More Questions | Geography | MCQ | Part -89 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 1. భారతదేశం లో ఉత్తరాన సాత్పురా నుండి దక్షిణాన నీలగిరి కొండలలోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న పీఠభూమి ఏది? A. దక్కన్ పీఠభూమి B. మాళ్వా పీఠభూమి C. బుందేల్ పీఠభూమి D. పైవన్నీ 2. భారతదేశం లోని దక్కన్ పీఠభూమి యొక్క విస్తీర్ణం ఎంత? A. 5 లక్షల చ.కి.మీ B. 10 లక్షల చ.కి.మీ C. 2 లక్షల చ.కి.మీ D. 16 లక్షల చ.కి.మీ 3. మహారాష్ట్ర ఒకే రాష్ట్రం లో విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి? A. సాత్పురా పర్వతాలు B. అజంతా పర్వతాలు C. వింధ్య పర్వతాలు D. a మరియు c 4. కర్ణాటక పీఠభూమి ఏ శిలలకు ప్రసిద్ది? A. గ్రానైట్ శిలలకు B. లావా శిలలకు C. సున్నపురాతి శిలలకు D. ఇసుక శిలలకు 5. ఏ పీఠభూమిలో పర్వతాలతో కూడిన పశ్చిమ భాగాన్ని "మల్నాడు పీఠభూమి" అంటారు ? A. తెలంగాణ పీఠభూమి B. కర్ణాటక పీఠభూమి C. ఛోటానాగపూర్ పీఠభూమి D. మహారాష్ట్ర పీఠభూమి 6. కర్ణాటక పీఠభూమి లో ఎత్తైన శిఖరం ఏది? A. మూలాన్ ఘిరి B. మహేంద్ర గిరి C. పుష్ప గిరి D. గాలి కొండ 7. కర్ణాటక పీఠభూమి లో గల ప్రముఖ కొండలు ఏవి? A. మడకశిర కొండలు B. వెలి కొండలు C. బాబు బూదాన్ D. సింహాచలం కొండలు 8. కర్ణాటక పీఠభూమిలో గల "మూలాన్ ఘిరి"శిఖరం ఎత్తు ఎంత? A. 1923 మీటర్లు B. 3200 మీటర్లు C. 2000 మీటర్లు D. 1539 మీటర్లు 9. కర్ణాటక పీఠభూమిలో గల రెండవ ఎత్తైన శిఖరం ఏది? A. మూలాన్ ఘిరి B. కుద్రే ముఖ్ C. పావుల్ మలై D. బ్రహ్మిగిరి 10. కర్ణాటక మైదాన్ పీఠభూమి లో ఏ పంటను ఎక్కువగా పండిస్తారు? A. తేయాకు B. మొక్కజొన్న C. కాఫీ D. పొగాకు 11. ఆర్కియాన్ గ్రానైట్ మరియు నైస్ శిలలచే ఏర్పడిన పీఠభూమి ఏది? A. మహారాష్ట్ర పీఠభూమి B. మాళ్వా పీఠభూమి C. ఛోటానాగపూర్ పీఠభూమి D. తెలంగాణ పీఠభూమి 12. ఈ క్రింది వాటిలో ఏ పీఠభూమి "ఖనిజములకు" పుట్టినిల్లు? A. ఛోటానాగపూర్ పీఠభూమి B. దక్కన్ పీఠభూమి C. మాళ్వా పీఠభూమి D. తెలంగాణ పీఠభూమి 13. రూల్ ఆఫ్ ఇండియా అని ఏ పీఠభూమిని పిలుస్తారు? A. కర్కాటక పీఠభూమి B. మహారాష్ట్ర పీఠభూమి C. ఛోటానాగపూర్ పీఠభూమి D. బాగల్ ఖండ్ పీఠభూమి 14. రాజస్థాన్ లో ఉన్న పీఠభూమి ఏది? A. షిల్లాంగ్ పీఠభూమి B. బస్తర్ పీఠభూమి C. భోరట్ పీఠభూమి D. బుందేల్ ఖండ్ పీఠభూమి 15. థార్ ఎడారిలో కనిపించే ప్రముఖ పర్వతాలు ఏవి? A. వింధ్య పర్వతాలు B. సాత్పురా పర్వతాలు C. ఆరావళి పర్వతాలు D. ముడుత పర్వతాలు 16. థార్ ఎడారిలో ఉన్న ప్రముఖ జన పదాలు