రాష్ట్రాల సమాచారం | Geography | MCQ | Part -88 By Laxmi in TOPIC WISE MCQ Geography States Information Total Questions - 60 301. నెహ్రూ గారు మణిపూర్ ( Manipur) రాష్ట్రం ను ఏమని పిలిచేవారు? A. రూఫ్ ఆఫ్ ఇండియా B. పిట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా C. ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇండియా D. జువెల్ ఆఫ్ ఇండియా 302. ప్రపంచంలో ఎక్కడ కనిపించని "షిరాయ్ లిల్లీ పారడైజ్ Flowers" ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? A. మిజోరాం B. మేఘాలయ C. మణిపూర్ D. ఛత్తీస్ ఘడ్ 303. మన బారతదేశంలో "ఓక్ టస్సర్ పరిశ్రమను" ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? A. మణిపూర్ B. ఛత్తీస్ ఘడ్ C. మిజోరాం D. బీహార్ 304. ప్రపంచంలో అరుదుగా కనిపించే సంగాయ్ (సాన్ గై) అనే జింకలకు ఏ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది? A. మిజోరాం B. తమిళనాడు C. కేరళ D. మణిపూర్ 305. మణిపూర్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం "రాసలీల" ను సృష్టించిన ప్రముఖ వ్యక్తి ఎవరు? A. రవీంద్ర నాథ్ ఠాగూర్ B. బంకించంద్ర ఛటర్జీ C. రాజ శ్రీ భాగ్య చంద్ర D. భాగ్య రెడ్డి వర్మ 306. మద్యప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన చత్తీస్ ఘడ్ ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది? A. 24 వ రాష్ట్రంగా B. 25 వ రాష్ట్రంగా C. 26 వ రాష్ట్రంగా D. ఏదీ కాదు 307. చత్తీస్ ఘడ్ యొక్క ప్రాంత భాష ఏది? A. హిందీ B. తమిళం C. మలయాళం D. ఇంగ్లీష్ 308. దేశంలో 87% బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? A. మణిపూర్ B. మిజోరాం C. ఛత్తీస్ ఘడ్ D. కర్ణాటక 309. మహా నది జన్మస్థలం ఏ రాష్ట్రంలో ఉంది? A. మిజోరాం B. మణిపూర్ C. ఛత్తీస్ ఘడ్ D. కర్ణాటక 310. చత్తీస్ ఘడ్ యొక్క నదులు ఏవి? A. గోదావరి B. మహానది C. ఇంద్రావతి D. పైవన్నీ 311. బైలాదిల్లా ఇనుప గనులు ఏ రాష్ట్రం లోనివి ? A. మేఘాలయ B. కేరళ C. జర్ఖాండ్ D. ఛత్తీస్ ఘడ్ 312. చిత్ర కోట జలపాతాన్ని ఏ జలపాతంతో పోలుస్తారు? A. నయగారా జలపాతం B. లోక్ తక్ జలపాతం C. వాంట్ రాంగ్ జలపాతం D. ఏదీ కాదు 313. బస్తర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? A. అస్సాం B. కేరళ C. ఉత్తర ప్రదేశ్ D. ఛత్తీస్ ఘడ్ 314. పండిట్ రవిశంకర్ విశ్వ విద్యాలయం, ఇందిరాగాంధీ విశ్వ విద్యాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? A. ఛత్తీస్ ఘడ్ B. మణిపూర్ C. మిజోరాం D. కేరళ 315. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని స్వాతంత్య్రానికి పూర్వం ఏమని పిలిచేవారు? A. యునైటెడ్ ప్రావిన్స్ B. యునైటెడ్ ఆఫ్ యు.