1 . కింది వాటిలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి లో పాల్గొనే విటమిన్ ఏది ?
Answer : [A] పెరిడాక్సిన్
2 . ఈ అమ్మాయి నా తల్లి యొక్క మనవని భార్య” అని
అరుణ్ చెప్పాడు. ఆ అమ్మాయికి అరుణ్ ఏమవుతాడు?
Answer : [D] మామ
3 . మనదేశంలో ఖడ్గమృగాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు?
Answer : [D] a మరియు b
4 . స్త్రీల లో క్షీర గ్రంథుల నుండి క్షీరం విడుదలకు సహాయపడు హార్మోన్ ఏది ?
Answer : [B] ఆక్సిటోసిన్
5 . ప్రత్యేక హైకోర్టును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది?
Answer : [D] ఢిల్లీ
6 . పాలవర్తకుని రెండు డబ్బాలలో, ఒక దానిలో 25% నీరు కలిపిన పాలు, రెండవ దానిలో 50%
నీళ్ళు కలిపిన పాలు ఉన్నాయి. రెండింటిలోని పాలను ఒక్కొక్కదానిలో ఎన్నేసి లీటర్లు తీసుకొని కలిపతే వచ్చే 12 లీటర్ల మిశ్రితంలో నీటి పాల నిష్పత్తి 3:5 ఉంటుంది?
Answer : [B] 6 litres & 6 litres
7 . "ఆక్వాఫోర్టిస్" అని ఏ రసాయనానికి పేరు ?
Answer : [C] నత్రికామ్లం
8 . 1921 రైల్వేల పై కమిటీ ఏర్పాటు చేసిన బ్రిటీష్ రైల్వే చైర్మన్ ఎవరు?
Answer : [B] అక్వర్త్
9 . అఖిల భారత మహిళా సంఘం నుండి రాజ్యాంగ పరిషత్తు కు ఎన్నికైన వారు ఎవరు?
Answer : [D] a మరియు b
10 . జలియన్ వాలాబాగ్ వద్ద నిర్మించిన స్మృతి చిహ్నం యొక్క శిల్పి ఎవరు?
Answer : [A] బెంజమన్ పోరోల్క్
11 . భారతదేశంలో అతి పెద్ద బొగ్గు గని ఏ రాష్ట్రంలో కలదు?
Answer : [D] ఒరిస్సా
12 . నీతి ఆయోగ్ యొక్క మూడవ ఉప సంఘం లో సభ్యులుగా ఏ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు?
Answer : [D] పైవన్నీ
13 . నీటికంటె బంగారం 19 రెట్లు బరువు ఎక్కువ, కాపర్ నీటి కంటే 9 రెట్లు బరువు ఎక్కువ. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రలోహం, నీటికి 15 రెట్లు బరువు ఉంటుంది :
Answer : [D] 3:2
14 . టేకు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ?
Answer : [B] మధ్యప్రదేశ్
15 . Cotton Police of Indian అని దేనిని అంటారు?
Answer : [C] ముంబాయి
16 . మరాఠా రాజ్యంలో షాహూ నియమించిన మొదటి పీష్వా ఎవరు?
Answer : [D] బాలాజీ విశ్వనాథ్
17 . కేల్కర్ కమిటీ దేనికి సంబంధించినది?
Answer : [C] 3. 1 మరియు 2
18 . హరిత విప్లవంగా పిలవబడిన సంఘటన ఏ కాలంలో మొదలైంది?
Answer : [C] 3. వార్షిక ప్రణాళికలు
19 . జైన భావనలు చోటుచేసుకున్న తమిళ ఇతిహాస గ్రంథం ఏది?
Answer : [C] జీవక చింతామణి
20 . ఏ రాజపుత్రుల కాలంలో "అధికరణ" అనే న్యాయ పాలనాధికారులు ఉండేవారు?
Answer : [C] పల్లవులు
21 . పుట్టగొడుగుల ప్రతి పంటను ఏమంటారు ?
Answer : [B] ఫ్లష్
22 . ప్రతి విద్యార్థికి సమాన సంఖ్యలో కలాలు, పెన్సిళ్లు వచ్చే విధంగా 1001 కలాలు, 910 పెన్సిళ్లను పంచగలిగితే విద్యార్థుల గరిష్ఠ సంఖ్య :
Answer : [A] 91
23 . ఒక రోజుకు 50 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఏవి?
Answer : [D] a మరియు b
24 . భూమి యొక్క భౌగోళిక యావ్యోమతరేఖకు మరియు అయస్కాంత యామ్యోయత్తర రేఖకు మధ్యగల కోణమును ఎన్ని డిగ్రీలు ?
Answer : [B] 19
25 . ఏ హై కోర్టు లో అత్యధిక న్యాయమూర్తులు ఉన్నారు?
