More Questions | Geography | MCQ | Part -98 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 451. ఐరోపా ఖండం యొక్క జనాభా ఎన్ని మిలియన్లు? A. 730 B. 731 C. 732 D. 733 452. దక్షిణ అమెరికా ఖండం యొక్క జనాభా? A. 570 మిలియన్లు B. 577 మిలియన్లు C. 575 మిలియన్లు D. 579 మిలియన్లు 453. దక్షిణ అమెరికా ఖండం యొక్క జనాభా? A. 8.20% B. 8.40% C. 8.50% D. 8.60% 454. ఉత్తర అమెరికా ఖండం యొక్క జనాభా ఎన్ని మిలియన్లు? A. 331 B. 337 C. 339 D. 332 455. ప్రపంచ జనాభా శాతం లో ఉత్తర అమెరికా జనాభా శాతం? A. 5% B. 6% C. 7% D. 8% 456. ఆస్ట్రేలియా ఖండం జనాభా ఎన్ని మిలియన్లు? A. 30 B. 34 C. 35 D. 36 457. ప్రపంచ జనాభా శాతం లో ఆస్ట్రేలియా జనాభా శాతం? A. 0.40% B. 0.45% C. 0.50% D. 0.60% 458. ఏ ఖండాన్ని ఓషిమానియా అని కూడా పిలుస్తారు? A. ఉత్తర అమెరికా B. దక్షిణ అమెరికా C. ఆఫ్రికా D. ఆస్ట్రేలియా 459. 0-20 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం? A. 10% B. 15% C. 20% D. 25% 460. 20-40 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం? A. 59% B. 59.50% C. 59.60% D. 59.90% 461. 40-60 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం? A. 10% B. 20% C. 25% D. 30% 462. 60-90 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం? A. 0.50% B. 0.60% C. 0.70% D. 0.80% 463. ప్రపంచ జనాభా ఎన్ని మిలియన్లు? A. 6700 B. 6707 C. 6800 D. 6808 464. చైనా జనాభా (మిలియన్ల లో)? A. 1342.5 B. 1342.6 C. 1342.7 D. 1342.9 465. భారత్ జనాభా ఎన్ని మిలియన్లు? A. 1198.5 B. 1198.3 C. 1198.7 D. 1198.9 466. అమెరికా జనాభా ఎన్ని మిలియన్లు? A. 304.5 B. 305.5 C. 306.5 D. 307.5 467. ఇండోనేషియా జనాభా ఎన్ని మిలియన్లు? A. 239.2 B. 239.9 C. 239.5 D. 239.7 468. బ్రెజిల్ జనాభా ఎన్ని మిలియన్లు? A. 195 B. 195.5 C. 195.3 D. 195.1 469. పాకిస్తాన్ జనాభా ఎన్ని మిలియన్లు? A. 172.8 B. 172.06 C. 172.5 D. 172.6 470. బంగ్లాదేశ్ జనాభా (మిలియన్లలో)? A. 155 B. 155.5 C. 155.6 D. 156 471. నైజిరియా జనాభా (మిలియన్లలో)? A. 148.05 B. 148.06 C. 148.09 D. 148.01 472. రష్యా జనాభా (మిలియన్లలో)? A. 141.9 B. 141.5 C. 141.7 D. 141.6 473. జపాన్ జనాభా ఎన్ని మిలియన్లు? A. 127.5 B. 127.7 C. 128 D. 127.9 474. మెక్సికో జనాభా ఎన్ని మిలియన్లు? A. 107.4 B. 107.5 C. 107.6 D. 107.7 475. శారీరక లక్షణాలను బట్టి ప్రపంచ జనాభాను ఎన్ని జాతులుగా విభజించారు? A. 10 B. 9 C. 6 D. 7 476. ఏ దేశ జనాభాలో ప్రపంచంలో అన్ని జాతుల వారు కనిపిస్తారు? A. చైనా B. ఇండియా C. అరేబియా D. జపాన్ 477. భారతదేశంలోకి మొదటగా వలస వచ్చిన జాతి? A. నీగ్రోలు B. నార్దిక్స్ C. మంగో లాయిడ్స్ D. మధ్య ధరా 478. మధ్య భారతదేశంలో నివసిస్తున్న గిరిజన జాతి పేరు? A. నీగ్రోలు B. నార్దిక్స్ C. ప్రోటో ఆస్ట్ర లాయిడ్స్ D. మంగోలీలు 479. మెడిటరేనియన్ జాతి కి మరొక పేరు? A. నార్దిక్స్ B. మంగో లాయిడ్స్ C. అరేబియన్లు D. ద్రవిడియన్లు 480. ద్రవిడియన్లు ఏ నాగరికతకు చెందిన వారు? A. సింధు నాగరికత B. హరప్పా నాగరికత C. హిందు నాగరికత D. హంపీ నాగరికత 481. ద్రవిడియన్లను ఏ దేశ సంతతిగా పేర్కొంటారు? A. చైనా దేశం B. భారతదేశం C. జపాన్ D. ఆస్ట్రేలియా 482. మంగోలాయిడ్స్ జాతి లక్షణాలను ఏ దీవుల్లో గుర్తించవచ్చు? A. మాల్దీవులు B. పోర్ట్ ప్లేయర్ C. అండమాన్ -నికోబార్ D. గ్రీన్ లాండ్ దీవులు 483. మంగోలాయిడ్స్ జాతి వారిలో కనిపించే ప్రత్యేక లక్షణం? A. కను పై రెప్ప లేకపోవడం B. కనురెప్ప చిన్నగా ఉండడం C. కనుపాప పెద్దదిగా ఉండడం D. కను పై రెప్ప మడుతలు పది ఉండడం 484. మంగోలాయిడ్ ఉప జాతికి చెందిన ప్రజలు ఎక్కడ ఉన్నారు? A. ఉత్తరాంచల్ B. ఉత్తరప్రదేశ్ C. దక్షిణాఫ్రికా D. ఫ్రాన్స్ 485. మంగోలాయిడ్ జాతి వారి తల ఏ ఆకారాన్ని కలిగి ఉంటుంది? A. త్రిభుజాకారం B. చతురస్త్రకారం C. గోళాకారం D. మామూలు ఆకారం 486. బ్రాకీ సెఫాలస్ అనగానేమి? A. పొడవైన తల B. చిన్న తల C. వెడల్పు తల D. చతురస్త్రకార తల 487. నార్డిక్స్ జాతి వారికి మరో పేరు? A. ద్రవిడియన్లు B. అరేబియన్లు C. మౌర్యులు D. ఆర్యన్లు 488. నార్డిక్స్ జాతి వారు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? A. మొదటగా B. చివరి సారిగా C. మద్యమంలో D. వలస రాలేదు 489. మాల్దస్ థియరి ప్రకారం జనాభా ఏ మధ్యమ రేటులో పెరుగుతుంది? A. గుణ మద్యమం B. అంక మద్యమం C. భాగహార మద్యమం D. తత్సమ మద్యమం 490. మాల్దస్ థియరి ప్రకారం వనరులు ఏ మధ్యమ రేటులో పెరుగుతున్నాయి? A. మద్యగత మద్యమం B. గుణ మద్యమం C. అంక మద్యమం D. సగటు మద్యమం 491. జనాభా పరిమాణం లో ఏ శాస్త్రవేత్త జనాభా శాస్త్రవేత్త గా పేరు పొందాడు? A. మాల్థస్ B. ఫాలస్ C. మాక్స్ D. మాక్స్ వేల్ 492. మాక్స్ అనే శాస్త్రవేత్త జనాభా పరిమాణం లో ఏం వివరించాడు? A. జనాభా పరిమాణ మార్పు B. జనాభా పరిమాణ రేటు C. జనాభా పరిమాణ ధర్మం D. జనాభా పరిమాణ మరణాల రేటు 493. మాక్స్ జనాభా పరివర్తనాన్ని ఎన్ని దశలుగా విభజించాడు? A. 5 B. 6 C. 7 D. 4 494. 1921 లో ,1921 కి పూర్వం భారత్ లో ప్రధాన సమస్య? A. బాల్య వివాహాలు B. సతీ సహగమనం C. కన్యా శుల్కం D. నిరంకుశ పాలన 495. 1921 తర్వాత భారత్ లో ఏ దశ ప్రవేశించింది? A. జనన రేటు పెరగడం B. జనన రేటు తగ్గడం C. అంటూ వ్యాధుల నివారాణ D. అక్షరాస్యత 496. భారతదేశం ప్రస్తుతం మాక్స్ శాస్త్రవేత్త విభజన ప్రకారం ఏ దశలో ఉంది? A. రెండవ దశ B. నాల్గవ దశ C. మెదటి దశ D. మూడవ దశ 497. ఇండియాలో జననాల రేటు ఏ విధంగా ఉంది? A. 22.1 B. 22.2 C. 22.3 D. 22.4 498. ఇండియాలో మరణాల రేటు ఏ విధంగా ఉంది? A. 10.2 B. 9.2 C. 8.2 D. 7.2 499. భారతదేశ జనాభా అమెరికా జనాభా కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? A. 4.2 B. 3.8 C. 3.6 D. 4.4 500. భారతదేశ జనాభా బ్రెజిల్ జనాభా కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? A. 4 B. 6 C. 8 D. 10 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next