రాష్ట్రాల సమాచారం | Geography | MCQ | Part -83 By Laxmi in TOPIC WISE MCQ Geography States Information Total Questions - 50 51. గిరిజన తెగలను "దాపస్" గా పిలిచే రాష్ట్రం? A. కేరళ B. బీహార్ C. మణిపూర్ D. హిమాచల్ ప్రదేశ్ 52. కింది వాటి లో ST లు లేని రాష్ట్రం? A. అరుణాచల్ ప్రదేశ్ B. ఉత్తర ప్రదేశ్ C. మధ్య ప్రదేశ్ D. హిమచల్ ప్రదేశ్ 53. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ? A. ఈటా నగర్ B. సిమ్లా C. హర్యానా D. బెంగూళూర్ 54. అరుణాచల్ ప్రదేశ్ లో దిహంగ్ గా పిలిచే నది ఏది ? A. యమున B. కృష్ణా C. గోదావరి D. గంగా నది 55. సూర్యుడు మొట్టమొదట గా ఉదయించే రాష్ట్రం ? A. హిమచల్ ప్రదేశ్ B. అరుణాచల్ ప్రదేశ్ C. మధ్య ప్రదేశ్ D. ఉత్తర ప్రదేశ్ 56. లంబాడి గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు ? A. కర్ణాటక B. బీహార్ C. కేరళ D. పంజాబీ 57. అటవీ ప్రాంతాలతో, కొండ ప్రాంతాల తో నిండి ఉన్న భారతదేశంలో రాష్ట్రం ? A. అరుణాచల్ ప్రదేశ్ B. ఆంద్రప్రదేశ్ C. మహారాష్ట్ర D. తెలంగాణ 58. "అపటామీ" ఏ రాష్ట్ర గిరిజన తెగ? A. జార్ఖాండ్ B. అస్సాం C. ఉత్తరఖండ్ D. అరుణాచల్ ప్రదేశ్ 59. ఉల్లిపాయలకు ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం? A. మహారాష్ట్ర B. మిజోరాం C. రాజాస్థాన్ D. గోవా 60. పెంచ్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది? A. నాగపూర్ B. మైసూర్ C. జైపూర్ D. మిజోరాం 61. దేశంలో జీరో బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం? A. కర్ణాటక B. జార్ఖాండ్ C. మణిపూర్ D. మహారాష్ట్ర 62. షిరిడి సాయి ,పండరినాథ ఆలయం ఏ రాష్ట్రంలో కలదు? A. మహారాష్ట్ర B. బీహార్ C. మీకోరాం D. నాగాలాండ్ 63. జొన్న పంట ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో గల రాష్ట్రం? A. జమ్ము కాశ్మీర్ B. మహారాష్ట్ర C. సిక్కిం D. అస్సాం 64. గోదావరి నది జన్మస్థానం? A. నాశిక్ త్రయంబకం B. మహా బలేశ్వరం C. లోనార్ D. హిమాలయలలో 65. సంజయ్ గాంధీ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? A. మహారాష్ట్ర B. కేరళ C. జర్ఖాండ్ D. మిజోరాం 66. దేశములో జన సాంద్రత తక్కువగా గల రాష్ట్రం? A. ఉత్తరప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. గోవా D. అరుణాచల్ ప్రదేశ్ 67. హిస్సార్ ఘాట్ పశువుల దాణా కేంద్రం ఉన్న రాష్ట్రం? A. అస్సాం B. జమ్ము కాశ్మీర్ C. తమిళనాడు D. కర్ణాటక 68. పట్టణ జనాభా ఎక్కువ గల రాష్ట్రం? A. కేరళ B. హర్యానా C. పంజాబ్ D. మహారాష్ట్ర 69. మహారాష్ట్ర యొక్క రాజధాని ఏది? A. ముంబాయి B. ఈటా నగర్ C. బెంగళూర్ D. సిమ్లా 70. నాసిక్ ఏ నది ఒడ్డున కలదు? A. గోదావరి B. కృష్ణా నది C. గంగా నది D. పెన్నా నది 71. విదర్భ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? A. మిజోరాం B. నాగపూర్ C. మైసూర్ D. బెంగూళూర్ 72. సప్త ద్వీపముల నగరం ఏది? A. ముంబాయి B. నాసిక్ C. నాగపూర్ D. మైసూర్ 73. భారతీయ కరెన్సీ నోట్లు ముద్రించబడే స్థలం? A. నాసిక్ B. మైసూర్ C. నాగపూర్ D. ఈటా నగర్ 74. మహారాష్ట్ర యొక్క హైకోర్టు ఎక్కడ ఉంది? A. బెంగుళూర్ B. తిరువనంతపురమ్ C. ముంబాయి D. సిమ్లా 75. బి.