Answer : [B] అలహాబాద్ హై కోర్టు
26 . రూపాయికి 12 toffees చొప్పున అమ్మకంవల్ల ఒకడు 20% నష్టపోయాడు. 20% లాభం రావలెనంటే అతడు రూపాయికి ఎన్ని వంతున అమ్మవలె ?
Answer : [B] 8
27 . బాక్సర్స్ కండరం అని ఏ కండరం కి పేరు ?
Answer : [B] సెర్రాటస్ ఆంటీరియర్
28 . అలీఘుడ్ విశ్వవిధ్యాలయం మొదటగా వైస్ ఛాన్స్ లర్ పదవి చేపట్టినవారు ఎవరు ?
Answer : [B] సుల్తాన్ షాజహన్ బేగం
29 . ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వార 244 (ఎ) అధికరణాన్ని మరియు 371(బి) నిబంధనను రాజ్యాంగంలోకి చేర్చారు?
Answer : [A] 22 వ సవరణ చట్టం-1969
30 . ఆర్యుల తొలి వేద కాలం ఏది?
Answer : [C] క్రి.పూ 1500-1000
31 . భారత దేశంలో లభ్యమయ్యే చేపల ఉత్పత్తిలో ఎన్నోవ వంతు అంతర్జాతీయ జల వనరుల నుండి ఉత్పత్తి అవుతున్నాయి?
Answer : [B] 2/3 వంతు
32 . రాష్ట్ర ముఖ్యమంత్రి గా పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?
Answer : [B] 25 సంవత్సరాలు
33 . చక్కెర ధర 10% తక్కువ అవడం వల్ల Rs.279 కు Sharath 6.2 Kg ఎక్కువ కొనగలిగాడు.
Kg కి మొదటి ధరకు తగ్గించిన ధరకు తేడా:
Answer : [A] Rs. 0.50
34 . భారత దేశంలోని ఉన్నత గంగా మైదానాలు ఏవి?
Answer : [D] పైవన్నీ
35 . గాంధీజీ దండయాత్ర ను ఎక్కడి నుండి ప్రారంభించారు?
Answer : [C] సబర్మతి ఆశ్రమం
36 . టర్కీ నూతన పాలకుడు ఎవరు?
Answer : [A] ముస్తఫా కేమాల్ పాషా
37 . భారత దేశ ఆదాయపు పన్ను ఒక?
Answer : [A] 1. ప్రత్యక్ష మరియు అనుపాతపు పన్ను
38 . కనిష్ట ద్రవ్యత్వమును కల్గినది?
Answer : [A]
1 స్థిరమూలధనం
39 . వారెన్ హేస్టింగ్స్ కు గల బిరుదు పేరు ఏమిటి?
Answer : [A] ప్రభువు
40 . 1763లో పారిస్ ఒప్పందంతో సప్తవర్ష యుద్ధాలు ఎక్కడ అంతం అయ్యాయి ?
Answer : [B] యూరప్
41 . తటస్థ ద్రావణం యొక్క pH విలువ ఎంత ?
Answer : [C] 7
42 . గడియారము 7.30 గంటలకు చూపు సమయములో నిమిషములను, గంటలను చూపు ముల్లులకు మధ్య కోణము ఎంత(డిగ్రీ లలో)? (Group II 2008)
Answer : [B] 45
43 . స్టీమ్ లోకో మోటివ్ ఇంజన్ ను తయారుచేసింది?
Answer : [C] జార్జ్ స్టీఫెస్ సన్
44 . పోషక ఆహార నిపుణల ప్రకారం సమతుల్య ఆహారం లో ఉండవలసిన కార్బోహైడ్రైట్స్ శాతం ఎంత ?
Answer : [A] 60%
45 . నీతి ఆయోగ్ యొక్క మొదటి ఉప సంఘానికి కన్వీనర్ ఎవరు?
Answer : [B] మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
46 . DEAL ను సంకేత లిపిలో 4-5-1-12 గా చూపబడినదని. ఇదే యుక్తితో 12-1-4-25 ను విసంకేతించుము:
(Group-l-2007)
Answer : [B] LADY
47 . బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు ?
Answer : [C] రాబర్ట్ కోచ్
48 . 1659 లో శివాజీ ని బందించుటకు బీజాపూర్ సుల్తాన్ ఎవరిని పంపాడు?
Answer : [A] అఫ్జల్ ఖాన్
49 . రాష్ట్ర కార్యనిర్వాహక,శాసన వ్యవస్ధలో గవర్నర్ యొక్క జీతం ఎంత?
Answer : [C] 3.5 lakhs
50 . పల్లవ రాజైన మహేంద్ర వర్మన్ యొక్క కుడిమయమలై శాసనం దేని గురించి తెలుపుతుంది?
Answer : [A] సంగీతం