Daily Mock Test [5]

in

Today Mock Test

Chemistry: రసాయనశాస్త్రం

[1/20]
రెండవ కృత్రిమ మూలకము?
A. టెక్నిషియం
B. ప్రామిథియం
C. యురేనియం
D. టంగ్ స్టన్

Arithmetic: Pipes

[2/20]
A, B, C మూడు గొట్టాలు ట్యాంకును 6 గం||లో నింపుతాయి. అవి 2 గం||లు పనిచేసిన తరువాత Cని మూసి, A, B లతోనే మిగతా భాగాన్ని 7 గం|| నింపాము. c ఒక్కటే ట్యాంకును నింపటానికి పట్టే కాలము:
A. 10
B. 12
C. 14
D. 16

Geography: మృత్తికలు

[3/20]
శుష్క ఆకు రాల్చు అరణ్యాలు ఏ కాలంలో పూర్తిగా ఆకులను రాలుస్తాయి?
A. చలికాలం
B. వర్షాకాలం
C. వేసవి కాలం
D. పైవన్ని

Chemistry: రసాయనశాస్త్రం

[4/20]
మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్లాలు, క్షారాలలో ఎటువంటి రంగును చూపును ?
A. ఎరుపు-పసుపు
B. పసుపు-ఎరుపు
C. పింక్-పసుపు
D. కలర్లోమార్పు ఉండదు

Polity: పాలిటి

[5/20]
పంచాయితీ నిర్మాణం, ఎన్నికలు గురించి తెలియచేసే రాజ్యాంగ నిబంధన ఏది?
A. నిబంధన 243- సి
B. నిబంధన 243- ఎ
C. నిబంధన 243- బి
D. నిబంధన 243

Arithmetic: Profit & Loss

[6/20]
S.P.లో 40% వస్తువు C.P. అప్పుడు S.P. లో C.P. ఎంత శాతము?
A. 250
B. 240
C. 60
D. 40

Chemistry: రసాయనశాస్త్రం

[7/20]
వెనిగార్ అనేది దేని సమ్మేళనం ?
A. ఎసిటికామ్లం
B. ఫార్మాల్ది హైడ్
C. ఇథైల్ ఆల్కహాల్
D. హైడ్రోజన్ పెరాక్సైడ్

History: మొగల్ సామ్రాజ్యం

[8/20]
షేర్షా తండ్రి ఎవరు ?
A. ఫరీద్
B. హసన్
C. భైరాంఖాన్
D. అబుల్ ఫజల్

Polity: పాలిటి

[9/20]
భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రాలను ఎన్ని భాగాలుగా విభజించారు?
A. 5
B. 6
C. 8
D. 4

History: విజయనగర సామ్రాజ్యం

[10/20]
ప్రతాపరుద్ర గజపతి శ్రీ కృష్ణదేవరాయలకు కట్నంగా ఏం ఇచ్చారు ?
A. మొత్తం రాజ్యం
B. బంగారం
C. ఆభరణాలు
D. బాలకృష్ణుడి విగ్రహం

Geography: జనాభా

[11/20]
0-20 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?
A. 10%
B. 15%
C. 20%
D. 25%

Polity: రాజ్యాంగ సవరణ

[12/20]
47 వ సవరణ చట్టం 1984 లో భూ సంస్కరణలకు సంబంధించిన 14 కొత్త చట్టాలను ఎన్నో షెడ్యూల్ లో చేర్చింది?
A. 9 వ షెడ్యూల్
B. 8 వ షెడ్యూల్
C. 6 వ షెడ్యూల్
D. 5 వ షెడ్యూల్

Reasoning: శ్రేణి పరీక్ష

[13/20]
2,3,5,7, 11, 13,?
A. 9
B. 15
C. 17
D. 19

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[14/20]
30-60 మిలియన్ సంవత్సరాల క్రితం యురేషియన్ ఫలకా ,ఇండియా ఫలక ఏ సముద్ర భూపటాలానికి దగ్గరగా రావడంతో పగుళ్లు ,మూడుతలు ఏర్పడటం ఆరంభించాయి?
A. ఎర్ర సముద్రం
B. టేథిస్ సముద్రం
C. నీలి సముద్రం
D. మధ్యదార సముద్రం

Geography: మృత్తికలు

[15/20]
ముళ్ళ జాతి అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం లో పెరుగుతాయి?
A. 50 సెం.మీ కంటే తక్కువ
B. 50 సెం.మీ కంటే ఎక్కువ
C. 100 సెం.మీ
D. 70 నుండి 100 సెం.మీ

History: యూరోపియన్ల రాక

[16/20]
1717 బ్రిటిష్ అధికారి ఎవరు ?
A. స్టీఫెన్ సన్
B. రాబర్ట్ సన్
C. సర్ చార్లెస్ ఐర్
D. విలియం హమిల్టన్

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[17/20]
మూల్యహీనీకరణ వలన ?
A. 1. ఎగుమతులు పెరుగుతాయి.
B. 2. దిగుమతులు పెరుగుతాయి.
C. 3. ఉత్పత్తి పెరుగుతుంది.
D. 4. పెట్టుబడి పెరుగుతుంది

Economy: ద్రవ్య బ్యాంకింగ్

[18/20]
ఫిషర్ అభిప్రాయంలో ధరలను నిర్ణయించేది?
A. 1. పెట్టుబడుల స్థాయి.
B. 2. గిరాకీ వ్యాకోచం.
C. 3. ద్రవ్య పరిమాణం.
D. 4. ద్రవ్య వేగత్వరణం

History: జాతీయ ఉద్యమం

[19/20]
దాదాబాయి నౌరోజీ మహారాష్ర్టలో పార్శీ భాషలో నడిపిన పత్రిక ఏది ?
A. రాస్ట్ గోఫ్తర్
B. వాయిస్ ఆఫ్ ఇండియా
C. వర్తమాన పత్రిక
D. దైనిక్ బాగుమతి

History: 1857తిరుగుబాటు

[20/20]
భారత దేశం లో సతీసహగమన నిషేధ చట్టం ప్రవేశ పెట్టినది ఎవరు?
A. డల్హౌసి
B. వీలియమ్ బెంటింగ్
C. అమ్హెరెస్ట్
D. జార్జ్ బార్లో
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US