Daily Mock Test [4]

in

Today Mock Test

Physics: ద్రవాలు

[1/20]
"గాజుతో పాదరసం యొక్క స్పర్శకోణం ఎంత(డిగ్రీలలో) ?
A. 140
B. 9
C. 45
D. 90

Arithmetic: Mixture & aligations

[2/20]
16.66% లాభం గడించడానికి పాలవర్తకుడు పాలతో నీటిని ఏ నిష్పత్తిలో కలిపి మిశ్రితాని ,కొన్న ధరకే అమ్మగలడు?
A. 1:6
B. 6:1
C. 2:3
D. 4:3

Geography: రవాణా సౌకర్యాలు

[3/20]
ఇస్రో మరియు ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా లు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు ఏది?
A. జగన్ ప్రొజెక్టు
B. గగన్ ప్రొజెక్టు
C. ఆకాశ్ ప్రొజెక్టు
D. గగన తలం ప్రొజెక్టు

Physics: కాంతి

[4/20]
చిన్న ముక్కలుగా నలగగొట్టబడిన గాజుముక్కలు లేదా మంచు ముక్కలపైన కాంతికిరణములు పతనమయినపుడు చిన్న ముక్కలు వెండివలె మెరియుచున్నట్లుగా కనిపించడంలో ఇమిడి ఉన్న కాంతి యొక్క ధర్మము ఏది ?
A. కాంతి ఋజువర్తనం
B. కాంతి విశ్లేషణము
C. కాంతి పరిక్షేపణం
D. కాంతి పరావర్తనం

Polity: ఎన్నికల సంగం

[5/20]
ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A. కలకత్తా
B. లక్నో
C. ముంబాయ్
D. ఢిల్లీ

Arithmetic: Time and Work

[6/20]
8 గంటలలో 1 లక్ష పుస్తకాలను P మిషను అచ్చు చేయగలదు. 10 గంటలలో Q, 12 గంటలలో R అదే పని చేయగలవు. అన్ని మిషన్లు 9 a.m. కు మొదలు పెట్టి 11 a.m వరకు పని చేసిన తరువాత P ను ఆపివేసి, మిగతా రెండు మిషన్లతో ఏ సమయానికి పని పూర్తి అవుతుంది.
A. 11:30 a.m.
B. 12 noon
C. 12:30 p.m.
D. 1 p.m.

Biology: అంతస్రావిక వ్యవస్థ

[7/20]
స్వరపేటిక క్రింది భాగంలో (మెడలో) ఉండే గ్రంథి ఏది ?
A. థైమస్ గ్రంథి
B. పిట్యుటరీ గ్రంథి
C. థైరాయిడ్ గ్రంథి
D. క్లోమ గ్రంథి

History: పరివర్తనకాలం

[8/20]
సోలంకీల రాజు జయసింహ సిద్ధిరాజ ఆస్థానకవి ఎవరు?
A. పద్మ గుప్తుడు
B. హేమ చంద్రుడు
C. చాంద్ బర్దాయ్
D. ఎవరు కాదు

Polity: రాష్ట్ర చట్ట సభలు

[9/20]
రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశ పెట్టారు ?
A. 1919
B. 1925
C. 1935
D. 1949

History: హర్షవర్ధనుడు

[10/20]
హర్షడు కనోజ్ వద్ద నిర్వహించినా సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించినది ఎవరు ?
A. రాజ వర్ధనుడు
B. పులికేసి-2
C. బాణ భట్టుడు
D. హుయాన్ త్సాంగ్

Geography: రవాణా సౌకర్యాలు

[11/20]
అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రయాణం?
A. నౌకాయానం
B. విమానయానం
C. రోడ్డు ప్రయాణం
D. రైల్వే ప్రయాణం

Polity: భారత న్యాయవావస్థ

[12/20]
ప్రొహిబిషన్ అనగా అర్ధం?
A. నిర్వహించుట
B. నిషేదించుట
C. నివేదిక
D. నియమం

Arithmetic: Time and Distance

[13/20]
ఒక రైలు 12ని.లలో 10 కి.మీ. పోతుంది. దాని వేగం 5 km/hr తగ్గితే, అదే దూరాన్ని పోవడానికి పట్టే కాలము:
A. 10 min
B. 11 min 20 sec
C. 13 min
D. d) 13 min 20 sec

Geography: రాష్ట్రాల సమాచారం

[14/20]
కొబ్బరి ఎక్కువగా పండే ప్రాంతం ఏది?
A. మహారాష్ట్ర
B. బీహార్
C. తెలంగాణ
D. కేరళ

Geography: శక్తి వనరులు

[15/20]
భారతదేశంలో పవన విద్యుత్ ను ఎక్కువ ఉపయోగించుకుంటున్న రాష్ట్రం ఏది ?
A. కోల్ కత్తా
B. పంజాబ్
C. రాజస్థాన్
D. కర్ణాటక

History: విజయనగర సామ్రాజ్యం

[16/20]
ఫిరోజ్ షా కాలంలో ఆస్థానంలో ఉండే సూఫీ సన్యాసి ఎవరు ?
A. పీష్వా జీ
B. గేసు దరాజ్
C. అహ్మద్ షా
D. మాలిక్ అహ్మద్

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[17/20]
సాధారణంగా భారత ప్రణాళికలు ముగియు తేదీ?
A. 1. మార్చి 31
B. 2. జూన్ 30
C. 3. డిసెంబర్ 31
D. 4. పైవేవీ కావు

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[18/20]
భారతదేశ ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలం?
A. 1. 1985-90
B. 2. 1980-85
C. 3. 1978-82
D. 4. 1992-97

History: మొగల్ సామ్రాజ్యం

[19/20]
అక్బర్ అసలు పేరు ఏమిటి ?
A. జలాలుద్దీన్ మహమ్మధ్
B. ఫరీద్ మహమ్మద్
C. హసన్ మహమ్మద్
D. జహీరుద్దీన్ మహమ్మధ్

History: పరివర్తనకాలం

[20/20]
కళ్యాణ చాళుక్యుల ప్రధాన శాఖకు చెందిన 3వ జగదేక మల్లుని తర్వాత పాలకుడు ఎవరు?
A. శంకయ
B. ఆహవ మల్లుడు
C. సింగన
D. 4 వ సోమేశ్వరుడు
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US