రాష్ట్రాల సమాచారం | Geography | MCQ | Part -85 By Laxmi in TOPIC WISE MCQ Geography States Information Total Questions - 50 151. నేత వస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం ఏది? A. నాగాలాండ్ B. కర్ణాటక C. కేరళ D. అస్సోం 152. 2014 February లో అన్ని రకాల పొగాకు ఉత్పత్తులను నిషేదం చేసిన రాష్ట్రం ఏది? A. అస్సోం B. జార్ఖాండ్ C. మణిపూర్ D. కేరళ 153. నవగ్రహ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? A. ఉత్తరాఖండ్ B. అస్సాం C. పంజాబ్ D. హర్యానా 154. గోపీనాథ్ బార్దొలియా అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? A. గౌహతి B. డెహ్రా డూన్ C. పనాజీ D. లడక్ 155. భారత్ లో అతి పురాతన చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? A. దిగ్భాయి B. డెహ్రా డూన్ C. ఎర్నాకుళం D. త్రివేంద్రం 156. అసోం రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు? A. బైశాఖి బిహు B. రాసలీల C. నాంగ్ క్రైమ్ D. పైవన్నీ 157. గిరిజన తెగలు : గారో, ఖాసీ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు? A. అసోం B. బీహార్ C. ఉత్తరాఖండ్ D. మధ్య ప్రదేశ్ 158. ఉత్తరాఖండ్ ఎన్నో రాష్ట్రంగా అవతరించింది? A. 18 B. 19 C. 23 D. 27 159. ఉత్తరాఖండ్ రాజధాని ఏది? A. డెహ్రా డూన్ B. ముంబాయి C. సిమ్లా D. పనాజీ 160. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏ రాష్ట్రంలో ఉంది? A. ఉత్తరాఖండ్ B. జార్ఖాండ్ C. హర్యానా D. కేరళ 161. ఏ సం.లో"వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్"ను యునెస్కో సాంస్కృతిక స్థలాల జాబితాలో చేర్చారు? A. 2000 B. 2004 C. 2007 D. 2005 162. కేదారినాథ్ (శివుని) ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? A. మధ్య ప్రదేశ్ B. హిమాచల్ ప్రదేశ్ C. హర్యానా D. ఉత్తర ప్రదేశ్ 163. ఉత్తరాఖాండ్ సరిహద్దు వద్ద ఏ నది జన్మించింది? A. భగీరథ B. గంగ C. యమున D. కృష్ణా 164. దేశంలో మొదటిసారిగా యోగ యూనివర్సిటీని ఎక్కడ నెలకొల్పారు? A. హరిద్వార్ B. కేదార్ నాథ్ C. బద్రీనాథ్ D. గౌహతీ 165. హరిద్వార్ ఏ నది ఒడ్డున కలదు? A. కృష్ణ B. గంగ C. పెన్నా D. భగీరథీ 166. హరిద్వార్ లో ఎన్ని సం.ల కొక్కసారి కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి? A. 5 సం. B. 12 సం. C. 10 సం. D. 11 సం. 167. జాతీయ అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? A. డెహ్రా డూన్ B. ముంబాయి C. బెంగళూరు D. పనాజీ 168. రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ ఏ రాష్ట్రంలో కలదు? A. ఉత్తరాఖండ్ B. హర్యానా C. కేరళ D. మహారాష్ర్ట 169. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ కలదు? A. డెహ్రా డూన్ B. శ్రీనగర్ C. ముంబాయి D. బెంగుళూరు 170. ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రవహించే ఏకైక నది ? A. ఘగ్గర్ B. పెన్నా C. గంగోత్రి D. కృష్ణా 171. ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? A. ముంబాయి B. శ్రీనగర్ C. డెహ్రా డూన్ D. పైవన్నియు 172. నాలుగు జాతీయ రహదారులు పోవుచున్న నగరం? A. శ్రీనగర్ B. పనాజీ C. దిస్ పూర్ D. ముంబాయి 173. గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? A. ముంబాయి B. శ్రీనగర్ C. డెహ్రా డూన్ D. పైవన్నియు 174. ముంబై హైకోర్టు పరిధిలోకి వచ్చేవి? A. మహారాష్ట్ర B. దాద్రా నగర్ హవేలి C. డయ్యూ డామన్ D. పైవన్నియు 175. విదర్భ క్రికెట్ స్టేడియం ఎక్కడ కలదు? A. నాగపూర్ B. నాసిక్ C. ముంబాయి D. త్రిపుర 176. చత్రపతి శివాజీ టెర్మినల్ (సహారా ఎయిర్ పోర్ట్)ఎక్కడ ఉంది? A. ముంబాయి B. కొచ్చిన్ C. త్రిపుర D. ఏదీ కాదు 177. రిజర్వ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? A. ముంబాయి B. శ్రీనగర్ C. సిమ్లా D. పనాజీ 178. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థ ఎక్కడ కలదు? A. ముంబాయి B. బెంగుళూరు C. కొహిమా D. గ్యాంగ్ టక్ 179. L.I.C ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. సిమ్లా B. ముంబాయి C. శ్రీ నగర్ D. షిల్లాంగ్ 180. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? A. ట్రాంబే B. పుణె C. ఖడక్ విస్లా D. శ్రీ నగర్ 181. గార్డెన్ సిటీ మరియు సైన్స్ సిటీ అని దేనిని పిలుస్తారు? A. బెంగుళూరు B. మైసూర్ C. నాసిక్ D. ముంబాయి 182. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకల్ మ్యూజియం ఎక్కడ కలదు? A. శ్రీనగర్ B. డెహ్రా డూన్ C. షిల్లాంగ్ D. బెంగుళూరు 183. తెలంగాణ రాష్ట్రాన్ని,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు విభజించారు? A. 2014 జూన్ 02 B. 2015 జులై 02 C. 2016 జూన్ 02 D. జులై 02-2015 184. తెలంగాణ రాష్ట్ర నది ఏది? A. గోదావరి B. కృష్ణ C. తుంగ భద్ర D. పెన్నా నది 185. తెలంగాణ లో లోక్ సభ స్థానాలు ఎన్ని? A. 17 B. 16 C. 15 D. 14 186. తెలంగాణ లో రాజ్య సభ స్థానాలు ఎన్ని? A. 7 B. 8 C. 9 D. 10 187. తెలంగాణ లో అసెంబ్లీ స్థానాలు ఎన్ని? A. 120 B. 119 C. 115 D. 102 188. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? A. జాజి మల్లె B. గన్నేరు C. తంగేడు D. గులాబీ 189. తెలంగాణ లో గల జిల్లాలు ఎన్ని? A. 40 B. 39 C. 31 D. 29 190. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? A. మచ్చల జింక B. ఏనుగు C. కుందేలు D. కోతి 191. తెలంగాణ అధికార భాషలు ఎవి? A. తెలుగు మరియు ఉర్దూ B. తెలుగు మరియు ఇంగ్లీష్ C. ఆంగ్లం మరియు తెలుగు D. తెలుగు మరియు హిందీ 192. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? A. కొంగ B. పిట్ట C. పాల పిట్ట D. రామ చిలుక 193. తెలంగాణ రాష్ట్ర ఫలం ఏది? A. మామిడి B. జామ C. సపోటా D. సీతా ఫలం 194. తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏది? A. కబడ్డీ B. కోకో C. క్రికెట్ D. వాలీబాల్ 195. ట్రావెలర్ మ్యాగజైన్ ఆఫ్ నేషనల్ జియో గ్రాఫ్ ప్రకారం ప్రపంచంలో హైదారాబాద్ ఎన్నో స్థానంలో వుంది? A. 1 వ స్థానం B. 2 వ స్థానం C. 3 వ స్థానం D. 4 వ స్థానం 196. రైతుల ఆత్మహత్య లో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో వుంది? A. 3 వ స్థానం B. 4 వ స్థానం C. 2 వ స్థానం D. 1 వ స్థానం 197. తెలంగాణ నుండి మొట్ట మొదటి మరియు ఏకైక ప్రధానమంత్రి ఎవరు? A. నరేంద్ర మోదీ B. పి.వి.నరసింహ రావు C. మన్మోహన్ సింగ్ D. యోగి ఆదిత్యనాథ్ 198. భారత దేశ 3 వ రాష్ట్రపతి, జాకీర్ హుస్సేన్ ఏ రాష్ట్రం లో జన్మించాడు? A. తెలంగాణ B. ఆంధ్ర ప్రదేశ్ C. కేరళ D. పంజాబ్ 199. ఇత్తడి వస్తువులకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఏది ? A. ఆగ్రా B. మధుర C. బనారస్(వారణాసి) D. బద్రి నాథ్ 200. ప్రపంచం లో ఎత్తైన బులంద్ ద్వారము ఎక్కడ ఉంది? A. మహారాష్ట్ర B. రాజస్థాన్ C. ఉత్తర ప్రదేశ్ D. మధ్య ప్రదేశ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next