రాష్ట్రాల సమాచారం | Geography | MCQ | Part -84 By Laxmi in TOPIC WISE MCQ Geography States Information Total Questions - 50 101. నేల బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? A. పశ్చిమ బెంగాల్ B. గోవా C. అస్సాం D. ఏదీ కాదు 102. భారతదేశంలో ప్లాస్టిక్ ను నిషేధించిన తొలి రాష్ట్రం? A. సిక్కిం B. అస్సాం C. బీహార్ D. హర్యానా 103. చైనా భారత్ ల మధ్య వివాదాలకు కారణం అయ్యే రాష్ట్రం? A. కర్ణాటక B. బీహార్ C. జార్ఖాండ్ D. సిక్కిం 104. సన్యాసుల మఠంగా ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం? A. సిక్కిం B. మహారాష్ట్ర C. మిజోరాం D. త్రిపుర 105. సిక్కిం రాష్ట్రం యొక్క హైకోర్టు ఎక్కడ ఉంది? A. గ్యాంగ్ టక్ B. ముంబాయి C. లడక్ D. డ్రాన్ సెక్టార్ 106. కిండి వాటిలో సిక్కిం రాష్ట్ర సరిహద్దు లలో సరైనది ఏది? A. తూర్పున భూటాన్ B. ఈశాన్యాన చైనా C. దక్షిణాన ఉత్తర ప్రదేశ్ D. దక్షిణ అస్సాం 107. సిక్కిం రాష్ట్రం యొక్క భాషలు? A. లెప్చా మరియు ఛుటియా B. హిందీ,మరాఠీ C. పంజాబీ,గుజరాతీ D. ఏది కాదు 108. రామ్ తక్ విహారం ఏ రాష్ట్రంలో కలదు? A. సిక్కిం B. మహారాష్ట్ర C. పంజాబ్ D. కేరళ 109. కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంది? A. తిరువనంతపురం B. సిమ్లా C. ఈటా నగర్ D. బెంగూళూరు 110. వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ని పొందిన నగరం? A. మైసూర్ B. జైపూర్ C. నాగపూర్ D. నాసిక్ 111. రోమ్ ఆఫ్ ద ఈస్ట్ ప్రదేశం ఎక్కడ ఉంది? A. మంగుళూరు B. సియోగా C. నాగాలాండ్ D. దిమాపూర్ 112. శివ సముద్ర జలపాతం ఏ నదిపై కలదు? A. కావేరి B. పెన్నా C. గంగ D. యమున 113. జోగ్ (జోర్సోప్పా) జలపాతం ఏ జిల్లాలో ఉంది? A. షిమోగ B. తెలంగాణ C. సిద్దిపేట D. నిజాంబాద్ 114. తేయాకు ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండిస్తారు? A. అస్సాం B. మిజోరాం C. నాగాలాండ్ D. మణిపూర్ 115. డాప్లా కొండలు ఏ రాష్ట్రంలో కలవు? A. అరుణాచల్ ప్రదేశ్ B. కర్ణాటక C. బీహార్ D. రాజాస్థాన్ 116. నాగాలాండ్ రాష్ట్రం యొక్క రాజధాని? A. కొహిమా B. బెంగళూరు C. ముంబాయి D. సిమ్లా 117. నాగాలాండ్ యొక్క భాషలు? A. ఇంగ్లిష్ B. ఆవో,సిమ C. కొన్సాక్ ,అంగామి D. పైవన్నియు 118. ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రం? A. సిక్కిం B. మిజోరాం C. నాగాలాండ్ D. గుజరాత్ 119. 2001 లెక్కల ప్రకారం క్రైస్తవ మతస్తులు ఎక్కువ గల రాష్ట్రం? A. నాగాలాండ్ B. కేరళ C. పంజాబ్ D. కర్ణాటక 120. "ది మోస్ట్ బాప్టిస్ట్ స్టేట్ అఫ్ ద వరల్డ్ "అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? A. అస్సాం B. మణిపూర్ C. మేఘాలయ D. నాగాలాండ్ 121. నాగాలాండ్ ప్రజలు జరుపుకునే పండుగ? A. సెక్రెనీ B. ఓనాయ్ C. బోనాలు D. దీపావళి 122. ఉర్దూ ఏ రాష్ట్రం యొక్క అధికార భాష? A. జమ్మూ కాశ్మీర్ B. గోవా C. సిక్కిం D. మిజోరాం 123. అమర్ నాథ్ గుహ ఏ రాష్ట్రంలో ఉంది? A. కర్ణాటక B. కేరళ C. జమ్ము కాశ్మీర్ D. మణిపూర్ 124. సియాచిన్ యుద్ధక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? A. రాజస్థాన్ B. నాగాలాండ్ C. మహారాష్ట్ర D. జమ్ముకాశ్మీర్ 125. జమ్ము కాశ్మీర్ లో అత్యంత