పి C. యునైటెడ్ ఆఫ్ లక్నో D. ఏదీ కాదు 316. ఉత్తరప్రదేశ్ లో ప్రవహించే నదులు ఏవి? A. గంగ,యమున B. రామ్ గంగ,గోమతి C. గఘ్రా,సరయు D. పైవన్నీ 317. భారతదేశ పంచదార పాత్ర గా పిలువబడే రాష్ట్రం ఏది? A. మధ్య ప్రదేశ్ B. ఉత్తర ప్రదేశ్ C. మేఘాలయ D. బీహార్ 318. గోవధ నిషేధ చట్టం చేసిన తొలి రాష్ట్రం ఏది? A. అసోం B. బీహార్ C. ఉత్తర ప్రదేశ్ D. మధ్య ప్రదేశ్ 319. బుద్ధుడు తొలి ఉపన్యాసం చేసిన ప్రదేశం ఏది ? A. బద్రీనాథ్ B. కేథారి నాథ్ C. సార నాథ్ D. పాట్నా 320. పాడి పశువులు అధికంగా గల రాష్ట్రం ఏది? A. ఉత్తర ప్రదేశ్ B. మధ్య ప్రదేశ్ C. అసోం D. త్రిపుర 321. భారతదేశంలో మొట్ట మొదటి పోలీసు మ్యూజియం ను ఎక్కడ ఏర్పాటు చేశారు? A. అలహాబాద్ B. ఘజియాబాద్ C. అహ్మదాబాద్ D. కాన్పూర్ 322. భారతదేశంలో మొదటి సారిగా ఎస్. టి. డి (S T D) ని ఏ నగరాల మధ్య ప్రారంభించారు? A. లక్నో మరియు కాన్పూర్ B. కాన్పూర్,ఘజియాబాద్ C. గయా,ఘజియాబాద్ D. హైదరబాద్,చెన్నై 323. ఉత్తర మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? A. అలహాబాద్ B. ఘజియాబాద్ C. హైదరాబాద్ D. వారణాసి 324. అలహాబాద్ పట్టణం ఏ పవిత్ర పేరుతో సంబంధం కలిగి ఉంది? A. సంగం B. గంగ C. యమున D. కావేరి 325. డీజిల్ ఇంజిన్ లకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? A. వారణాసి B. త్రిపుర C. అసోం D. లక్నో 326. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పారిశ్రామిక విష పదార్థాల పరిశోధనా సంస్థలు ఎక్కడ ఉన్నాయి? A. న్యూ ఢిల్లీ B. సిమ్లా C. లక్నో D. వారణాసి 327. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫల్స్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? A. లక్నో B. న్యూ ఢిల్లీ C. కాన్పూర్ D. కేరళ 328. సింగ్రౌలీ , వోబ్రా థర్మల్ విద్యుత్ కేంద్రాలు గల రాష్ట్రం? A. ఉత్తరప్రదేశ్ B. కేరళ C. మధ్యప్రదేశ్ D. మణిపూర్ 329. ఇండియన్ వెటర్నరీ సైన్స్ కళాశాల, ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉన్నాయి? A. ఇజ్జత్ నగర్ B. న్యూ ఢిల్లీ C. భూపాల్ D. కాన్పూర్ 330. ఇత్తడి సామాన్లకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? A. అలహాబాద్ B. ఘజియాబాద్ C. మొరాదాబాద్ D. కాన్పూర్ 331. ఈశాన్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? A. మాయాపూర్ B. గోరఖ్ పూర్ C. మణిపూర్ D. భూపాల్ 332. భారత్ లో అతి పురాతన చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? A. దిగ్భాయి B. డెహ్రా డూన్ C. ఎర్నాకుళం D. త్రివేంద్రం 333. అసోం రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు? A. బైశాఖి బిహు B. రాసలీల C. నాంగ్ క్రైమ్ D. పైవన్నీ 334. గిరిజన తెగలు : గారో, ఖాసీ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు? A. అసోం B. బీహార్ C. ఉత్తరాఖండ్ D. మధ్య ప్రదేశ్ 335. ఉత్తరాఖండ్ ఎన్నో రాష్ట్రంగా అవతరించింది? A. 18 B. 19 C. 23 D. 27 336. ఉత్తరాఖండ్ రాజధాని ఏది? A. డెహ్రా డూన్ B. ముంబాయి C. సిమ్లా D. పనాజీ 337. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏ రాష్ట్రంలో ఉంది? A. ఉత్తరాఖండ్ B. జార్ఖాండ్ C. హర్యానా D. కేరళ 338. ఏ సం.