More Questions | Geography | MCQ | Part -99 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 501. భారతదేశ జనాభా కెనడా జనాభా కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? A. 33 B. 44 C. 34 D. 43 502. భారతదేశ జనాభా ఆస్ట్రేలియా జనాభా కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? A. 44 B. 55 C. 66 D. 77 503. జనాభా లెక్కలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? A. బయో గ్రఫీ B. హ్యూమన్ గ్రఫీ C. డెమో గ్రఫీ D. హిస్టరీ 504. ప్రపంచంలో ఆధునిక జనాభా లెక్కల సేకరణ ఏ దేశంలో ప్రవేశపెట్టబడింది? A. ఐర్లాండ్ B. అమెరికా C. లండన్ D. ఇంగ్లాండ్ 505. ప్రపంచంలో ఆధునిక జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1850 B. 1851 C. 1852 D. 1853 506. ఆధునిక జనాభా లెక్కల సేకరణ ప్రవేశపెట్టిన రెండవ దేశం? A. ఆస్ట్రేలియా B. ఆఫ్రికా C. ఇంగ్లాండ్ D. న్యూజిలాండ్ 507. భారతదేశంలో ఏ సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ ప్రవేశపెట్టారు? A. 1872 B. 1873 C. 1874 D. 1875 508. 1881 నుండి ఏ సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది? A. 5 B. 15 C. 10 D. 20 509. భారతదేశ జనాభా లెక్కల సేకరణ లో ఏ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం గా పేర్కొంటారు? A. 1918 B. 1919 C. 1920 D. 1921 510. ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది ఆసియాలో నివసిస్తున్నారు? A. 61% B. 62% C. 63% D. 64% 511. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా ఎంత శాతం ఉంది? A. 18.50% B. 17.50% C. 19.50% D. 20.50% 512. ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా ఏ దేశంలో ఉన్నారు? A. ఇండియా B. సౌదీ అరేబియా C. చైనా D. అమెరికా 513. ప్రపంచంలో జనాభా వృద్ధిరేటు అధికంగా గల దేశాల్లో ఒకటి? A. ఫ్రాన్స్ B. అమెరికా C. చైనా D. రష్యా 514. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో ఒకటి? A. బంగ్లాదేశ్ B. ఫ్రాన్స్ C. ఇండియా D. అమెరికా 515. అతి తక్కువ జనాభా గల దేశం? A. సింగపూర్ B. వాటికన్ సిటీ C. ఫ్రాన్స్ D. అమెరికా 516. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఏ దేశానికి చెందినవారు? A. చైనా దేశం B. అమెరికా C. భారతదేశం D. నేపాల్ 517. 2001 - 2011 మధ్య కాలంలో భారతదేశంలో దాదాపు ఎంత జనాభా పెరిగింది? A. 203 మిలియన్లు B. 204 మిలియన్లు C. 102 మిలియన్లు D. 104 మిలియన్లు 518. 2011 జనాభా లెక్కల సేకరణ ఎన్నవది? A. 10 వది B. 7 వది C. 8 వది D. 9 వది 519. 2011 జనాభా లెక్కల సేకరణ ఎన్నవది? A. 10 వది B. 11 వది C. 20 వది D. 15 వది 520. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2011 జనాభా లెక్కల సేకరణ ఎన్నవది? A. 6 వది B. 7 వది C. 8 వది D. 9 వది 521. 2011 జనాభా లెక్కల సెన్సెస్ కమీషనర్ ఎవరు? A. డా.మౌల్ B. డా.రాజ రమేశ్ C. డా.రాధా కృష్ణ D. డా.చంద్ర మౌళి 522. 2011 జనాభా లెక్కల సేకరణ కాలంలో మన రాష్ట్రపతి ఎవరు? A. రాజేంద్ర ప్రసాద్ B. పి.వి. నరసింహ రావు C. అబ్దుల్ కలాం D. ప్రతిభా పాటిల్ 523. 2012 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు? A. 500 B. 600 C. 700 D. 800 524. 