Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [9]

in

Today Mock Test

Biology: అంతస్రావిక వ్యవస్థ

[1/20]
కింది వాటిలో అమైనో ఆమ్లాలచే నిర్మించబడ్డ హార్మోన్లు ఏవి ?
A. అడ్రినలిన్
B. థైరాక్సిన్
C. మెలనిన్
D. పైవన్నీ

Reasoning: కేలెండర్

[2/20]
ఒక పిల్లవాడు ఆగస్ట్ 8, 1978లో జన్మించాడు. ఆ రోజు మంగళవారం. 1986లో అతని పుట్టిన రోజు ఏరోజున వస్తుంది.
A. సోమవారం
B. గురువారం
C. శనివారం
D. పైవేవీ కావు

Geography: అడవులు

[3/20]
భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ ఎక్కడ ఉంది ?
A. గుజరాత్
B. అరుణాచల్ ప్రదేశ్
C. సిక్కిం
D. ఆంధ్రప్రదేశ్

Physics: విశ్వం

[4/20]
చంద్రునిపై గల అతి పెద్ద శిఖరము పేరు ఏమిటి ?
A. అపీజీ
B. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ
C. లేలై బ్రిడ్జ్
D. లేక్ ఆఫ్ ఎక్సలెన్స్

Polity: పాలిటి

[5/20]
ఏ చట్టం క్రింద " జోనల్ కౌన్సిళ్లను " ఏర్పాటు చేసారు ?
A. భారత స్వతంత్ర్య చట్టం - 1947
B. రాష్ట్రాల పునర్ వ్యవస్థికరణ చట్టం 1956
C. భారత కౌన్సిల్ చట్టం
D. భారత ప్రభుత్వ చట్టం

Arithmetic: LCM & HCF

[6/20]
రెండు సంఖ్యల L.C.M. 48. సంఖ్యల నిష్పత్తి 2 : 3. ఆ సంఖ్యల మొత్తము
A. 28
B. 32
C. 40
D. 64

Chemistry: లోహ సంగ్రహణ శాస్త్రం

[7/20]
కింది వాటిలో ధర్మామీటరు మరియు భారమితిలో ఉపయోగించే మూలకం ఏది ?
A. పాదరసము
B. ఆల్కహాల్
C. నిక్రోమ్
D. అల్యూమినియం బ్రాంజ్

History: యూరోపియన్ల రాక

[8/20]
పోర్చుగల్ రాజధాని ఏది ?
A. డెన్మార్క్
B. ఫ్రాన్సిస్
C. లిస్బన్
D. పైవేవికావు

Polity: కేంద్ర చట్టసభలు

[9/20]
భారత రాజ్యాంగ ఏ ప్రకరణ ఆధారంగా డిప్యూటీ ఛైర్మన్ ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది?
A. 93వ
B. 89వ
C. 85వ
D. 95వ

History: గుప్తులు

[10/20]
గుప్తులు పద్మాశీనుడై ధర్మ చక్ర ప్రవర్తన చేస్తున్న బుద్ద విగ్రహాన్ని ఎక్కడ నిర్మించారు?
A. రాజ పాహి
B. సారనాథ్
C. మధుర
D. పావయా

Geography: మృత్తికలు

[11/20]
మృత్తికల తో సంబంధం లేకుండా మొక్కలను పెంచుటను ఏమంటారు?
A. హైడ్రో ఫొనిక్స్
B. పెడాలజీ
C. హైడ్రో ఫైటా
D. వృక్ష శాస్త్రం

Polity: పాలిటి

[12/20]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం "ZPTC" స్థానాలు ఎన్ని ?
A. 1098
B. 1988
C. 1099
D. 1096

Arithmetic: Partnership

[13/20]
A, B, C లు వ్యాపార భాగస్వాము. A మూలధనానికి రెట్టింపు, B దానికి 3 రెట్లకు సమానము C మూల ధనానికి 4 రెట్లు B మూలధనం. సంవత్సరం చివర వచ్చిన లాభం Rs. 16,500 లలో Bవాటా:
A. Rs. 4000
B. Rs. 6000
C. Rs. 7500
D. Rs. 6600

Geography: జనాభా

[14/20]
త్రిపుర ,మిజోరం రాష్ట్రాల్లో గల గిరిజన తెగ?
A. సెమా
B. గరబ
C. లుషాయి
D. మరియ

Geography: అడవులు

[15/20]
తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ రీసెర్చ్ & డెవలప్ మెంట్ సర్కిల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
A. వరంగల్
B. ఖమ్మం
C. హైదరాబాద్
D. మెదక్

History: విజయనగర సామ్రాజ్యం

[16/20]
వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ను తీసివేసింది ఎవరు ?
A. లార్డ్ రిప్పన్
B. కారన్ వాలిస్
C. చార్లెస్ మెట్ కాఫ్
D. లార్డ్ కర్జన్

Economy: జాతీయ ఆదాయం

[17/20]
GNP నుండి తరుగుదల తీసివేస్తే వచ్చేది?
A. 1. నికర జాతీయోత్పత్తి
B. 2. జి.యన్.సి
C. 3. జి.యన్.పి
D. 4. జి.డి.పి

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[18/20]
రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనకు ఆధారమైన . వృద్ధి వ్యూహము ఎవరిది?
A. 1. గౌతం మాథూర్
B. 2. పి.ఆర్. బ్రహ్మానంద
C. 3. పి.సి. మహలనోబిస్
D. 4.సి. రంగరాజన్

History: ఆత్మగౌరవ ఉద్యమాలు

[19/20]
ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అని ఎవరిని అంటారు?
A. చార్లెస్ ఉడ్
B. డల్హౌసీ
C. మేజర్ స్ట్రింగర్ లారెన్స్
D. రాబర్ట్ క్లైవ్

History: గవర్నర్ జనరల్

[20/20]
స్వరాజ్ పార్టీ స్థాపన ఎప్పుడు జరిగింది ?
A. 1923
B. 1925
C. 1928
D. 1939
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US