Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే పక్కన ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [7]

in

Today Mock Test

Chemistry: పరిశ్రమలు

[1/20]
కింది వాటిలో నార్కో టిక్స్ మందులకు ఉదాహరణ ఏది ?
A. ఆస్ప్రిన్
B. హెరాయిన్
C. పెన్సిలిన్
D. హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం

Arithmetic: Trains

[2/20]
200 m, 150 m పొడవులు గల రెండు రైళ్లు వరుసగా 40 kmph, 45 kmph వేగాలతో ఒకే దిశలో సమాంతర పట్టాల మీద నడుస్తూ ఉంటే, అవి ఒకదానినొకటి దాటడానికి పట్టే సమయం:
A. 72 sec
B. 132 sec
C. 192 sec
D. 252 sec

Geography: నదులు

[3/20]
చంబల్ నది యొక్క జన్మస్థలం ఏది?
A. మధ్యప్రదేశ్ లోని జనపావో కొండలలో గల"మౌ" ప్రదేశం
B. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపాన గల కైమూర్ కొండ
C. నేపాల్ లోని ధవళగిరి శిఖరాల మధ్య
D. ఏది కాదు

Biology: జీవశాస్త్రం

[4/20]
ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంను చేరడంను ఏమంటారు ?
A. ఆత్మపరాగ సంపర్కం
B. పరపరాగ సంపర్కం
C. స్వపరాగ సంపర్కం
D. a మరియు b

Polity: కేంద్రప్రభుత్వం

[5/20]
అత్యధిక మెజార్టీ తో ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు?
A. నీలం సంజీవ రెడ్డి
B. ఆర్.వెంకట్రామన్
C. కె.ఆర్.నారాయణన్
D. ఎ.పి.జె.అబ్దుల్ కలాం

Arithmetic: Profit & Loss

[6/20]
ఒక వ్యాపారస్తుడు 10% లాభానికి బియ్యం అమ్ముతూ అసలుకంటే 20% తక్కువ తూకం చేస్తాడు. అతని నికరలాభం :
A. 30%
B. 35%
C. 37.5%
D. None of these

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[7/20]
జలగ రక్తాన్ని పీల్చినపుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండుట కొరకు తన లాలాజలంలో ఏమి ఉత్పత్తి చేస్తుంది?
A. ప్లాస్మా
B. హిరుడిన్
C. హీమోసయనిన్
D. హెపారిన్

History: జాతీయ ఉద్యమం

[8/20]
ఏ కేసు తర్వాత భారతదేశంలో కమ్యూనిజం బాగా వృద్ధి చెందింది?
A. కాన్పూర్ కుట్ర కేసు
B. పెషావర్ కుట్ర కేసు
C. బొత్స దిక్ కుట్ర కేసు
D. మీరట్ కుట్ర కేసు

Polity: రాష్ట్ర చట్ట సభలు

[9/20]
విధాన సభ కు ఏ విధమైన అధికారాలు ఉంటాయి ?
A. రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం
B. రాష్ట్ర మంత్రి మండలిని నిర్ణయించే అధికారం
C. నిర్ధిష్టమైన ఆర్థిక సంబంధమైన అధికారం
D. పై వన్ని

History: పరివర్తనకాలం

[10/20]
రాథోడుల రాజపుత్రులు దేవాలయాలను ఏ శైలిలో నిర్మించారు?
A. నాగర్ శైలి
B. ఆర్యన్ శైలి
C. నగ్న శైలి
D. ఏదీ కాడి

Geography: శీతోష్ణస్థితి

[11/20]
నైరుతి ఋతుపవనాలుగా మార్పు చెందే పవనాలు ఏవి?
A. ఈశాన్య వ్యాపార పవనాలు
B. వాయువ్య వ్యాపార పవనాలు
C. నైరుతి వ్యాపార పవనాలు
D. ఆగ్నేయ వ్యాపార పవనాలు

Polity: పాలిటి

[12/20]
భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో "సమానత్వం"," సౌభ్రాతృత్వం "అను అంశాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది?
A. ఆస్ట్రేలియా రాజ్యాంగం
B. ఐరిష్ రాజ్యాంగం
C. ఫ్రెంచ్ రాజ్యాంగం
D. అమెరికా రాజ్యాంగం

Arithmetic: Percentage

[13/20]
ఒక పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి. అభ్యర్థి మొత్తం మీద 35% పొందితే పాస్ అవుతాడు. అతనికి ఒక పేపరులో 150 కి 62, రెండో దాంట్లో 150 కి 35 వచ్చాయి. 180 కి ఎన్నిమార్కులు 3 వ పేపరు లో వస్తే, అతనిడు పాస్ అవుతాడు?
A. 60.5
B. 68
C. 70
D. 71

Geography: ఖనిజ సంపద

[14/20]
భారతదేశంలో అతి ఎక్కువ ఇనుప నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది?
A. ఒరిస్సా
B. జార్ఖండ్
C. ఛత్తీస్ ఘడ్
D. కర్ణాటక

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[15/20]
వింధ్య, సాత్పూర పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది?
A. నర్మదా
B. తపతి
C. గంగా
D. ఏదీ కాదు

History: జాతీయ ఉద్యమం

[16/20]
1931 న జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తిగత హోదాల్లో పాల్గొన్న వారు ఎవరు?
A. సరోజినీ నాయుడు
B. మదన్ మోహన్ మాలవ్య
C. అలీ ఇమామ్
D. a మరియు b

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[17/20]
ప్రత్యేక ప్రభుత్వరంగ పరిశ్రమలనుండి పెట్టుబడి ఉపసంహరణ ఒక లక్ష్యంగా మొదటిసారి ప్రారంభించ బడినది?
A. 1. నాల్గవ ప్రణాళిక
B. 2. ఏడవ ప్రణాళిక
C. 3. ఎనిమిదవ ప్రణాళిక
D. 4. తొమ్మిదవ ప్రణాళిక

Economy: Indian Economy

[18/20]
బ్రిటిషర్ల పాలనాకాలంలో భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కింద పేర్కొన్న ఏ వర్గం ఉండేది?
A. అధికారులు
B. గ్రామీణ చేతివృత్తివారు
C. రైతులు
D. పైవన్నీ

History: జాతీయ ఉద్యమం

[19/20]
3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అద్యక్షుడైన రెండవ వ్యక్తి ఎవరు ?
A. జవహర్ లాల్ నెహ్రూ
B. ప్రకాశం పంతులు
C. సుభాష్ చంద్ర బోస్
D. దాదా భాయి నౌరోజీ

History: మొగల్ సామ్రాజ్యం

[20/20]
మొగల్ కాలంలో న్యాయశాఖను ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ చేసి దానికి మంత్రిని నియమించినది ఎవరు ?
A. అక్బర్
B. బాబర్
C. షాజహాన్
D. జహంగీర్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US