ద్వని | Physics | MCQ | Part -15

in

Physics - ద్వని

Total Questions - 50

51
ప్రతిధ్వనిని వినాలంటే ధ్వని జనక స్థానమునకు మరియు పరావర్తన తలమునకు మధ్యగల కనీస దూరము ఎంత ఉండాలి ?

52
ప్రతిధ్వనిని వినాలంటే, మొదటిసారి వినిపించు ధ్వనికి మరియు పరావర్తనం చెంది వచ్చిన ధ్వనికి మధ్యగల కనీస కాలవ్యవధి ఎంత ఉండాలి ?

53
సముద్రముల లోతును కొలువడానికి ఉపయోగించే పరికరం ఏది ?

54
బావులు, గనులు మరియు లోయల లోతును కనుగొనుటకు సహాయపడు ధర్మము ఏది ?

55
డాకర్లు ఉపయోగించు స్టెతస్కోపు అనునది ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది ?

56
రెండు ఎత్తయిన భవనములు లేదా పర్వతముల మధ్య దూరమును ఖచ్చితముగా కొలుచుటకు ఉపయోగపడు ధర్మము ఏది ?

57
గోలొండ కోటలో ఉన్న ప్రధాన ద్వారా వద్ద శబ్దం చేసినపుడు అది కోటపైన 7 సార్లు వినిపిస్తుంది దీనికి కారణమైన ధర్మము ఏది ?

58
పీడనం యొక్క ప్రమాణాలలో అతి చిన్న ప్రమాణం ఏది ?

59
పీడనం యొక్క ప్రమాణాలలో అంతర్జాతీయ ప్రమాణం ఏది ?

60
Laplace' సమీకరణమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

61
గాలిలో ధ్వని వేగమును "అనునాదం" అను ధర్మమునుపయోగించి కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

62
D.C మిల్లర్ ప్రకారం,గాలిలో పీడనమును పెంచిన ధ్వని వేగం యందు మార్పు ఎలా ఉంటుంది ?

63
D.C మిల్లర్ ప్రకారం,గాలిలో పీడనమును తగ్గించిన ధ్వని వేగం యందు మార్పు ఎలా ఉంటుంది ?

64
గాలి యొక్క ఉష్ణోగ్రత పెరగినట్లయితే దానియందు ధ్వని వేగం ఏమవుతుంది ?

65
గాలి ఉష్ణోగ్రత 1°C చొప్పున పెంచినపుడు దానిలో ధ్వని వేగం ఏమవుతుంది ?

66
Laplace' సమీకరణము ప్రకారం గాలిలో ధ్వనివేగం అనునది ?

67
Laplace' సమీకరణము ప్రకారం గాలిలో ధ్వనివేగం అనునది ?

68
గాలిలో సాంద్రత తగ్గినట్లయితే గాలిలో ధ్వని వేగం ఏమగును ?

69
గాలిలో తేమ తగ్గినట్లయితే గాలిలో ధ్వని వేగం ఏమగును ?

70
కింది వాటిలి ధ్వనివేగం గరిష్టంగా ఉండే పధార్థం ఏది ?

71
ఘనపదార్థములలో ద్వని వేగం ?

72
ఒక వస్తువు వేగం అనునది ధ్వనివేగం కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ వేగమును ఏమంటారు ?

73
ఒక వస్తువు వేగం అనునది ధ్వనివేగం కు సమానంగా ఉన్నట్లయితే ఆ వేగమును ఏమంటారు ?

74
ఒక వస్తువు వేగం అనునది ధ్వనివేగం కంటే ఏక్కువగా(1 నుండి 5 రేట్లు) ఉన్నట్లయితే ఆ వేగమును ఏమంటారు ?

75
ఒక వస్తువు వేగం అనునది ధ్వనివేగం కంటే ఏక్కువగా(5 నుండి 10 రేట్లు) ఉన్నట్లయితే ఆ వేగమును ఏమంటారు ?

76
Supersonic వేగం తో ప్రయాణించే వాటికి ఉదాహరణ ?

77
జెట్ విమానం Supersonic వేగంతో ప్రయాణించినపుడు ఏ విదమైన తరంగాలను విడుదల చేస్తాయి ?

78
జలాంతర్గాములు, యుద్ధనౌకలు Supersonic వేగంతో ప్రయాణించినపుడు ఏ విదమైన తరంగాలను ఉత్పత్తి చేస్తాయి

79
ధ్వని తీవ్రత అనునది ?

80
ధ్వని తీవ్రత కు ప్రమాణాలు ఏవి ?

81
ధ్వని జనకం నుండి దూరంగా వెళుచున్నపుడు ధ్వని తీవ్రత ఏమగును ?

82
"స్థాయిత్వము" కు ప్రమాణాలు ఏవి ?

83
ఒక వస్తువు నుండి వెలువడు ధ్వని స్థాయిత్వమును కొలవడానికి ఏ పరికరమును ఉపయోగిస్తారు ?

84
కంపన పరిమితి పెరిగిన/తగ్గిన ధ్వనిస్థాయిత్వము ఏమగును ?

85
మొట్టమొదటిసారిగా స్టీలు ఫలకలపైన ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు ?

86
గ్రామఫోన్ ప్లేట్ల పైన ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు ?

87
టేపిరికార్డర్ ను కనుక్కోన్నది ఎవరు ?

88
ధ్వని తీవ్రత ఏ విలువను దాటినట్లయితే దాని వలన మానవుని ఆరోగ్యం ప్రభావితమవుతుంది ?

89
ధ్వని తీవ్రత ఏ విలువను దాటినట్లయితే దాని వలన మానవునికి శాశ్వత చెవుడు రావచ్చును ?

90
జలాంతర్గాములను (Submarines) కనుగొన్నది ఎవరు ?

91
మొదటి సబ్ మెరైన్ ను (మిలటరీ కోసం) తయారు చేసినది ఎవరు ?

92
మొదటి మానవసహిత సబ్ మెరైన్ తయారు చేసినది ఎవరు ?

93
RADAR యొక్క పూర్తి నామము ఏది ?

94
గర్భస్థ శిశువు యొక్క హృదయస్పందనను వినుటకు ఉపయోగపడే సిద్దాంతం ?

95
మానవుడి శరీరం యందు రక్తసరఫరాలో యున్న లోపమును తెలుసుకొనుట కొరకు ఉపయోగపడే సిద్దాంతం ?

96
సూర్యుని ఆత్మభ్రమణ దిశను తెలుసుకొనుట కొరకు ఉపయోగపడే సిద్దాంతం ?

97
శని గ్రహం చుట్టూ ఉన్న రంగురంగుల వలయాలను అధ్యయనం చేయుట కొరకు ఉపయోగపడే సిద్దాంతం ?

98
నక్షత్రాలు, భూమికి మధ్యగల సాపేక్ష దూరాన్ని లెక్కిండానికి ఉపయోగపడే సిద్దాంతం ?

99
ఆడవారి గొంతు మగవారికన్నా ఎక్కువగా ఉండుటకు కారణం ఏమిటి ?

100
మునిగి పోయిన వస్తువులను కనుగొనుటకు ఉపయోగపడే పరికరం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US