Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [1]

in

Today Mock Test

Biology: జీర్ణవ్యవస్థ

[1/20]
మానవ శరీరంలో అన్నింటి కంటే గట్టి పదార్ధం ఏది?
A. డెంటయిన్
B. కిరోటిన్
C. ఏనామిల్
D. ప్రోపైన్

Arithmetic: Percentage

[2/20]
ఒక టెంపో, దాని అసలు విలువలో 4/5 వంతుకు బీమా (insure) చేశాడు. 1.3% రేటుతో దానిపై ప్రీమియం Rs. 910, అయితే, టెంపో అసలు విలువ ఎంత?
A. Rs. 78,500
B. Rs. 80,000
C. Rs. 82,500
D. Rs. 87500

Geography: అడవులు

[3/20]
తెలంగాణ లో గల మొక్కలు మరియు జంతు జాతులు ఎన్ని?
A. 1940
B. 1942
C. 1944
D. 1945

Biology: జీవశాస్త్రం

[4/20]
బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్ ఏది?
A. ప్రోటియో లైటిక్ ఎంజైమ్స్
B. పాపేన్
C. రెనిన్
D. స్టెప్టోకైనేజ్

Polity: స్థానిక ప్రభుత్వాలు

[5/20]
మండల పరిషత్ ఒక పద పంచాయతీ అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు ?
A. కర్ణాటక
B. రాజస్తాన్
C. తమిళనాడు
D. మధ్యప్రదేశ్

Arithmetic: Profit & Loss

[6/20]
ఒక్కొక్కటి రూ. 4000 లకు రెండు వస్తువులను అమ్మిన ఒకనికి లాభమూ లేదు, నష్టమూ లేదు. అతడు ఒక వస్తువును 25% లాభానికి అమ్మితే, రెండవ వస్తువుపై అతని నష్టశాతం :
A. 16.60%
B. 18.20%
C. 25%
D. None of these

Biology: వ్యాధులు

[7/20]
కింది వాటిలో "మమ్స్ ,మీజిల్స్ ,రూబెల్లా వ్యాదులను" నివారించే టీకా ఏది ?
A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్
B. ఓరల్ పోలియో వ్యాక్సిన్
C. ట్రిపుల్ యాంటిజెన్
D. హెపటైటిస్-బి

History: డిల్లీ సుల్తాన్

[8/20]
మహమ్మద్ బిన్ తుగ్లక్ చే ముద్రించబడిన ఇత్తడి నాణేలకు గల పేరు ఏమిటి?
A. హస్త్ గని
B. షష్ గని
C. అదై
D. బిరంజ్

Polity: భారత రాజ్యాంగ ముఖ్యమైన నిబందనలు

[9/20]
ద్రవ్యాలు మరియు వ్యవహారాల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A. 280 వ నిబంధన
B. 292 వ నిబంధన
C. 293 వ నిబంధన
D. 300 వ నిబంధన

History: జాతీయ ఉద్యమం

[10/20]
జోగేష్ చంద్ర ఛటర్జీ లో ఏ ప్రాంతం నుండి రాజ్యసభ సబ్యుడయ్యాడు?
A. ఉత్తర్ ప్రదేశ్
B. మధ్య ప్రదేశ్
C. మహా రాష్ట్ర
D. బెంగాల్

Geography: మృత్తికలు

[11/20]
టైడల్ అరణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలు?
A. రైజోహార,అవీసీనియా
B. తెల్లిమెడ,సుందరి
C. ఉప్పు పొన్న ,బొడు పొన్న
D. పైవన్ని

Polity: పాలిటి

[12/20]
విధాన సభ కు ఏ విధమైన అధికారాలు ఉంటాయి ?
A. రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం
B. రాష్ట్ర మంత్రి మండలిని నిర్ణయించే అధికారం
C. నిర్ధిష్టమైన ఆర్థిక సంబంధమైన అధికారం
D. పై వన్ని

Arithmetic: Percentage

[13/20]
ఒక గ్రామంలో 5/9 భాగం జనాభా పురుషులు 30% మంది పురుషులు వివాహితులు. మొత్తం జనాభాలో పెండ్లి కాని స్త్రీల శాతం:
A. 20%
B. b) 27.7 %
C. 40%
D. 70%

Geography: రాష్ట్రాల సమాచారం

[14/20]
కేరళ రాష్ట్రం ఆవిర్భవించిన తేది?
A. 1-11-1956
B. 22-12-1950
C. 3-6-1963
D. 9-8-1959

Geography: భారతదేశ వ్యవసాయరంగం

[15/20]
ఈ క్రింది వాటిలో "తెల్ల బంగారం" అని ఏ పంటను అంటారు?
A. వరి
B. చెరకు
C. పత్తి
D. గోధుమ

History: జాతీయ ఉద్యమం

[16/20]
బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
A. 1919
B. 1920
C. 1930
D. 1932

Economy: భారతదేశ ఆర్ధిక సంస్కరణలు

[17/20]
భారతదేశంలోని పంచవర్ష ప్రణాళికల మొత్తం వ్యయంలో అత్యధిక శాతాన్ని వేటి ద్వారా సమీకరిస్తారు?
A. 1. ప్రత్యక్ష పన్నులు
B. 2. లోటు ఆర్ధిక విధానం
C. 3. విదేశి రుణాలు
D. 4. పరోక్ష పన్నులు

Economy: భారత ఆర్ధిక విధానం పారిశ్రామికం

[18/20]
మూల్య విహీనీకరణ చర్య ఎగుమతుల దిగుమతుల డిమాండు వ్యాకోచత ఇలా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది?
A. 1. ఒకటి కంటే తక్కువ
B. 2. ఒకటి కంటే ఎక్కువ
C. 3. శూన్యం
D. 4. ఒకటి

History: ఆత్మగౌరవ ఉద్యమాలు

[19/20]
ఆంధ్ర ప్రాంతంలో ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశమైన కాకినాడ సమావేశం 1923 లో ఎవరి అధ్యక్షత జరిగింది ?
A. గాంధీజీ
B. శ్రీనివాస్ అయ్యందర్
C. మహ్మద్ అలీ
D. ఎవరు కాదు

History: విజయనగర సామ్రాజ్యం

[20/20]
ఖురాన్ ప్రతిని సింహసనం ముందు పెట్టి పాలించిన విజయ నగర పాలకుడు ?
A. నాచన సోముడు
B. మొదటి బుక్కరాయలు
C. మొదటి దేవరాయలు
D. రెండవ దేవరాయలు
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US