Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [3]

in

Today Mock Test

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[1/20]
కింది వాటిలో శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్లు ఏవి
A. టెస్టోస్టిరాన్
B. ఫాలిక్యూల్
C. a మరియు b
D. ప్రొజెస్టిరాన్

Reasoning: కోడింగ్ - డికోడింగ్

[2/20]
MP: HK::WZ:
A. QS
B. PS
C. RU
D. RV

Geography: నదులు

[3/20]
ఆంధ్రప్రదేశ్ లో గలముఖ్యమైన సరస్సు ఏది?
A. నిజాం సాగర్
B. ఉస్మాన్ సాగర్
C. పెరియార్
D. కొల్లేరు

Chemistry: ద్రావనాలు

[4/20]
వర్షపు నీటి యొక్క pH విలువ ఎంత ?
A. 5.6
B. 7.6
C. 6.6
D. 4.6

Polity: ప్రాధమిక హక్కులు, విధులు, ఆదేశక సూత్రాలు

[5/20]
సమాచార హక్కు అనేది?
A. మత పరమైన హక్కు
B. చట్ట ( లేదా ) న్యాయబద్దమైన హక్కు
C. సాంస్కృతిక హక్కు
D. సాంఘీక హక్కు

Reasoning: కేలెండర్

[6/20]
1జనవరి, 2014 ఏ రోజు అవుతుంది?
A. గురువారం
B. మంగళవారం
C. బుధవారం
D. శుక్రవారం

Biology: వ్యాధులు

[7/20]
"తట్టు వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ?
A. వారియోలా
B. పారామికో వైరస్
C. ఆర్బో వైరస్
D. వారి సెల్లా

History: ఆత్మగౌరవ ఉద్యమాలు

[8/20]
ఉడ్స్ డిస్పాచ్ 1854 కమిటీ ప్రకారం ఏర్పాటు చేసిన విధానాలు ఏవి?
A. ఉన్నత స్థాయిలో పాశ్చాత్య విద్యను అందించడం
B. గ్రామీణ ప్రాంతాలలో వెర్నాక్యులర్ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు
C. ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ను ప్రోత్సహించడం
D. పైవన్నీ

Polity: రాష్ట్రప్రభుత్వం

[9/20]
రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రధాన విధులు ఏవి?
A. రాష్ట్రాధినేత
B. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు
C. రాజ్యాంగబద్ధంగా పరిపాలన నిర్వహణ
D. a & b

History: మౌర్యులు

[10/20]
చేర వంశీయుల కాలంలో రచించిన కల్కినక్కు పుస్తకాలలో అతి ముఖ్యమైన గ్రంథం ఏది?
A. తిరుకురల్
B. తోల్ కప్పియం
C. మణి మేఖలై
D. జీవక-సింధామణి

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[11/20]
కారకోరం శ్రేణిలోని ఎత్తైన యుద్ధభూమి గా పేరుగాంచిన సియాచిన్ హిమానీ నదం ఏ లోయలో కలదు?
A. నూబ్రా
B. కాంగ్రా
C. కులు
D. మార్గ్

Polity: ప్రాధమిక హక్కులు, విధులు, ఆదేశక సూత్రాలు

[12/20]
ఆదేశ సూత్రాల ప్రధాన లక్ష్యం ఏది?
A. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం
B. ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం
C. a మరియు b
D. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడం

Arithmetic: Boats

[13/20]
ఏటికి ఎదురుగా 42 ని.లలో 7km ఒక పడవ నడుసుంది. ప్రవాహ వేగము 3 kmph. అయితే నిలకడ నీటిలో బోటు వేగము:
A. 4.2 km/hr
B. 9 km/hr
C. 13 km/hr
D. 21 km/hr

Geography: రాష్ట్రాల సమాచారం

[14/20]
యునైటెడ్ ప్రావిన్స్ నగరం యొక్క కొత్త పేరు ఏది?
A. కోల్ కతా
B. పనాజి
C. విశాఖ పట్నం
D. ఉత్తర ప్రదేశ్

Geography: పరిశ్రమలు

[15/20]
మహారాష్ట్ర ,గుజరాత్ లో నూలు పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గల కారణం?
A. నూలు ఎక్కువగా దొరకడం
B. యంత్రాలు ఎక్కువగా ఉండడం
C. ఎగుమతి మరియు దిగుమతి సౌకర్యాలు ఉండటం
D. నూలు మిల్లులు ఎక్కువగా ఉండడం

History: గవర్నర్ జనరల్

[16/20]
గోండులను అణచివేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు ?
A. డల్హౌసి
B. మెట్ కాఫ్
C. లార్డ్ మేయో
D. హర్డింజ్-1

Economy: ద్రవ్య బ్యాంకింగ్

[17/20]
బ్యాంకుల పరపతి విస్తరణ శక్తి ఆధారపడే అంశం?
A. 1. మొత్తం నిల్వలు
B. 2. నగదు నిల్వలు
C. 3. అధిక నిల్వలు
D. 4. మారుతున్న నిల్వలు

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[18/20]
భారతదేశ ప్రణాళికాబద్ద ఆర్థిక వ్యవస్థ ఏ విధానంపై ఆధారపడి ఉంది?
A. 1. ప్రజాస్యామ్య విధానం
B. 2. పెట్టుబడిదారీ విధానం
C. 3. ప్రభుత్వరంగ విధానం
D. 4. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ విధానం

History: జాతీయ ఉద్యమం

[19/20]
విశాఖ లో గిరిజనుల సేవ కొరకు తన శేష జీవితాన్ని అంకితం చేసిన వారు ఎవరు?
A. వీరయ్య దొర
B. మల్లు దొర
C. ఎర్రమల్లి నరసింహారావు
D. ఎండు పడాలు

History: డిల్లీ సుల్తాన్

[20/20]
1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వా లో దండయాత్ర చేసినప్పుడు మాల్వా పాలకుడు ఎవరు?
A. హరనాధ్
B. కన్హర్ దేవ
C. సీతల్ దేవ
D. హమీర్ దేవ
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US