Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Daily Mock Test [2]

in

Today Mock Test

Biology: వ్యాధులు

[1/20]
కింది వాటిలో "దండాకార బ్యాక్టీరియా" అని ఏ బ్యాక్టీరియాను అంటారు ?
A. బాసిల్లస్
B. కోకస్
C. విబ్రియో
D. స్పైరిల్లమ్

Arithmetic: Time and Distance

[2/20]
ఒక కారు, దాని అసలు వేగంలో 5/7 వంతు వేగంతో 42 కి.మీ. దూరం 1 గం. 40 ని. 48 సె.లలో ప్రయాణించింది కారు అసలు వేగము.
A. a) 17 km/hr
B. b) 25 km/hr
C. c) 30 km/hr
D. d) 35 km/hr

Geography: సమాచార రంగం

[3/20]
మూడు సముద్రాల కలయిక గల తీర రేఖ ఎక్కడ ఉంది?
A. తమిళనాడు
B. మధ్యప్రదేశ్
C. తెలంగాణ
D. మహారాష్ట్ర

Physics: అయస్కాంతత్వం

[4/20]
అయసాంతమును కొంత ఎత్తు నుండి ధృఢమయిన తలముపైకి జారవిడిచిన తన అయస్కాంత ధర్మములలో కలిగే మార్పు ఏమిటి ?
A. పెరుగును
B. కోల్పోవును
C. తగ్గును
D. మారదు

Polity: పాలిటి

[5/20]
రాష్ట్ర గవర్నర్ ఏ అధికార గృహంలో నివసిస్తారు?
A. గవర్నర్ భవన్
B. స్ట్రేట్ భవన్
C. రాజ భవన్
D. ఏది కాదు

Arithmetic: LCM & HCF

[6/20]
252 ప్రధాన సంఖ్యల లబ్ధంగా వ్రాస్తే ?
A. 2x2x3x3x7
B. 2x2x2x3x7
C. 3x3x3x3x7
D. 2x3x3x3x7

Biology: జీవశాస్త్రం

[7/20]
ఏ ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కాంతి అవసరం అని నిరూపించవచ్చు ?
A. గెనాంగ్స్ కాంతి తెర ప్రయోగం
B. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం
C. హైడ్రిల్లా గరాటు ప్రయోగం
D. ఆయోడిన్ పరీక్ష

History: డిల్లీ సుల్తాన్

[8/20]
కాకతీయ రుద్రాంబ (రుద్రమదేవి ) ను జయించిన యాదవ రాజు ఎవరు ?
A. గణపతి దేవుడు
B. మహాదేవుడు
C. జైతుగి
D. రామచంద్రుడు

Polity: కేంద్రప్రభుత్వం

[9/20]
అతి పెద్ద వయస్సులో ప్రధానిగా వ్యవరించిన వారు ఎవరు ?
A. జవహర్ లాల్ నెహ్రూ
B. లాల్ బహుదూర్ శాస్త్రి
C. మొరార్జీ దేశాయ్
D. రాజీవ్ గాంధీ

History: యూరోపియన్ల రాక

[10/20]
పోర్చుగ్రీసు యువరాణి కాధారాణి బ్రిగాంజ మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ - 2 ల మధ్య వివాహం జరిగిన సంవత్సరం ఏది ?
A. 1661
B. 1662
C. 1663
D. 1664

Geography: శక్తి వనరులు

[11/20]
ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రైవేటు రంగం చెప్పుకోదగ్గ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది ?
A. 13 వ
B. 12 వ
C. 16 వ
D. 19 వ

Polity: రాష్ట్ర చట్ట సభలు

[12/20]
ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత ?
A. 20
B. 35
C. 58
D. 79

Arithmetic: Chain Rule

[13/20]
120 మంది పెద్దవారికి లేదా 200 మంది పిల్లలకు సరిపోయే భోజనం ఒక camp లో ఉన్నది 150 మంది పిల్లలు తిన్న తరవాత, ఎంతమంది పెద్దవారికి మిగతా భోజనాన్ని సరఫరా చేయగలరు:
A. 20
B. 30
C. 40
D. 50

Geography: ఖనిజ సంపద

[14/20]
ఆస్బెస్టాస్ (రాతినార) ఉత్పత్తి నిల్వలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
A. తెలంగాణ
B. ఆంధ్రప్రదేశ్
C. తమిళనాడు
D. రాజస్థాన్

Geography: నదులు

[15/20]
నిజాంసాగర్ సరస్సు ఎక్కడ ఉంది?
A. తెలంగాణ
B. ఒరిస్సా
C. మధ్యప్రదేశ్
D. ఆంధ్రప్రదేశ్

History: విజయనగర సామ్రాజ్యం

[16/20]
మాలిక్ అహ్మద్ వంశం పేరు ఏది ?
A. ఇమాద్ షాహీ
B. నిజాం షాహీ
C. అదిల్ షాహీ
D. బరీద్ షాహీ

Economy: భారత ఆర్ధిక విధానం వ్యవసాయరంగం

[17/20]
1964, ఆగష్టు 1 న ఎవరి అధ్యక్షతన ఆహారధాన్యాల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ?
A. అశోకెమెహతా
B. డి.ఆర్. గాడ్జిల్
C. ఎల్.కె.ఝా
D. సి.రంగరాజన్

Economy: Indian Economy

[18/20]
శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి ముందు అస్సాంలో అమలులో ఉన్న భూమిశిస్తు విధానం ఏది ?
A. బెల్ పద్దతి
B. పయక్ పద్దతి
C. జమీందారీ పద్ధతి
D. తాలుక్దార్ పద్ధతి

History: డిల్లీ సుల్తాన్

[19/20]
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక శాఖకు అధిపతి ఎవరు?
A. బాబర్
B. ఖలీఫా
C. వజీర్
D. ఎవరు కాదు

History: జ్ఞానోదయ యుగం

[20/20]
బుద్ధుడి జ్ఞానోదయ సమయంలో ఆటంకం కలిగించిన దెయ్యం ఏది?
A. మార
B. బౌద్ధి
C. బీను
D. మిరా
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US