లో"వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్"ను యునెస్కో సాంస్కృతిక స్థలాల జాబితాలో చేర్చారు? A. 2000 B. 2004 C. 2007 D. 2005 339. కేదారినాథ్ (శివుని) ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? A. మధ్య ప్రదేశ్ B. హిమాచల్ ప్రదేశ్ C. హర్యానా D. ఉత్తర ప్రదేశ్ 340. ఉత్తరాఖాండ్ సరిహద్దు వద్ద ఏ నది జన్మించింది? A. భగీరథ B. గంగ C. యమున D. కృష్ణా 341. దేశంలో మొదటిసారిగా యోగ యూనివర్సిటీని ఎక్కడ నెలకొల్పారు? A. హరిద్వార్ B. కేదార్ నాథ్ C. బద్రీనాథ్ D. గౌహతీ 342. హరిద్వార్ ఏ నది ఒడ్డున కలదు? A. కృష్ణ B. గంగ C. పెన్నా D. భగీరథీ 343. హరిద్వార్ లో ఎన్ని సం.ల కొక్కసారి కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి? A. 5 సం. B. 12 సం. C. 10 సం. D. 11 సం. 344. జాతీయ అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? A. డెహ్రా డూన్ B. ముంబాయి C. బెంగళూరు D. పనాజీ 345. రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ ఏ రాష్ట్రంలో కలదు? A. ఉత్తరాఖండ్ B. హర్యానా C. కేరళ D. మహారాష్ర్ట 346. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ కలదు? A. డెహ్రా డూన్ B. శ్రీనగర్ C. ముంబాయి D. బెంగుళూరు 347. ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రవహించే ఏకైక నది ? A. ఘగ్గర్ B. పెన్నా C. గంగోత్రి D. కృష్ణా 348. ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? A. ముంబాయి B. శ్రీనగర్ C. డెహ్రా డూన్ D. పైవన్నియు 349. నాలుగు జాతీయ రహదారులు పోవుచున్న నగరం? A. శ్రీనగర్ B. పనాజీ C. దిస్ పూర్ D. ముంబాయి 350. గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? A. ముంబాయి B. శ్రీనగర్ C. డెహ్రా డూన్ D. పైవన్నియు 351. ముంబై హైకోర్టు పరిధిలోకి వచ్చేవి? A. మహారాష్ట్ర B. దాద్రా నగర్ హవేలి C. డయ్యూ డామన్ D. పైవన్నియు 352. విదర్భ క్రికెట్ స్టేడియం ఎక్కడ కలదు? A. నాగపూర్ B. నాసిక్ C. ముంబాయి D. త్రిపుర 353. చత్రపతి శివాజీ టెర్మినల్ (సహారా ఎయిర్ పోర్ట్)ఎక్కడ ఉంది? A. ముంబాయి B. కొచ్చిన్ C. త్రిపుర D. ఏదీ కాదు 354. రిజర్వ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? A. ముంబాయి B. శ్రీనగర్ C. సిమ్లా D. పనాజీ 355. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థ ఎక్కడ కలదు? A. ముంబాయి B. బెంగుళూరు C. కొహిమా D. గ్యాంగ్ టక్ 356. L.I.C ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. సిమ్లా B. ముంబాయి C. శ్రీ నగర్ D. షిల్లాంగ్ 357. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? A. ట్రాంబే B. పుణె C. ఖడక్ విస్లా D. శ్రీ నగర్ 358. గార్డెన్ సిటీ మరియు సైన్స్ సిటీ అని దేనిని పిలుస్తారు? A. బెంగుళూరు B. మైసూర్ C. నాసిక్ D. ముంబాయి 359. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకల్ మ్యూజియం ఎక్కడ కలదు? A. శ్రీనగర్ B. డెహ్రా డూన్ C. షిల్లాంగ్ D. బెంగుళూరు 360. తెలంగాణ రాష్ట్రాన్ని,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు విభజించారు? A. 2014 జూన్ 02 B. 2015 జులై 02 C. 2016 జూన్ 02 D. జులై 02-2015 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next