2011 జనాభా లెక్కల నినాదం? A. అవర్ నేషన్ అవర్ ఫ్యూచర్ B. అవర్ పీపుల్ అవర్ ఫ్యూచర్ C. అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ D. అవర్ హుమానిటి అవర్ ఫ్యూచర్ 525. భారతదేశ జనాభా 2011 మార్చి 1 నాటికి ఎన్ని కోట్లు దాటింది? A. 100 B. 110 C. 120 D. 121 526. 2001లో భారత దేశ జనాభా ఎన్ని బిలియన్లు? A. 1.01 B. 1.02 C. 1.03 D. 1.04 527. 1991 - 2001 మధ్య కాలంలో వృద్ధి రేటు ఎంత శాతం తగ్గింది? A. 3.90% B. 3.70% C. 3.50% D. 3.30% 528. వార్షిక వృద్ధి రేటు ఎంత కాలం తగ్గింది 2001- 2011 లో? A. 1.62% B. 1.64% C. 1.66% D. 1.68% 529. జనసాంద్రత 2011లో చదరపు కిలోమీటరుకు ఎంత పెరిగింది? A. 372 B. 370 C. 380 D. 382 530. జనసాంద్రత 2001లో చదరపు కిలోమీటర్ కి ఎంత గా ఉంది? A. 325 B. 330 C. 335 D. 340 531. 2011 మార్చి 1 నాటికి అక్షరాస్యత ఎంత శాతం పెరిగింది? A. 70% B. 73% C. 75% D. 77% 532. 2001 మార్చి 1 నాటికి అక్షరాస్యత ఎంత? A. 64.80% B. 64.81% C. 64.82% D. 64.83% 533. 2011 మార్చి 1 నాటికి లింగ నిష్పత్తిని ఎలా విభజించారు A. 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య B. 100 మంది పురుషులకు స్త్రీల సంఖ్య C. 500 మంది పురుషులకు స్త్రీల సంఖ్య D. 10 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 534. 2011 మార్చి 1 నాటికి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత పెరిగింది? A. 900 మంది B. 943 మంది C. 954 మంది D. 910 మంది 535. 2001 మార్చి 1 నాటికి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత పెరిగింది? A. 925 మంది B. 926 మంది C. 927 మంది D. 929 మంది 536. మన దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం? A. మధ్యప్రదేశ్ B. సిక్కిం C. రాజస్థాన్ D. ఉత్తరప్రదేశ్ 537. మన దేశంలో అత్యల్ప జనాభా గల రాష్ట్రం? A. గోవా B. సిక్కిం C. రాజస్థాన్ D. మధ్యప్రదేశ్ 538. జనసాంద్రత ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఢిల్లీ B. అండమాన్-నికోబార్ C. మాల్దీవులు D. దాద్రానగర్ హవేలీ 539. జనసాంద్రత తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఛండీ ఘర్ B. అండమాన్-నికోబార్ C. మాల్దీవులు D. ఢిల్లీ 540. అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. బీహార్ B. నేపాల్ C. కేరళ D. రాజస్థాన్ 541. అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం? A. కేరళ B. బీహార్ C. మధ్యప్రదేశ్ D. ఉత్తరప్రదేశ్ 542. పురుష అక్షరాస్యత అత్యధికంగా గల రాష్ట్రం? A. రాజస్థాన్ B. బీహార్ C. కాశ్మీర్ D. కేరళ 543. పురుష అక్షరాస్యత అత్యల్పంగా గల రాష్ట్రం? A. కేరళ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. బీహార్ 544. స్త్రీ అక్షరాస్యత అత్యధికంగా గల రాష్ట్రం? A. కేరళ B. బీహార్ C. మిజోరాం D. గోవా 545. స్త్రీ అక్షరాస్యత తక్కువగా గల రాష్ట్రం? A. బీహార్ B. రాజస్థాన్ C. గోవా D. కేరళ 546. ఎస్. సి. జనాభా అధికంగా గల రాష్ట్రం? A. ఉత్తరాఖండ్ B. రాజస్థాన్ C. గోవా D. ఉత్తరప్రదేశ్ 547. ఎస్. సి. జనాభా లేని రాష్ట్రం? A. మిజోరాం B. గోవా C. కేరళ D. నాగాలాండ్ 548. S.T జనాభా ఎక్కువగా గల రాష్ట్రం? A. ఉత్తరప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. రాజస్థాన్ D. గోవా 549. S.T జనాభా తక్కువగా గల రాష్ట్రం? A. సిక్కిం B. కేరళ C. బీహార్ D. హర్యానా 550. ఆయుర్దాయం తక్కువ గల రాష్ట్రం? A. కేరళ B. పంజాబ్ C. మిజోరాం D. అస్సాం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next