ద్వని | Physics | MCQ | Part -14

in

Physics - ద్వని

Total Questions - 50

1
ధ్వని అధ్యయనంను ఏమంటారు ?

2
కంపించుచున్న కణాలలో జనించి, తరంగాల రూపంలో అన్ని దిశలయందు ప్రయానించు శక్తి స్వరూపం ఏది ?

3
ధ్వని తరంగములు మన చెవిలోని కర్ణభేరిని ఎన్ని సెకన్ల కాలంలోపు తాకినట్లయితే వినికిడి జ్ఞానం కలుగుతుంది ?

4
కింది వాటిలో ధ్వని జనింపచేయు పదార్థాలు ఏవి ?

5
కింది వాటిలో ధ్వని జనింపచేయని పదార్థాలు ఏవి ?

6
కింది వాటిలో ధ్వని బంధక రూమ్ ల నిర్మాణం యందు ఉపయోగించే పదార్థాలు ఏవి ?

7
శూన్యములో ధ్వని తరంగాలు ప్రయాణించలేవు అని నిరూపించిన వారు ఎవరు ?

8
కింది వారిలో "గంట జాడీ ప్రయోగం" ఎవరికి సంబందించినది ?

9
చంద్రునిపైన ధ్వని తరంగాల వేగం ?

10
చంద్రుడిపైన సంగీత కచేరి ప్రోగ్రామును నిర్వహించుట వీలుకాదు కారణం ఏమిటి ?

11
ఆరోగ్యవంతుడైన మానవుడు వినగల ధ్వని తరంగాల అవది ఎంత?

12
కింది వాటిలో పరశ్రావ్యములకు(INFRASONIC SOUND) ఉదాహారణ ?

13
కింది వాటిలో పరశ్రావ్య శబ్దములను వినగలిగె జీవి ఏది ?

14
కింది వాటిలో అతి ధ్వనులను వినగలిగె జీవి ఏది ?

15
సముద్రాల లోతును కనుగొనుటకు ఉపయోగించు పరికరం ఏది ?

16
కింది వాటిలో పాలలో మరియు నీటిలో ఉన్న బాక్టీరియాను నశింపచేయుటకు ఉపయోగించే ధ్వనులు ఏవి ?

17
కింది వాటిలో సముద్రాల లోతును కనుగొనుటకు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

18
కింది వాటిలో తీగలను అతికించుట కొరకు చేయు "సోల్డరింగ్ విధానం" యందు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

19
కింది వాటిలో చేపలను ఒక బిందువు వద్దకు ఆకర్షించుట కొరకు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

20
కింది వాటిలో దోమలను పారద్రోలుట కొరకు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

21
కింది వాటిలో వైద్యరంగంలో శరీర అంతర భాగాలను స్కానింగ్ చేయుట కొరకు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

22
కింది వాటిలో విరిగిన దంతాలను సులభంగా తొలగించుట కొరకు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

23
కింది వాటిలో కిడ్నీ యందు ఏర్పడిన రాళ్ళను పౌడర్ వలె నలగగొట్టుటకు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

24
కింది వాటిలో సముద్రం యందు మత్స్య సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించుట కొరకు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

25
కింది వాటిలో కీళ్ళ నొప్పులను నివారించుట కొరకు ఉపయోగించు ధ్వనులు ఏవి ?

26
కంపించుచున్న కణం తన మధ్య బిందువు నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశమును ఏమంటారు ?

27
ఒక అనుదైర్యతరంగంలో ఏవేని రెండు ఒకే దశలో గల వరుస సంపీడనములు మధ్య దూరాన్ని ఏమంటారు ?

28
కంపించుచున్న కణము ఒక కంపనమును పూర్తిచేయుటకు పట్టుకాలమును ఏమంటారు ?

29
కంపించుచున్న కణం ఒక సెకను కాలంలో చేయు కంపనాల సంఖ్యను ఏమంటారు ?

30
కింది వాటిలో కంపన పరిమితి కి ప్రమాణాలు ఏవి ?

31
కింది వాటిలో తరంగదైర్ఘ్యం కి ప్రమాణాలు ఏవి ?

32
కింది వాటిలో ఆవర్తన కాలం కి ప్రమాణాలు ఏవి ?

33
కింది వాటిలో పౌనఃపున్యం కి ప్రమాణాలు ఏవి ?

34
కింది వాటిలో యాంత్రిక తరంగములకు ఉదాహరణ ఏది ?

35
కింది వాటిలో విద్యుదయస్కాంత తరంగములకు ఉదాహరణ ఏది ?

36
గాలిలో ధ్వని తరంగాలు ఏ రూపంలో ప్రయాణిస్తాయి ?

37
అన్ని ఘన మరియు ద్రవ పదార్థాలలో ధ్వని తరంగాలు ఏ రూపంలో ప్రయాణిస్తాయి ?

38
కాంతి పుట్టుక, ప్రయాణం అనునది అన్ని పారదర్శక పదార్థములలో ఏ రూపంలో ప్రయాణిస్తాయి ?

39
అనుదైర్య తరంగములు కంపించుచున్న కణదిశకు ఏవిధంగా ప్రయాణిస్తాయి ?

40
తిర్యక్ తరంగాలు తరంగములు కంపించుచున్న కణదిశకు ఏవిధంగా ప్రయాణిస్తాయి ?

41
ఏ తరంగాలు జనించిన బిందువు నుండి వెనుకకు తిరిగి రాకుండా అనంతమైన దూరం వరకు ప్రయాణిస్తాయి ?

42
పురోగామి తరంగాల యందు అన్ని బిందువుల వద్ద కంపనపరిమితి ఏవిదంగా ఉంటుంది ?

43
ఒక చెరువు యందు రాయిని విసిరినపుడు కలిగిన అలజడి ఏ తరంగాలకు ఉదాహరణ ?

44
గాలిలో ప్రయాణించుచున్న ధ్వని తరంగములు ఏ తరంగాలకు ఉదాహరణ ?

45
ఒకవైపు మూసి మరొక వైపు తెరచి యున్న గొట్టం యందు ఏర్పడు తరంగాలు ఏవి ?

46
సమాన సహజ పౌనఃపున్యములు గల రెండు వస్తువులలో మొదటి వస్తువును కంపింపజేసినపుడు దాని ప్రభావం వలన రెండవ వస్తువు గరిష్టమైన శబ్దతీవ్రతతో కంపించుటను ఏమంటారు ?

47
పిల్లనగ్రోవి, విజిల్ మరియు రేడియో అనునవి పనిచేయుట యందు ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

48
ఒక గాజు ఫలక యొక్క పౌనఃపున్యంనకు సమానమయిన పౌనఃపున్యం గల ఒక స్వరమును ఆలపించినపుడు ఆ గాజుఫలక పగలిపోవుటకు కారణం ఏది ?

49
బాంబు పేలినపుడు ఇల్లు కూలిపోవడానికి కారణం ఏది ?

50
చావు డప్పులపైన ఉంచిన డబ్బులను తాకాకుండా తీసుకోవడానికి దోహదపడే అంశం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US