ఏవి? A. జోథ్ పూర్ B. జైనల్మీర్ C. బికనీర్ D. పైవన్నీ 17. భారత ప్రభుత్వం ఎడారి నేలల పరిశోధన ప్రాంతాన్ని ఎక్కడ స్థాపించారు? A. ఉదయ్ పూర్ లో B. జోథ్ పూర్ లో C. ఛండీ ఘర్ లో D. నాగ్ పూర్ లో 18. థార్ ఎడారి వైశాల్యం ఎంత? A. దాదాపు 2 లక్షల చదరపు కిలో మీటర్లు B. దాదాపు 4 లక్షల చదరపు కిలో మీటర్లు C. దాదాపు 1 లక్షల చదరపు కిలో మీటర్లు D. దాదాపు 50 వేల చదరపు కిలో మీటర్లు 19. థార్ ఎడారిలో కనిపించే ప్రముఖ సరస్సుల నగరం ఏది? A. జోథ్ పూర్ B. జైసల్మీర్ C. ఉదయ్ పూర్ D. బికనీర్ 20. భారతదేశం లో అతి పెద్ద అంతర్భూభాగ సరస్సు ఏది? A. లూనీ B. సాంబార్ సరస్సు C. చిలుక D. ప్లయా సరస్సు 21. థార్ ఎడారి లోని ఏ నదిలో ఎగువ భాగం లో నీరు తియ్యగా ఉండి దిగువ భాగం లో ఉప్పు గా ఉంటాయి? A. లూనీ నది B. ప్లయా నది C. సట్లేజ్ నదులు D. శరావతి నది 22. రాణా ఆఫ్ కచ్ ఎక్కడ ఉండి ? A. రాజస్థాన్ B. బీహార్ C. గుజరాత్ D. పంజాబ్ 23. భారతదేశం లో అత్యధిక తీర రేఖ ఉన్న ప్రాంతాలు ఏవి? A. అండమాన్ నికోబార్ దీవులు B. గుజరాత్ C. ఆంధ్రప్రదేశ్ D. పైవన్నీ 24. భారతదేశంలో గల తూర్పు తీర మైదానాలు పొడవు ఎంత? A. 1100 కి.మీ B. 1500 కి.మీ C. 2500 కి.మీ D. 750 కి.మీ 25. కావేరి డెల్టా ఏ మైదానం లో ఉంది? A. తమిళనాడు మైదానం B. ఆంధ్ర మైదానం C. ఉత్కళ మైదానం D. వంగ తీరం 26. ఆంధ్ర మైదానం లో ఉన్న ముఖ్యమైన సరస్సులు ఏవి? A. కొల్లేరు B. పులికాట్ C. సాంబార్ D. a మరియు b 27. "సర్కార్ తీరం" అని ఏ మైదానాన్ని పిలుస్తారు? A. వంగతీర మైదానం B. ఆంధ్ర మైదానం C. కోంకణ్ మైదానం D. మలబార్ మైదానం 28. ఉత్కళ మైదానం లో గల ప్రముఖ సరస్సు ఏది? A. పులికాట్ సరస్సు B. కొల్లేరు సరస్సు C. చిలిక సరస్సు D. సాంబార్ సరస్సు 29. భారతదేశం లో బరంపురం నుండి సుందర్ బన్స్ వరకు వ్యాపించి ఉన్న మైదానం ఏది? A. ఉత్కళ మైదానం B. ఆంధ్ర మైదానం C. తమిళనాడు మైదానం D. కెనరా మైదానం 30. కాంతి తీర మైదానం అని ఏ మైదానాన్ని పిలుస్తారు? A. వంగ తీరం B. కథియావార్ తీర మైదానం C. మలబార్ తీర మైదానం D. కొంకన్ తీర మైదానం 31. రామక్రిష్ణ ,మంగిన పూడి మరియు సూర్య లంక అను బీచ్ లు ఏ ప్రాంతంలో కలవు? A. ఒరిస్సా B. తమిళనాడు C. పశ్చిమ బెంగాల్ D. ఆంధ్రప్రదేశ్ 32. మహా నది అను డెల్టా ఏ ప్రాంతం లో ఉంది? A. కేరళ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. ఒరిస్సా 33. గంగా డెల్టా ఏ రాష్ట్రం లో ఉంది? A. ఆంధ్రప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. ఉత్తరప్రదేశ్ D. పశ్చిమబెంగాల్ 34. సుందన్ బన్స్ నుండి గంగానది ముఖద్వారం వరకు విస్తరించి ఉన్న తీర మైదానం ఏది? A. వంగ తీర మైదానం B. కోరమాండల్ తీర మైదానం C. సర్కార తీర మైదానం D. ఉత్కళ్ మైదానం 35. పురి అను బీచ్ ఏ రాష్ట్రం లో కలదు? A. తమిళనాడు B. కేరళ C. ఒరిస్సా D. అస్సాం 36. ఆంధ్రప్రదేశ్ లో గల దీవులు ఏవి? A. న్యూ మూర్ దీవులు B. శ్రీ హరి కోట దీవులు C. లక్ష దీవులు D. అండమాన్ దీవులు 37. మెరినా బీచ్ ఎక్కడ ఉంది? A. తమిళనాడు B. కర్ణాటక C. అరుణాచల్ ప్రదేశ్ D. కేరళ 38. తూర్పు తీరమైదానం లో గల "పులికాట్" అను ఉప్పు నీటి సరస్సు ఏ ప్రాంతం లో కలదు? A. ఆంధ్రప్రదేశ్ B. తమిళనాడు C. పంజాబ్ D. a మరియు b 39. గుజరాత్ నుండి డామన్ వరకు విస్తరించి ఉన్న తీర మైదానం ఏది? A. కథియావార్ మైదానం B. కొంకన్ మైదానం C. కెనరా మైదానం D. మలబార్ మైదానం 40. వాస్కోడిగామా బీచ్ ఏ తీర మైదానం లో ఉంది? A. వంగ తీర మైదానం B. సర్కార్ తీర మైదానం C. కోరమాండల్ తీర మైదానం D. కొంకన్ మైదానం 41. ఏ తీర మైదానం "కయ్యలకు ప్రసిద్ది? A. కర్ణాటక మైదానం B. ఉత్కళ్ మైదానం C. పశ్చిమ బెంగాల్ మైదానం D. తమిళనాడు మైదానం 42. లాగున్స్ అనగా నేమి? A. ముందుకు వచ్చిన జలాలు B. వెనుకకు వచ్చిన జలాలు C. పాయాలు గా చీలిన జలాలు D. పైవన్నీ 43. ఏ మైదానం లో వెనుకకు వచ్చిన జలాలను "కాయల్స్ "లేదా "లాగున్స్" అని పిలుస్తారు? A. గుజరాత్ మైదానం B. కేరళ మైదానం C. తమిళనాడు మైదానం D. ఆంధ్ర మైదానం 44. డామన్ నుండి గోవా వరకు 500 కి.మీ విస్తరించి ఉన్న మైదానం ఏది? A. కొంకన్ మైదానం B. మలబార్ మైదానం C. కైత్వార్ మైదానం D. కెనరా మైదానం 45. దక్షిణ కన్నానూర్ నుండి కేప్ కేమరూన్ వరకు 500 కిలో మీటర్లు విస్తరించి ఉన్న మైదానం ఏది? A. కేరళ మైదానం B. ఆంధ్ర మైదానం C. గుజరాత్ మైదానం D. తమిళనాడు మైదానం 46. ఏ సరస్సులో ప్రతి సంవత్సరం "ఓనం " పండుగను నిర్వహిస్తారు? A. చిలిక సరస్సు B. పులికాట్ సరస్సు C. వెంబనాడ్ సరస్సు D. సాంబార్ సరస్సు 47. జూహూ బీచ్ ఎక్కడ ఉంది? A. గోవా B. కర్ణాటక C. మహారాష్ట్ర D. గుజరాత్ 48. గల్ఫ్ ఆఫ్ కచ్ మరియు గల్ఫ్ ఆఫ్ కంబాట్ ల మధ్య ఉన్న ద్వీపకల్పం ఏది? A. కథియావార్ ద్వీపకల్పం B. ఖోండ లైట్ ద్వీపకల్పం C. చార్నో కైట్ ద్వీపకల్పం D. కొచ్చిన్ ద్వీపకల్పం 49. కథియావార్ ద్వీపకల్పం ఎక్కడ ఉంది? A. బీహార్ B. పంజాబ్ C. అస్సాం D. గుజరాత్ 50. మోన జైట్ నిక్షేపాలు ప్రధానంగా ఏ తీర ప్రాంతంలో లభ్యమవుతున్నాయి? A. కేరళ B. గోవా C. తమిళనాడు D. పశ్చిమ బెంగాల్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next