రాష్ట్రాల సమాచారం | Geography | MCQ | Part -82

in

Geography

States Information

Total Questions - 50

1.
కేరళ రాష్ట్రం ఆవిర్భవించిన తేది?

2.
కొబ్బరి ఎక్కువగా పండే ప్రాంతం ఏది?

3.
పుష్ప జలాలు (బ్యాక్ వాటర్స్) కలిగిన రాష్ట్రం ఏది?

4.
దేశంలో అత్యధికంగా జీవ వైవిధ్యం గల రాష్ట్రం ఏది?

5.
హోం గార్డ్స్ లేని ఏకైక రాష్ట్రం ఏది?

6.
రాష్ట్రమంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించిన రాష్ట్రం?

7.
పురాతన సెయింట్ థామస్ చర్చి ఏ రాష్ట్రంలో ఉంది?

8.
తిరువనంతపురం ఏ రాష్ట్ర రాజధాని?

9.
వాస్కోడిగామా ఏ సం.లో కాలికట్ వద్ద సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు?

10.
కోజికోడ్ పురాతన నామం ఏమిటి?

11.
అలేప్పి కొత్త పేరు ఏమిటి?

12.
దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి జిల్లా?

13.
కేంద్ర కొబ్బరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

14.
స్త్రీల అక్షరాస్యత రేటు ఎక్కువ గల రాష్ట్రం?

15.
బంగారం అధికంగా లభించే 2వ రాష్ట్రం ఏది?

16.
కోవలం బీచ్ ఏ రాష్ట్రంలో కలదు?

17.
Friends అనే పథకాన్ని మల్లప్పురం జిల్లాలో ఏ సం.లో ప్రారంభించారు?

18.
కేరళలోని స్థానిక నృత్యం ఏమిటి?

19.
ఓనమ్ పండుగ జరుపుకునే రాష్ట్రం?

20.
సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం గా పేరుగాంచిన రాష్ట్రం?

21.
దేశంలో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా?

22.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పంజాబ్ ఏ సంవత్సరంలో రెండు గా విభజించబడింది?

23.
భారత దేశానికి వాయువ్య దిక్కున ఉన్న రాష్ట్రం?

24.
కింది వాటిలో భారత దేశ సరిహద్దు గల రాష్ట్రం?

25.
రాష్ట్రపతి పాలన ఎక్కువగా అమలులో ఉన్న రాష్ట్రం?

26.
గ్రీనరీ ఆఫ్ ఇండియా గా పిలిచే రాష్ట్రం?

27.
వ్యవసాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం?

28.
నీటిపారుదల సాంద్రత ఎక్కువ గల రాష్ట్రం?

29.
ల్యాండ్ ఆప్ ఫైవ్ రివర్స్ గా పేరు గాంచిన రాష్ట్రం ఏది ?

30.
గోధుమ పంట ఎక్కువగా పండే ప్రాంతం ఏది?

31.
పంజాబ్ ఏ నృత్యాలకు ప్రసిద్ధి?

32.
హర్యానా యొక్క రాజధాని?

33.
పంజాబ్ రాష్ట్రం నుండి ఏ సంవత్సరంలో హర్యాన రాష్ట్రం విభజించారు?

34.
పంజాబ్ హైకోర్టు గల ప్రదేశం?

35.
Crop Insurance Scheme ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం?

36.
ST జనాభా లేని రెండు రాష్ట్రాలు ఏవి?

37.
స్త్రీ ,పురుషుల నిష్పత్తి అతి తక్కువగా గల రాష్ట్రం?

38.
హర్యానా రాష్ట్రంలో ప్రవహించే నది?

39.
సుల్తాన్ పూర్ నేషనల్ పార్కు గల రాష్ట్రం?

40.
హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని?

41.
సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏ రాష్ట్రంలో కలదు?

42.
హిందువులు ఎక్కువగా గల రాష్ట్రం?

43.
ధూమపానాన్ని పూర్తిగా నిషేధించిన రాష్ట్రం?

44.
ప్రపంచ పూల గంప గా వర్ణించబడే రాష్ట్రం?

45.
కర్ణాటక రాజధాని ఏమిటి?

46.
బంగారు గనులు లభించే రాష్ట్రం?

47.
కాఫీ ని ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది?

48.
కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన పరిశ్రమ?

49.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సంస్థ?

50.
కుద్రేముఖ్ ఐరన్ ప్రాజెక్ట్ గల రాష్ట్రం?

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US