శీతల ప్రాంతం? A. డ్రాస్ సెక్టార్ B. ముస్సోరి C. ఎర్నాకుళం D. ఏది కాదు 126. కేరళ రాష్ట్రం యొక్క హైకోర్టు ఎక్కడ ఉంది? A. ముంబాయి B. శ్రీనగర్ C. సిమ్లా D. ఎర్నాకులం 127. ఖుర్దుంగ్లా, జోజిలా,బురజిల్ కనుమలు ఏ రాష్ట్రంలో కలవు? A. జమ్ము కాశ్మీర్ B. కేరళ C. మిజోరాం D. పంజాబ్ 128. కింది వాటిలో జమ్ముకాశ్మీర్ లో పర్యాటక స్థలాలు? A. దాల్ సరస్సు B. గుల్మర్గ్ C. ఫహర్గాయ్ D. పైవన్నియు 129. హజ్రత్ బల్ మసీదు ఎక్కడ ఉంది? A. శ్రీనగర్ B. ముంబాయి C. సిమ్లా D. పనాజీ 130. కింది వాటిలో పట్టణ జనాభా అత్యధికంగా గల రాష్ట్రం? A. గోవా B. బీహార్ C. పంజాబ్ D. కేరళ 131. భారత సముద్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? A. మహారాష్ట్ర B. కర్ణాటక C. గోవా D. బీహార్ 132. కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం? A. గోవా B. మిజోరాం C. కేరళ D. నాగాలాండ్ 133. "టూరిస్ట్ ప్యారడైజ్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? A. గోవా B. మిజోరాం C. అస్సాం D. నాగాలాండ్ 134. అస్సాం మరియు బంగ్లాదేశ్ సరిహద్దు గల రాష్ట్రం? A. మేఘాలయ B. గోవా C. మిజోరాం D. పంజాబ్ 135. రైలు మార్గాలు లేని రాష్ట్రం ఏది? A. మేఘాలయ B. మణిపూర్ C. బీహార్ D. ఉత్తరాఖండ్ 136. భారతదేశంలో అత్యంత తేమ గల రాష్ట్రం ఏది? A. మణిపూర్ B. మహారాష్ట్ర C. మేఘాలయ D. ఏదీ కాదు 137. భారత ఉపఖండంలోనే రెండవ అత్యంత పొడవైన గుహ ఏ రాష్ట్రంలో ఉంది ? A. గోవా B. అసోం C. మేఘాలయ D. జార్ఖాండ్ 138. అస్సాం రైఫిల్స్ కార్యాలయం ఎక్కడ ఉంది ? A. షిల్లాంగ్ B. కోహిమా C. పనాజీ D. దిస్ పూర్ 139. తూర్పు స్కాట్ లాండ్ అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? A. శ్రీనగర్ B. ఎర్నాకుళం C. బెంగూళూరు D. షిల్లాంగ్ 140. షిల్లాంగ్ ఎత్తైన శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? A. మేఘాలయ B. గోవా C. అస్సాం D. సిక్కిం 141. నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? A. షిల్లాంగ్ B. శ్రీనగర్ C. ముంబాయి D. బెంగూళూరు 142. మేఘాలయ రాష్ట్రంలో హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 2013 B. 2000 C. 2010 D. 2006 143. మేఘాలయ రాష్ట్రం లోని కొండలు ఏవి ? A. గారో B. ఖాసీ C. జయంతీయా D. పైవన్ని 144. చిరపుంజి ప్రస్తుత నామం ఏమిటి? A. సోహ్రా B. పంజిమ్ C. కాలికట్ D. కొచ్చిన్ 145. "వంగలలా హూ" అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? A. మేఘాలయ B. పంజాబ్ C. హర్యానా D. కర్ణాటక 146. అసోం యొక్క రాజధాని ఏది? A. దిస్ పూర్ B. ముంబాయి C. సిమ్లా D. పనాజీ 147. 7 రాష్ట్రాలతో సరిహద్దులు గల రాష్ట్రం? A. అస్సాం B. బీహార్ C. జర్ఖాండ్ D. మణిపూర్ 148. భూటాన్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దు గా గల రాష్ట్రం? A. కర్ణాటక B. కేరళ C. గోవా D. అస్సాం 149. పెట్రోలియం అత్యధికంగా లభించే రాష్ట్రం? A. సిక్కిం B. రాజస్థాన్ C. గుజరాత్ D. అసోం 150. 1987 లో ప్రాజెక్టు రైనో పరిరక్షణ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? A. గోవా B. అస్సోం C. మేఘాలయ D. మిజోరాం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next