు రూ॥ 8/- అవుతుంది?
A. 1:2
B. 2:1
C. 2:3
D. 3:2

Geography: శక్తి వనరులు

[14/20]
ఫంక్కా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ?
A. పశ్చిమ బెంగాల్
B. హర్యానా
C. త్రిపుర
D. మేఘాలయ

Geography: శక్తి వనరులు

[15/20]
రాజస్థాన్ లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగాయి ?
A. జైపూర్
B. సూరత్
C. గ్రోనగర్
D. పైవేవి కావు

History: జాతీయ ఉద్యమం

[16/20]
AP ప్రభుత్వం జగిత్యాల - సిరిసిల్ల ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నక్సలిజంను ఎప్పుడు అణచివేసింది?
A. 1978 అక్టోబర్ లో
B. 1990 జూన్ లో
C. 1985 సెప్టెంబర్ లో
D. 1989 ఫిబ్రవరి లో

Economy: భారత ఆర్ధిక విధానం పారిశ్రామికం

[17/20]
BOP కరెంటు అకౌంటు జాబితాలో దీన్ని చూపిస్తారు?
A. 1. వ్యాపారం మరియు సేవల శేషం.
B. 2. దీర్ఘకాలిక ఋణాలు ఇవ్వడం
C. 3. ప్రత్యక్ష పెట్టుబడి
D. 4. దీర్ఘకాలిక ఋణాలు తెచ్చుకోవడం

Economy: Indian Economy

[18/20]
భారతదేశంలో పారిశ్రామిక లైసెన్సింగ్ విధాన పరిశీలన కమిటీని 1967 లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
A. హజరే కమిటీ
B. R.K పరంజిత్
C. సుఖమిత్
D. కార్వే

History: 1857తిరుగుబాటు

[19/20]
1857 తిరుగుబాటుకు ప్రధాన కారణము ఎవరు అని భావించి బ్రిటిష్ వారు వ్యతిరేక విధానాలను చేపట్టారు?
A. హిందువులు
B. ముస్లింలు
C. క్రైస్తవులు
D. పైవన్ని

History: మౌర్యులు

[20/20]
పాటలీ పుత్రం ఏ నది ఒడ్డున ఉంది?
A. బ్రమ్హపుత్ర
B. కావేరి
C. గంగా సోన్
D. తపతి
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US