ఆర్ .అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? A. నాగపూర్ B. ముంబాయి C. బెంగళూర్ D. పంజాబ్ 76. డల్హౌసీ పర్యాటక ప్రాంతం ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచింది? A. మహారాష్ట్ర B. మణిపూర్ C. హిమాచల్ ప్రదేశ్ D. బీహార్ 77. గౌహతి హైకోర్టు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది? A. హర్యానా B. మిజోరాం C. జార్ఖాండ్ D. అరుణాచల్ ప్రదేశ్ 78. యక్ష గానాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం? A. ఛత్తీస్ ఘడ్ B. జమ్ము కాశ్మీర్ C. కేరళ D. కర్ణాటక 79. ఆగ్రా ఏ నది ఒడ్డున కలదు? A. గంగ B. యమున C. కృష్ణ D. గోదావరి 80. అంగామీ ఏ రాష్ట్రం యొక్క గిరిజన తెగలు ? A. కర్ణాటక B. మణిపూర్ C. ఛత్తీస్ గఢ్ D. బీహార్ 81. చత్తీస్ గఢ్ యొక్క రాజధాని? A. రాయ్ పూర్ B. ఈటానగర్ C. సిమ్లా D. గాంధీ నగర్ 82. విస్తీర్ణంలో తక్కువగా ఉన్న 3వ రాష్ట్రం? A. త్రిపుర B. మిజోరాం C. సిమ్లా D. ముంబాయి 83. ఆభరణాల భూమి అని పిలవబడిన రాష్ట్రం? A. మహారాష్ట్ర B. కేరళ C. బీహార్ D. మణిపూర్ 84. త్రిపుర రాష్ట్రం యొక్క జానపద నృత్యం? A. చిరా వెదురు నృత్యం B. కుడి యట్టం నృత్యం C. కూచిపూడి నృత్యం D. కథాకళి నృత్యం 85. మిజోరాం యొక్క ప్రధాన భాష ఏది? A. మరాఠీ B. హిందీ C. పంజాబీ D. మిజో 86. లుషాయి ఏ రాష్ట్రం యొక్క గిరిజన తెగులు? A. త్రిపుర B. మిజోరాం C. మణిపూర్ D. సిక్కిం 87. యూరియా ,బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో లభిస్తాయి? A. జార్ఖండ్ B. త్రిపుర C. మణిపూర్ D. పంజాబ్ 88. గోమతి నది ఏ రాష్ట్రంలో కలదు? A. బీహార్ B. హర్యానా C. మహారాష్ట్ర D. త్రిపుర 89. మణిపూర్ యొక్క రాజధాని? A. ఇంఫాల్ B. సిమ్లా C. బెంగూళూరు D. ఈటా నగర్ 90. జువెల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలిచేవారు? A. మణిపూర్ B. అస్సాం C. జార్ఖాండ్ D. కేరళ 91. హరిద్వార్ ఏ నది ఒడ్డున కలదు? A. గంగ B. గోదావరి C. కృష్ణా D. యమున 92. లాల్ బహదూర్ శాస్త్రి National academy of administration ఎక్కడ కలదు? A. డెహ్రాడున్ B. ముస్సోరి C. నైనిటాల్ D. మైసూర్ 93. మేఘాలయ రాజధాని? A. షిల్లాంగ్ B. తిరువనంతపురం C. సిమ్లా D. ఈటా నగర్ 94. మేఘాలయ సరిహద్దు గా గల రాష్ట్రం? A. అస్సాం B. బంగ్లాదేశ్ C. మాలి గాటి D. ఉత్తర ఖండ్ 95. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీ ఎక్కడ కలదు? A. గోవా B. త్రిపుర C. పంజాబ్ D. బీహార్ 96. దేశంలో అక్షరాస్యత రేటు ఎక్కువగా గల రాష్ట్రం? A. మిజోరాం B. జార్ఖాండ్ C. గోవా D. కేరళ 97. అమర్ నాథ్ దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు? A. జమ్ము కాశ్మీర్ B. గోవా C. కర్ణాటక D. మహారాష్ట్ర 98. శ్రీనగర్ ఏ నది ఒడ్డున కలదు? A. గంగా B. జీలం C. యమున D. కృష్ణ 99. గోవా యొక్క రాజధాని? A. పనాజీ B. శ్రీ నగర్ C. ఈటా నగర్ D. సిమ్లా 100. అశోకుడు ఏ పట్టణం యొక్క స్థాపకుడు? A. శ్రీనగర్ B. ముంబాయి C. త్రిపుర D. గోవా You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next