Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే పక్కన ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [6]

in

Today Mock Test

Biology: జీవశాస్త్రం

[1/20]
కిరణజన్య సంయోగ క్రియ లో ఉపయోగపడేవి ఏవి?
A. కాంతి
B. కార్బన్ డై ఆక్సైడ్
C. నీరు
D. పైవన్నీ

Arithmetic: Simple Intrest

[2/20]
రూ. 2600 అసలు, 6.66% రేటుతో వచ్చే S.I. రూపాయలలో ఖచ్చితమైన సంఖ్య కావాలంటే కనీస సంవత్సరాల సంఖ్య:
A. 2
B. 3
C. 4
D. d) 5

Geography: అడవులు

[3/20]
అడవుల్లో లభించే రూసా గడ్డి ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?
A. సారాయి తయారి
B. పేపరు తయారి
C. తోళ్ళ తయారి
D. సుగంధ ద్రవ్యాల తయారి

Physics: కాంతి

[4/20]
సూర్యుని కాంతి కిరణాలను ప్రయోగశాల యందు ఉపయోగించి కాంతివేగమును ఖచ్చితముగా కనుగొనిన శాస్త్రవేత్త ?
A. హైగెన్స్
B. మాక్స్ ప్లాంక్
C. ఫోకల్ట్
D. మ్యాక్స్ వెల్

Polity: పాలిటి

[5/20]
బ్యాంకింగ్ రంగం ఏ జాబితాలోని అంశం ?
A. ఉమ్మడి జాబితా
B. రాష్ట్ర జాబితా
C. కేంద్ర జాబితా
D. అవశిష్ట జాబితా

Arithmetic: Average

[6/20]
3 కు మొదటి 5 గుణిజాల సగటు :
A. 3
B. 9
C. 12
D. 15

Physics: అయస్కాంతత్వం

[7/20]
భూమిపై తక్కువ అయస్కాంత తీవ్రత గల ప్రాంతాలు ఏవి ?
A. దక్షిణ అమెరికా
B. ఉత్తర అమెరికా
C. సైబీరియా
D. దక్షిణ ఆస్ట్రేలియా

History: జాతీయ ఉద్యమం

[8/20]
మెహతా ఏ సంవత్సరంలో బాంబే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయ్యారు?
A. 1915
B. 1917
C. 1912
D. 1916

Polity: కేంద్రప్రభుత్వం

[9/20]
ఎక్కువ శాఖలను తన వద్దనే ఉంచుకున్న ప్రధాన మంత్రి ఎవరు ?
A. ఎ.బి వాజ్ పేయ్
B. మన్మోహన్ సింగ్
C. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ
D. చంద్రశేఖర్

History: జ్ఞానోదయ యుగం

[10/20]
లిచ్ఛవీ రాజ్యమును ఆక్రమించుటకు అజాత శత్రువుకు సహకరించిన అతని ప్రధాని ఎవరు?
A. చంద్ర గుప్త
B. వస్యాకర
C. ఉదయనుడు
D. నాగదసుడు

Geography: నదులు

[11/20]
తపతీ నది ప్రవహించే రాష్ట్రం ఏది?
A. మధ్యప్రదేశ్
B. తమిళనాడు
C. కర్ణాటక
D. ఒరిస్సా

Polity: పాలిటి

[12/20]
2వ రాజ్యాంగ సవరణ చట్టం (1953 ) సవరించిన నిబంధన ఏది?
A. నిబంధన 178
B. నిబంధన 81
C. నిబంధన 72
D. నిబంధన 19

Arithmetic: Time and Work

[13/20]
A, B మరియు C లు ఒక్కరే ఒక పనిని వరుసగా 11 రోజులు, 20 రోజులు మరియు 55 రోజులలో చేయగలరు. A కు రోజు విడిచి రోజు B, C లు సహాయం చేస్తే పని పూర్తి కావడానికి పట్టే రోజులు?
A. 7 days
B. 8 days
C. 9 days
D. 10 days

Geography: నదులు

[14/20]
మహానది ప్రవహించని రాష్ట్రం ఏది?
A. మహారాష్ట్ర
B. ఛత్తీస్ ఘడ్
C. ఒరిస్సా
D. ఏదీ కాదు

Geography: పరిశ్రమలు

[15/20]
రెజిన్ ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఏది?
A. కేరళ
B. కర్ణాటక
C. అరుణాచల్ ప్రదేశ్
D. మధ్య ప్రదేశ్

History: మొగల్ సామ్రాజ్యం

[16/20]
మొగలుల సైనిక వ్యవస్థలో శ్రద్ధ చూపని దళం ఏది ?
A. ఫిరంగి దళం
B. నౌకా దళం
C. అశ్వ దళం
D. గజదళం

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[17/20]
ప్రస్తుతం నెలకొన్న నూతన ఆర్ధిక వాతావరణంలో భారతదేశ ఆర్ధిక వ్యవస్థను ఎలా పిలవ వచ్చును?
A. 1. అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ
B. 2. వెనుకబడ్డ ఆర్ధిక వ్యవస్థ
C. 3. అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థ
D. 4. తక్కువ అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థ

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[18/20]
పనికి ఆహారం కార్యక్రమమును ఈ విధంగా పునర్ నిర్మించిరి?
A. 1. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం
B. 2. సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం
C. 3. సమగ్ర స్థల ప్రణాళిక కార్యక్రమం
D. 4. కమాండ్ స్థల అభివృద్ది కార్యక్రమం

History: మొగల్ సామ్రాజ్యం

[19/20]
అక్బర్ గుజరాత్ పై విజయం ఎప్పుడు సాధించాడు ?
A. క్రీ.శ 1564
B. క్రీ.శ 1579
C. క్రీ.శ 1584
D. క్రీ.శ 1595

History: కుల ఉద్యమాలు

[20/20]
బొజ్జ అప్పులస్వామి ఏ ప్రాంతంలో దళిత పాఠశాలను నిర్మించాడు ?
A. సికింద్రాబాద్
B. పశ్చిమగోదావరి
C. అమలాపురం
D. కేరళ
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US