Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [10]

in

Today Mock Test

Biology: జ్ఞానేంద్రియాలు

[1/20]
కింది వాటిలో "వైరస్ " వల్ల కలిగే వ్యాది ఏది ?
A. తట్టు
B. పెల్లగ్రా
C. గజ్జి
D. తామర

Reasoning: బిన్న పరీక్ష

[2/20]
క్రింద ఇచ్చిన ఐచ్చికములలో మిగిలిన వానితో సరిపోలని ఐచ్చికమును కనుగొని జవాబులను ఇవ్వండి
A. 1339
B. 2665
C. 3991
D. 4223

Geography: పరిశ్రమలు

[3/20]
HAL(Hindustan Aeronauticals Limited) ఏ సంవత్సరంలో స్థాపించారు?
A. 1945
B. 1964
C. 1946
D. 1954

Biology: జీవశాస్త్రం

[4/20]
జీవ వర్గీకరణ శాస్త్రం అను పదాన్ని ప్రతిపాదించినది ఎవరు ?
A. ఎ.పి. డికండోల్లు
B. అరిస్టాటిల్
C. హాల్డెన్
D. ఓపారిన్

Polity: రాజ్యాంగ సవరణ

[5/20]
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గా పిలవడం జరిగింది?
A. 69 వ సవరణ చట్టం -1991
B. 68 వ సవరణ చట్టం -1991
C. 67 వ సవరణ చట్టం -1990
D. 65 వ సవరణ చట్టం -1990

Arithmetic: Average

[6/20]
ఒక క్లాసులో 16 మంది బాలుర సగటు బరువు 50.25 kgs, మిగిలిన 8 మంది బాలుర సగటు బరువు 45.15 kgs క్లాసులో అందరిది కలసి సగటు బరువు :
A. 47.55 kgs
B. 48 kgs
C. 48.55 kgs
D. 49.25 kgs

Physics: ద్రవాలు

[7/20]
వేడి నీటిపై నూనె పోస్తే నీటిపై బిందువులు ఏర్పడును దీనికి కారణం ఏమిటి ?
A. వేడి నీటి కంటే నూనె తలతన్యత ఏక్కువ
B. వేడి నీటి కంటే నూనె తలతన్యత తక్కువ
C. వేడి నీటి కంటే నూనె స్నిగ్ధత తక్కువ
D. వేడి నీటి కంటే నూనె స్నిగ్ధత ఏక్కువ

History: జాతీయ ఉద్యమం

[8/20]
గాంధీ జీ యొక్క రాజకీయ గురువు ఎవరు?
A. టాల్ స్టాయ్
B. గోపాల కృష్ణ గోఖలే
C. మదన్ లాల్ గాంధి
D. బాల స్వామి

Polity: పాలిటి

[9/20]
జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
A. 1957 జనవరి 26
B. 1949 నవంబర్ 10
C. 1950 ఆగస్ట్ 15
D. 1947 జూలై 28

History: మొగల్ సామ్రాజ్యం

[10/20]
ఫరూక్ సియర్ పాలనాకాలంలో ఉరి తీయబడిన సిక్కుల నాయకుడు ఎవరు ?
A. హందా బహుదూర్
B. బందా బహుదూర్
C. వ్రిందా బహుదూర్
D. రంగా బహుదూర్

Geography: రవాణా సౌకర్యాలు

[11/20]
ముంబాయి లో ఉన్న అత్యాధునిక ఓడరేవు పేరు?
A. యువసేవ
B. మానవ సేవ
C. నవ సేవ
D. సేవ సమితి

Polity: రాజ్యాంగ సవరణ

[12/20]
1967లో సింధీ భాషను అధికార భాషగా ఎన్నవ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది?
A. 8 వ షెడ్యూల్
B. 6 వ షెడ్యూల్
C. 5 వ షెడ్యూల్
D. 10 వ షెడ్యూల్

Arithmetic: Average

[13/20]
ఒక క్రికెట్ ఆటగానికి 10 innings లో కొంత సంఖ్య సగటుగా ఉన్నది. 11 వ innings లో అతడు 108 పరుగులు చేస్తే, అతనిపరుగుల సగటు సంఖ్య 6 పెరిగింది. అతని కొత్త సగటు :
A. 48 runs
B. 52 runs
C. 55 runs
D. 60 runs

Geography: అడవులు

[14/20]
క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ యొక్క సరిహద్దులను నిర్ణయించేది ?
A. పార్లమెంటు
B. ఐక్యరాజ్యసమితి
C. అటవీ శాఖ
D. పైవన్ని

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[15/20]
బృహత్ మైదానాలు అల్యూమినియం సంఘటన కలిగి ఉండి, భంగర్ నిక్షేపాల మధ్య ఏ కాలం వరకు ఏర్పడి ఉన్నాయి?
A. ప్లిస్టోసీన్ మరియు నవీన భౌమాకాలం వరకు
B. వియోసిన్ మరియు నవీన భౌమాకాలం వరకు
C. టెర్షియరి మరియు నవీన భౌమాకాలం వరకు
D. ఏదీ కాదు

History: శివాజీ-పీష్వాల యుగం

[16/20]
శివాజీ రాజధాని ఏది?
A. పూణే
B. రాయ్ ఘడ్
C. నాగ పూర్
D. ముంబై

Economy: భారత ఆర్ధిక విధానం పారిశ్రామికం

[17/20]
స్టీల్ అథారిటీ ఆఫ్ (SAIL) ఇండియాను ఏ సం||లో ఏర్పాటు చేశారు ?
A. 1976
B. 1974
C. 1980
D. 1982

Economy: Indian Economy

[18/20]
ఈ కింది ఏ సంవత్సరంలో 'డోక్కల కరువు' సంభవించింది ?
A. 1874
B. 1877
C. 1890
D. 1860

History: పరివర్తనకాలం

[19/20]
కులోత్తుంగా చోళుడి యొక్క బిరుదు ఏమిటి?
A. వాతాపికొండ
B. సంగం తివర్త
C. మామల్ల
D. కడరన్ కొండ

History: జాతీయ ఉద్యమం

[20/20]
చంపారన్ ప్రాంతాన్ని సందర్శించాలని లక్నో నుంచి గాంధీజీకి పిలుపునిచ్చింది ఎవరు?
A. రాజ్ కుమార్ శుక్లా
B. రవీంద్ర నాథ్ ఠాగూర్
C. మోహన్ లాల్ పండ్యా
D. సత్య పాల్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US