Today Mock Test
Biology: జీవశాస్త్రం
[1/20]
మనదేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమస్థానం లో ఉన్న రాష్ట్రం ఏది ?Arithmetic: Time and Work
[2/20]
A,B కంటే 4 రెట్టింపు పనిమంతుడు. వారిద్దరూ కలిసి 14 రోజులలో చేసే పనిని, A ఒక్కడే చేయడానికి పట్టే కాలము?Geography: భారతదేశ ఉనికి-పరిమాణం
[3/20]
లక్షదీవుల మొత్తం విస్తీర్ణం ఎంత?Chemistry: రసాయనశాస్త్రం
[4/20]
కర్రబొమ్మలకు రంగు వేయడానికి వాడే
'మొసాయిక్ గోల్డ్ లో ఉండే పదార్థం ?
Polity: భారత న్యాయవావస్థ
[5/20]
1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వైద్య కళాశాలలో వేటి కోసం చేసిన చట్టాలను హైకోర్టు కొట్టివేస్తే ,హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది?Arithmetic: LCM & HCF
[6/20]
12, 15, 18 లు నిశ్శేషంగా భాగించే కనిష్ఠ 5 అంకెల సంఖ్య :Biology: జీర్ణవ్యవస్థ
[7/20]
కింది వాటిలో "హాలో క్రైమ్ గ్రంథి" అని ఏ గ్రంధి కి పేరు ?History: విజయనగర సామ్రాజ్యం
[8/20]
విజయనగర కాలంలో శైవమత ప్రదాన కేంద్రంగా ఉన్నది ఏది ?Polity: స్థానిక ప్రభుత్వాలు
[9/20]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం "ZPTC" స్థానాలు ఎన్ని ?History: మౌర్యులు
[10/20]
దేవా భూతిని హతమార్చి మగధ పై కణ్వ వంశాన్ని స్తాపించినది ఎవరు?Geography: నదులు
[11/20]
గోదావరి నది యొక్క వశిష్ట శాఖ బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం ఏది?Polity: పాలిటి
[12/20]
రాజ్యాంగంలోని ఏ నిబంధన కేంద్ర అధికార భాష గురించి పేర్కొన్నది?Arithmetic: Number System
[13/20]
క్రింది వాటిలో ఏది ఒక సహజసంఖ్య వర్గం కానేరదు?Geography: రాష్ట్రాల సమాచారం
[14/20]
చిత్ర కోట జలపాతాన్ని ఏ జలపాతంతో పోలుస్తారు?Geography: ఖనిజ సంపద
[15/20]
భారతదేశంలో బాక్సైట్ నిల్వలలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది?History: డిల్లీ సుల్తాన్
[16/20]
శివాజీ పరిపాలన కాలం ఎప్పుడు జర్గింది?Economy: భారత ఆర్ధిక విధానం పారిశ్రామికం
[17/20]
భారతదేశ పూర్తి రూపాయి మార్పిడికి అంగీకరించినది
దేనికి?Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు
[18/20]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏ సం||రంలో ప్రారంభమైంది?History: గవర్నర్ జనరల్
[19/20]
3వ పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగినది?History: మౌర్యులు
[20/20]
మౌర్యుల కాలం లో కళింగ యుద్ధం , అశోకుని సమకాలిన రాజుల గురించి పేర్కొనే శిలా శాసనం ఏది? Your Result