రాష్ట్రాల సమాచారం | Geography | MCQ | Part -86

in

Geography

States Information

Total Questions - 50

201.
త్రివేణి సంగమము ఎక్కడ ఉంది ?

202.
విక్రమాదిత్యుని రాజధాని ఏ రాష్ట్రం లో వుంది ?

203.
ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రం లో ఉన్నాయి ?

204.
అజంతా శిల్పాలు ఏ రాష్ట్రం లో వున్నాయి ?

205.
దిల్ వార జైన దేవాలయం భారతదేశంలో ఏ రాష్ట్రం లో వుంది ?

206.
రాణా కుంభ నిర్మించిన రాజపుత్రుల విజయ స్తూపం ఏ రాష్ట్రం లో వుంది?

207.
అక్బర్,రాణా ప్రతాప్ ల మధ్య యుద్దం జరిగిన ప్రదేశము ఏది?

208.
సింధు నాగరికత బయల్పడిన ప్రదేశము ఎక్కడ కలదు?

209.
జైన దేవాలయానికి , వేడినిటి బుగ్గలకు ప్రసిద్ది చెందిన రాష్ట్రం ఏది?

210.
గుప్తుల కాలం నాటి బౌద్ధ విశ్వ విద్యాలయ పీఠం ఏ రాష్ట్రం లో వుంది?

211.
గురు రామ్ దాస్ నిర్మించిన స్వర్ణ దేవాలయం ఏ రాష్ట్రం లో ఉంది?

212.
సైనిక జవానుల స్మృతి చిహ్నం ఏక్కడ వుంది ?

213.
చిదంబర క్షేత్రం ఏ ఆలయానికి ప్రసిద్ది చెందినది?

214.
రంగనాథ ఆలయం ఎక్కడ ఉంది?

215.
ప్రపంచం లో అతి పెద్ద గోపురం ఏ రాష్ట్రం లో వుంది?

216.
జైనుల పవిత్ర స్థలం ఏ రాష్ట్రం లో కలదు?

217.
యునైటెడ్ ప్రావిన్స్ నగరం యొక్క కొత్త పేరు ఏది?

218.
వడోదర నగరం యొక్క పాత పేరు ఏమిటి ?

219.
విశాఖ పట్నం యొక్క పాత పేరు ఏమిటి ?

220.
చిరపుంజి నగరానికి కొత్త పేరు ఏది?

221.
త్రివేండ్రం నగరానికి కొత్త పేరు ఏది?

222.
శంబాజీ నగర్ యొక్క పాత పేరు ఏది ?

223.
బెనారస్ నగరం యొక్క కొత్త పేరు ?

224.
మధ్యప్రదేశ్ నగరం యొక్క పాత పేరు ?

225.
అరుణాచల్ ప్రదేశ్ యొక్క పాత పేరు ఏది?

226.
పనాజీ నగరం యొక్క పాత పేరు ఏది?

227.
భవంతుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు?

228.
సిలికాన్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు ?

229.
బంగారు దేవాలయ నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు ?

230.
పంచ నదుల భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

231.
లాండ్ ఆఫ్ స్పొర్ట్స్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

232.
లాండ్ ఆఫ్ టెంపుల్స్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ?

233.
అతి పొడవైన ఉపనది ఏది ?

234.
అతి పొడవైన కాలువ ఏది ?

235.
సిటీ ఆఫ్ స్టీల్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

236.
మాంచెస్టర్ ఆఫ్ నార్త్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

237.
గార్డెన్ ఆఫ్ సౌత్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

238.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

239.
స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

240.
అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది?

241.
స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?

242.
క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

243.
హెవెన్ ఆఫ్ ర్యాలీస్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

244.
భారత దేశం లో అతి పెద్ద ద్వీపం ఏది?

245.
విస్తీరణంలో అతి పెద్ద రాష్ట్రం ఏది?

246.
అతి పెద్ద వన్య మృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

247.
జనాభా లో అతి పెద్ద రాష్ట్రం ఏది?

248.
అండమాన్, నికోబార్ దీవులను ఎప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా రూపొదించారు?

249.
అండమాన్,నికోబార్ దీవుల రాజధాని ఏది?

250.
ఇందిరా పాయింట్ భారతదేశానికి ఏ భాగాన ఉంది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US