Information :State Bank of India (SBI) నుంచి Specialist Cadre Officer ఖాళీల భర్తీకి అధికారకంగా Notification విడుదల చేసింది. దీని నుండి 439 ఖాళీలను వాటి వివరాలు Eligibility & పరీక్షా విధానం & Syllabus మరియు ధరఖాస్తు పక్రియ అన్నీ క్రింది ఇవ్వబడ్డాయి ఆసక్తి ఉన్న అభ్యర్డులు Notification చదివి Online లో ధరఖాస్తు చేసుకోవచ్చు
DETAILS OF POST | ||
Name of the post | SBI SO | |
No of vacancy | 439 | |
Last Date | 06-10-2023 |
ముఖ్యమైన తేదీలు
ధరఖాస్తు ప్రారంభం : 16-09-2023
చివరి తేదీ : 06-10-2023
Date of Online Exam (Tentative): డిసెంబర్ 2023 / జనవరి 2024
వయోపరిమితి
Maximum Age Limit for Assistant Manager : 32 సంవత్సరాలు
Maximum Age Limit for Deputy Manager : 35 సంవత్సరాలు
Maximum Age Limit for Chief Manager : 42 సంవత్సరాలు
Maximum Age Limit for Assestant General Manager : 45 సంవత్సరాలు
వయస్సు సడలింపు : నిబంధనలు ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది
ధరఖాస్తు రుసుము
⇨ General, OBC, EWS : రూ. 750/-
⇨ SC/ST/PwD : రూ. 0/-
అర్హత
⇨ : అభ్యర్ది BE/B.Tech లొ (Computer Science /Computer Science % Engineering /Iinformation Technology /Electronics /Electronics & Communication Engineering / Software Engineering లెదా Degree in above specified discipline) లెదా MCA or M.Tech/Science/ M.sc & Engineering /Information Technology /Electronics /Electronics & Communication Engineering) ఉండాలి.
ఖాళీలు వివరాలు
Name of the post | Vacancy |
Specialist Cadre Officer | 439 |
Note :ధరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్డులు Notification చదివి ధరఖాస్తు చేసుకోగలరు.