More Questions | Geography | MCQ | Part -93

in

Geography

Geography Random Questions

Total Questions - 50

201.
విస్తాపన/ మారక వ్యవసాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఏ వ్యవసాయం అని పిలుస్తారు?

202.
భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2017 - 2018 లో వ్యవసాయ రంగ ప్రగతి ఎంత శాతం ఉంటుందని అంచనా?

203.
భారతదేశంలో 2017- 2018 లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సుమారు ఎన్ని కోట్లు కేటాయించారు?

204.
2012 సంవత్సరం 19వ పశు గణాంకాల ప్రకారం భారతదేశంలో మొత్తం పశువుల సంఖ్య ఎంత?

205.
2012లో చేపట్టిన పశువుల 19వ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సంపద కలిగిన దేశం ఏది?

206.
భారత దేశంలో పాడి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

207.
ప్రపంచం మొత్తంలో "పాల ఉత్పత్తిలో " ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?

208.
ప్రపంచ పాల ఉత్పత్తిలో మన దేశం ఎంత శాతాన్ని కలిగి ఉంది ?

209.
భారతదేశంలో ప్రతీ 100 హెక్టార్ల పంట భూమిలో దాదాపు ఎన్ని పశువులు ఉన్నాయి?

210.
భారతదేశంలో "ఆవులు" అధికంగా ఏ రాష్ట్రాలలో కలవు?

211.
భారతదేశంలోని ఆవులు ఒక రోజుకు సరాసరి ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి?

212.
న్యూజిలాండ్ మరియు డెన్మార్క్ లాంటి దేశాలలో ఆవులు ఒక రోజుకు ఎన్ని లీటర్ల పాలను ఇస్తాయి?

213.
ఏ దేశపు ఆవులను "టీ కప్ కౌవ్" అంటారు?

214.
సాహివాల్ జాతికి చెందిన ఆవులు భారత్ లో ఎక్కువగా ఏ రాష్ట్రాలలో కలవు?

215.
ఆంధ్రప్రదేశ్ లో గల శ్రేష్టమైన ఆవుల జాతి ఏది?

216.
ఎర్ర సింధి జాతికి చెందిన ఆవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు?

217.
ఈ క్రింది వాటిలో తక్కువగా పాలిచ్చే ఆవుల జాతి ఏది?

218.
తక్కువ పాలిచ్చే "ఖిల్లారి" రకానికి చెందిన ఆవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు?

219.
అమెరికన్ బ్రౌన్ స్విస్ ఇండియన్ సహివాల్ మరియు రెడ్ సింధి కలయిక వలన ఏర్పడిన సంకరజాతి ఆవులు ఏవి?

220.
ఒక రోజుకు 50 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఏవి?

221.
భారతదేశంలోని పాల ఉత్పత్తిలో గేదెల ద్వారా ఎంత శాతం పాల ఉత్పత్తి అవుతుంది?

222.
భారతదేశంలో గేదెలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు?

223.
గొర్రెల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?

224.
ముర్రా అను జాతికి చెందిన గేదెలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు?

225.
ప్రపంచంలో కోడి గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?

226.
2014- 2015 సంవత్సరంలో ఇండియా ఎన్ని మిలియన్ ల కోడి గుడ్లను ఉత్పత్తి చేసింది?

227.
కోడి మాంసం ఉత్పత్తిలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది?

228.
ఏవియస్ ఇన్ ప్ల్యూయంజ అను వ్యాధిని భారతదేశం మొట్టమొదటి సారిగా ఎప్పుడు గుర్తించింది?

229.
ఏవియస్ ఇన్ ప్ల్యూయంజ ఎక్కువగా వేటికి సోకుతుంది?

230.
2015 నాటికి పందులు అధికంగా ఏ రాష్ట్రాలలో కలవు?

231.
ఫిషర్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

232.
భారతదేశ ఖండాంతరపు అంచు యొక్క వైశాల్యం ఎంత?

233.
భారత దేశం లోపలి భాగంలో మత్స్య వనరులు ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి?

234.
2005 -06 లో భారతదేశంలో మొత్తం చేపలు పట్టే గ్రామాలు ఎన్ని?

235.
సముద్రం నుండి చేపల ఉత్పత్తిలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది?

236.
భారత దేశంలో లభ్యమయ్యే చేపల ఉత్పత్తిలో ఎన్నోవ వంతు అంతర్జాతీయ జల వనరుల నుండి ఉత్పత్తి అవుతున్నాయి?

237.
భారత దేశంలో ఉత్పత్తి అయ్యే చేపలలో ఎన్నో వంతు సముద్ర జలాల నుండి ఉత్పత్తి జరుగుతుంది?

238.
నేషనల్ ఫిషరీ డెవలప్ మెంట్ బోర్డు ను తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?

239.
భారతదేశంలో "సముద్ర చేపల" ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

240.
భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

241.
భారతదేశంలో కాలువలు, చెరువుల చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

242.
భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

243.
హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి ఎవరు?

244.
ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

245.
హరిత విప్లవాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడంలో ముఖ్యపాత్ర వహించినవారు ఎవరు?

246.
భారత దేశంలో హరిత విప్లవాన్ని మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏవి?

247.
హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన పంటలు ఏవి?

248.
హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన కూరగాయల పంట ఏది?

249.
హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన నూనేగింజ పంటలు ఏవి?

250.
భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US