రాష్ట్రాల సమాచారం | Geography | MCQ | Part -87 By Laxmi in TOPIC WISE MCQ Geography States Information Total Questions - 50 251. లెఫ్టినెంట్ గవర్నర్ ను ఎప్పుడు పాలనాధిపతిగా నియమించారు? A. 1983 నవంబర్ B. 1980 నవంబర్ C. 1982 నవంబర్ D. 1981 నవంబర్ 252. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సెల్యూలర్ జైలు ( Cellular Jail) ఏ దీవులలో ఉంది? A. లక్ష దీవులు B. అండమాన్ నికోబార్ దీవులు C. షహీద్ దీవులు D. స్వరాజ్ దీవులు 253. అండమాన్ నికోబార్ దీవులు ఏ అక్షంశాల మధ్య ఉన్నాయి? A. 12 డిగ్రీ-15 డిగ్రీ దక్షిణ అక్షాంశాల మధ్య B. 10 డిగ్రీ-14 డిగ్రీ ఉత్తర అక్షాంశాల మధ్య C. 12 డిగ్రీ-15 డిగ్రీ పశ్చిమ అక్షాంశాల మధ్య D. 10 డిగ్రీ-14 డిగ్రీ దక్షిణ అక్షాంశాల మధ్య 254. అండమాన్ నికోబార్ దీవులు ఏ రేఖకు అతి సమీపంలో ఉన్నవి? A. మకర రేఖ B. అట్లాంటికా రేఖ C. భూమధ్య రేఖ D. కర్కాటక రేఖ 255. చండీగఢ్ ను ఎప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు? A. 1967 నవంబర్ 01 B. 1966 నవంబర్ 01 C. 1957 నవంబర్ 01 D. 1967 నవంబర్ 01 256. ఛండీ ఘడ్ యొక్క భాషలు? A. తెలుగు,పంజాబీ B. ఆంగ్లం,పంజాబీ C. కన్నడం,పంజాబీ D. హిందీ మరియు పంజాబీ 257. డామన్ డయ్యూ యొక్క జిల్లాలు ఎన్ని ? A. 1 B. 2 C. 3 D. 4 258. డయ్యూ డామన్ తీరం ఎక్కడ రాష్ట్రంలో ఉంది? A. రాజస్థాన్ B. పంజాబ్ C. గుజరాత్ D. మధ్య ప్రదేశ్ 259. స్త్రీలు, పురుషుల నిష్పత్తి తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం (Union territory) ఏది ? A. దాద్రా నగర్ హవేలి B. ఛండీ ఘడ్ C. పుదుచ్చేరి D. డయ్యూ డామన్ 260. దాద్రానగర్ హవేలీ ఏ తీరంలో ఉంది ? A. తూర్పు తీరం B. దక్షిణ తీరం C. పశ్చిమ తీరం D. ఉత్తర తీరం 261. దాద్రానగర్ హవేలీ చుట్టూ ఏ రాష్ట్రాలు ఉన్నాయి? A. పంజాబ్,కర్ణాటక B. రాజస్థాన్,కోయంబత్తూరు C. గుజరాత్ మరియు మహారాష్ట్ర D. పంజాబ్,కొచ్చిన్ 262. దాద్రానగర్ హవేలీ యొక్క భాషలు ? A. తెలుగు, గుజరాతీ B. మలయాళం, గుజరాతీ C. కన్నడ, గుజరాతీ D. హిందీ మరియూ గుజరాతీ 263. స్త్రీల అక్షరాస్యత రేటు అతి తక్కువగా గల రాష్ట్రం? A. డామన్ B. ఛండీ ఘడ్ C. దాద్రా నగర్ హవేలీ D. డయ్యూ 264. దాద్రానగర్ హవేలీ నీ ఎప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా రూపొందించారు? A. 1960 ఆగస్ట్ 11 న B. 1961 ఆగస్ట్ 11 న C. 1962 ఆగస్ట్ 11 న D. 1963 ఆగస్ట్ 11 న 265. ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయ అధ్యయన కేంద్రం ఎక్కడ ఉంది? A. లక్ష దీవులు B. అండమాన్ నికోబార్ C. డామన్ D. దాద్రా నగర్ 266. లక్ష దీవులలో అధికంగా మాట్లాడే భాష? A. కన్నడ B. తమిళం C. హిందీ D. మలయాళం 267. వైశాల్యంలో చిన్నది, జనాభా లో తక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతం ఏది? A. లక్ష దీవులు B. నికోబార్ దీవులు C. అండమాన్ దీవులు D. ఒయాసిస్ దీవులు 268. బీహార్ రాష్ట్రం నుంచి 2000 సం.లో విడిపోయి జార్ఖండ్ ఎన్నవ రాష్ట్రం గా అవతరించింది? A. 25 వ B. 26 వ C. 27 వ D. 28 వ 269. బీహార్ రాజధాని ఏది? A. రాంచి B. పాట్నా C. సిమ్లా D. కాశ్మీర్ 270. బీహార్ యొక్క ప్రధాన భాష ఏది ? A. తెలుగు B. మలయాళం C. కన్నడ D. హిందీ 271. కింది వాటిలో బీహార్ లో ప్రవహించని నది ఏది? A. గంగ B. యమున C. జయంతి D. బద్వా 272. మొట్ట మొదటి మీథేన్ సహజ వాయువు బావిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? A. ఛండీఘడ్ B. హర్యానా C. ఉత్తర ప్రదేశ్ D. జార్ఖాండ్ 273. చోటా నాగపూర్ పీఠభూమి ని ఏమని పిలుస్తారు? A. పిట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా B. సిటీ ఆఫ్ స్టీల్ ఇండియా C. రూర్ ఆఫ్ ఇండియా D. సౌత్ ఆఫ్ నార్త్ ఇండియా 274. మనదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? A. జంషెద్ పూర్ B. ధన్ బాద్ C. జార్ఖాండ్ D. ఏదీ కాదు 275. రాగి, ఇనుము, అభ్రకం, బాక్సైట్, ఉత్పత్తిలో ధన్ బాద్ ఎన్నవ స్థానంలో ఉంది? A. ప్రథమ B. ద్వితీయ C. తృతీయ D. ఏదీ కాదు 276. యూరియా, బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నవి? A. త్రిపుర B. ఛండీ ఘడ్ C. మిజోరాం D. జార్ఖాండ్ 277. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం త్రిపురను కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు గుర్తించారు? A. 1954 B. 1956 C. 1955 D. 1953 278. త్రిపుర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు ? A. 21 జనవరి 1972 B. 21 జనవరి 1973 C. 21 జనవరి 1974 D. 21 జనవరి 1975 279. త్రిపుర రాష్ట్రం లో హైకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది? A. 2012 B. 2011 C. 2013 D. 2014 280. విస్తీర్ణం తక్కువగా గల రాష్ట్రాలలో త్రిపుర ఎన్నవ స్థానంలో ఉంది? A. ఒకటవ B. రెండవ C. మూడవ D. నాలుగవది 281. భారతదేశంలో కేరళ తరువాత రబ్బరును బాగా పండించే ఈశాన్య రాష్ట్రం ఏది? A. మిజోరాం B. ఛండీ ఘడ్ C. త్రిపుర D. మణిపూర్ 282. మిజోరాం యొక్క ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు ? A. 20-02-1987 B. 20-03-1987 C. 20-04-1987 D. ఏదీ కాదు 283. ఈశాన్య రాష్ట్రాలలో సాంస్కృతిక నగరంగా పిలవబడే నగరం ఏది? A. మణిపూర్ B. ఛండీ ఘడ్ C. మిజోరాం D. ఐజ్వాల్ 284. పుదుచ్చేరి లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ? A. 2 B. 3 C. 4 D. 5 285. స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? A. పుదుచ్చేరి B. అండమాన్ C. డామన్ డయ్యూ D. ఛండీ ఘడ్ 286. పుదుచ్చేరి భారతదేశానికి ఏ దిశన గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఉత్తర దిశ B. దక్షిణ దిశ C. తూర్పు దిశ D. పశ్చిమ దిశ 287. దేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది? A. ఉత్తర రైల్వే B. దక్షిణ రైల్వే C. తూర్పు రైల్వే D. పశ్చిమ రైల్వే 288. హిందీ తర్వాత ఉర్దూ ను అధికార భాషగా ప్రకటించిన రాష్ట్రం ఏది? A. ఛండీ ఘడ్ B. లక్ష దీవులు C. పుదుచ్చేరి D. హర్యానా 289. చిన్నారుల జనాభా ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? A. డామన్ డయ్యూ B. ఛండీ ఘడ్ C. హర్యానా D. పుదుచ్చేరి 290. భూభాగ విస్తీర్ణం పరంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఎన్నవ స్థానం లో ఉంది? A. 1 వ స్థానం B. 2 వ స్థానం C. 3 వ స్థానం D. 4 వ స్థానం 291. పట్టణ జనాభా ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం? A. మేఘాలయ B. హర్యానా C. ఛండీ ఘడ్ D. పుదుచ్చేరి 292. జమ్మూ కాశ్మీర్ రాజధాని ? A. శ్రీ నగర్ B. జమ్మూ C. గోవా D. కాశ్మీర్ 293. గోవ ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది? A. 22వ B. 23వ C. 24వ D. 25వ 294. ఎక్కువ అక్షరాస్యత రేటులో గోవా ఏ స్థానంలో ఉంది? A. 1వ B. 2వ C. 3వ D. 4వ 295. పట్టణ జనాభా శాతం అత్యధికంగా గల రాష్ట్రం ? A. గోవ B. హర్యానా C. పుదుచ్చేరి D. ఛండీ ఘడ్ 296. జనాభా తక్కువ గల రాష్ట్రాలలో ఐజ్వాల్ ఏ స్థానంలో ఉంది? A. 1వ B. 2వ C. 3వ D. ఏదీ కాదు 297. గౌహతి హైకోర్టు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది? A. మిజోరాం B. నాగాలాండ్ C. త్రిపుర D. మేఘాలయ 298. రూమ్ దిల్ సరస్సు , వాంట్ రాంగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? A. మిజోరాం B. జార్ఖాండ్ C. ఛండీ ఘడ్ D. నాగాలాండ్ 299. మణిపూర్ రాష్ట్రంలో హైకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 2012 B. 2013 C. 2014 D. 2011 300. The land of gems (ఆభరణాల భూమి) అని పిలువ దగిన రాష్ట్రం ఏది? A. మణిపూర్ B. ఉత్తరాఖండ్ C. జార్ఖాండ్ D. మిజోరాం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next