Information :Reserve Bank of India (RBI) నుండి Assistant ఖాళీల భర్తీకి అధికారకంగా Notification విడుదల చేసింది. దీని నుండి 450 ఖాళీలను వాటి వివరాలు Eligibility & పరీక్షా విధానం & Syllabus మరియు ధరఖాస్తు పక్రియ అన్నీ క్రింది ఇవ్వబడ్డాయి ఆసక్తి ఉన్న అభ్యర్డులు Notification చదివి Online లో ధరఖాస్తు చేసుకోవచ్చు
DETAILS OF POST | ||
Name of the post | RBI Assistant | |
No of vacancy | 450 | |
Last Date | 04-10-2023 |
ముఖ్యమైన తేదీలు
ధరఖాస్తు ప్రారంభం : 13-09-2023
చివరి తేదీ : 04-10-2023
Online Preliminary Test Date (Tentative): October 21,2023 & October 23, 2023
Online Main Test Date (Tentative): December 02, 2023
వయోపరిమితి
కనీస వయస్సు : 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు
వయోపరిమితి : అభ్యర్డులు 02-09-1995 కు ముందు మరియు 01-09-2003 తర్వత జన్మించరాదు. మద్యలొ ఉండాలి
వయస్సు సడలింపు : గవర్నమెంట్ రూల్ ప్రకారం SC-5, OBC-3, PwD-10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది
ధరఖాస్తు రుసుము
⇨ General/OBC/EWS అభ్యర్దులు ధరఖాస్తు ఫీసు : రూ. 100/-
⇨ SC/ST/మహిళలు/Ex-Serviceman : రూ. 50/-
అర్హత
⇨ : అభ్యర్దులు ఎదైనా డిగ్రీని కలిగి ఉండాలి
ఖాళీలు వివరాలు
Name of the post | Vacancy |
Assistant | 450 |
Syllabus
Preliminary Exam : 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్షతో కూడిన ప్రిలిమినరీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ క్రింది విధంగా పరీక్షలో 3 విభాగాలు
గమనిక :
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కులు ఉంటుంది కాబటీ అభ్యర్డులు సమాధానం ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాలి అని సూచించారు
కంపూటర్ ఆధారిత పరీక్ష కేవలం English మరియు Hindi లో మాత్రమే నిర్వహించబడుతుంది.
Name of the Test | No.of Questions | Marks | Time |
General English | 30 | 30 | 20 M |
Numerical Ability | 35 | 35 | 20 M |
Reasoning Ability | 35 | 35 | 20 M |
Total | 100 | 100 | 60 M |
Main Exam : 200 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్షతో కూడిన మెన్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ క్రింది విధంగా పరీక్షలో 5 విభాగాలు
Name of the Test | No.of Questions | Marks | Time |
Test of Reasoning | 40 | 40 | 30 M |
Test of English Language | 40 | 40 | 30 M |
Test of Numerical Ability | 40 | 40 | 30 M |
Test of General Awareness | 40 | 40 | 25 M |
Test of Computer Knowledge | 40 | 40 | 20 M |
Total | 200 | 200 | 135 M |
Note : ధరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్డులు Notification చదివి ధరఖాస్తు చేసుకోగలరు.