Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

Important current affairs | MCQ -1

in

Total Questions - 1 - 33

1.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ - 2023 లో భారత రాంక్?

2.
2023 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన వైజాగ్ టెక్ పార్క్ నిర్మాణాన్ని ఏ సంస్థ చేపట్టింది?

3.
భారత వ్యాపార సంస్థలకు టెలిఫోన్ సర్వీసులను అందించే తాజాగా అమెరికాకు చెందిన ఏ సంస్థ జాతీయ స్థాయి టెలికాం లైసెన్స్ ను పొందింది?

4.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ‌పి‌ఎల్) చరిత్రలో 7 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా ఎవరు ఘనత సాదించారు?

5.
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐ‌పి‌ఎల్) నిర్వాహణలో ఉత్తమ స్టేడియంగా ఏ స్టేడియం పురస్కారం గెలుచుకుంది?

6.
2023 ఐ‌పి‌ఎల్ లో ఫెయిల్ ప్లే పురస్కారం పొందిన క్రీడాకారుడు ఎవరు?

7.
IPL సీజన్ 16లో ఉత్తమ వాల్యుబుల్ ప్లేయర్ పురస్కారం ఎవరు పొందారు?

8.
UAE లోని అబుదాబిలో నిర్వహించిన ఐఐఎఫ్ఏ 2023 ( ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) పురస్కారాలాలో ఉత్తమ చిత్రంగా ఏది పురస్కారం గెలుచుకుంది?

9.
2023 మే నెలలో నిర్వహించిన 76 వ కేన్స్ చలన చిత్రోత్సవంలో ఉత్తమ సినిమా ప్రతిష్టాత్మక పామ్ డియోర్ పురస్కారాన్ని ఏ చిత్రం గెలుచుకుంది?

10.
9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ దేశం స్వీకరించింది?

11.
భారతదేశం యొక్క మొట్టమొదటి మొత్తం మహిళల హజ్ విమానాన్ని ఏ ఎయిర్లైన్స్ నిర్వహించింది?

12.
మొదటి మహిళా కబడ్డీ లీగ్ ఏ నగరంలో ప్రారంభమైనది?

13.
సూర్యుని అతినీలలోహిత ఇమేజింగ్ను సంగ్రహించ డానికి ఏ నగరం యొక్క ఐయుసిఎఎ బృందం అంతరిక్ష టెలిస్కోపు అభివృద్ధి చేసింది?

14.
భారతదేశానికి ఆస్ట్రేలియా తదుపరి హై కమిషనర్ ఎవరు నియమితులయ్యారు?

15.
నెహ్రూ మ్యూజియం & లైబ్రరీ ను ప్రధానమంత్రుల మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా పేరు మార్చబడింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?

16.
విద్యార్థుల కోసం డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేసిన మొదటి రాష్ట్రం ఏది?

17.
గ్రీన్ ఆర్గనైజేషన్ యొక్క అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ రాష్ట్రం ఏది?

18.
72 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన కొత్త జాతి డక్-బిల్డ్ డైనోసార్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?

19.
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమకు చేసిన కృషికి క్రింది వారిలో ఎవరు బ్రిటీష్ పార్లమెంట్లో గౌరవించబడ్డారు?

20.
గ్లోబల్ పాపులేషన్లో 85% కవర్ చేసిన లింగ సామాజిక నిబంధనల సూచిక 2023ని ఏ సంస్థ విడుదల చేసింది?

21.
37వ జాతీయ క్రీడల మస్కట్ ఏది?

22.
ఏ సాయుధ దళాలు 'జుల్లీ లడఖ్' అనే ఔట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు?

23.
గాంధీ శాంతి బహుమతి 2021ను క్రింది వాటిలో ఎవరికి ప్రధానం చేస్తారు?

24.
అగ్రిటెక్ వినియోగంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం గ్లోబల్ లీడర్గా అవతరించిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం పేర్కొంది?

25.
2023 మే నెలలో భారత ఎగుమతులు ఎంత శాతం తగ్గింది?

26.
ఈ ఆర్ధిక సంవత్సరంలో విద్యా రుణాలు తీసుకొనే వారి శాతం ఎంత పెరిగింది?

27.
ఐఇఎ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి చమురు డిమాండ్ వృద్ధిలో చైనాను భారత్ అధిగమిస్తుంది?

28.
ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్-టీ-కాఫీ ఎటిఎమ్ ను ఏ నగరంలో ప్రారంభించారు?

29.
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు కరువు బారిన పడనున్నాయని ప్రపంచ ఆహార సంస్థ నివేదిక తెలిపింది?

30.
మోడీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది?

31.
ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ కర్ ఎన్నవ జాతీయ నీటి అవార్డులను జూన్ 17, 2023న న్యూఢిల్లీలో ప్రదానం చేసారు?

32.
ప్రధాని మోడీ సహకారంతో అబెండన్స్ ఇన్ మిల్లెట్స్ అనే ప్రత్యేక పాట రూపొందించిన గ్రామీ అవార్డు గెలుచుకున్న భారతీయ అమెరికన్ గాయని ఎవరు?

33.
ఇటీవల వార్తల్లో వినిపిస్తున్న జస్టిసియా అనే పదం దీనికి సంబంధించినది?

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US