More Questions | Geography | MCQ | Part -102

in

Geography

Geography Random Questions

Total Questions - 50

651.
2011 జనాభా లెక్కల ప్రకారం అహ్మదాబాద్ జనాభా?

652.
2011 జనాభా లెక్కల ప్రకారం పూణె జనాభా?

653.
UNO నిర్వచనం ప్రకారం ఒక కోటి లేదా 10 మిలియన్ల కన్నా ఎక్కువ జనాభా గల నగరాలను ఏమంటారు?

654.
UNO నిర్వచనం ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎన్ని మెగా సిటీలు ఉన్నాయి?

655.
UA ను విస్తరించండి?

656.
O.G అనగా?

657.
మొదటి ర్యాంక్ మిలియన్ నగరం ఏది?

658.
మొదటి ర్యాంక్ మిలియన్ రాష్ట్రం?

659.
ఢిల్లీ మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది?

660.
మిలియన్ నగరాల్లో 3వ స్థానంలో ఉన్న నగరం?

661.
చెన్నై మిలియన్ నగరాల్లో ఎన్నవ స్థానంలో ఉంది?

662.
మిలియన్ నగరాల్లో 5వ స్థానంలో ఉన్న నగరం?

663.
మిలియన్ నగరాల్లో 6వ స్థానంలో ఉన్న నగరం?

664.
మిలియన్ నగరాల్లో 7వ స్థానంలో ఉన్న నగరం?

665.
మిలియన్ నగరాల్లో 8వ స్థానంలో ఉన్న నగరం?

666.
సూరత్ నగరం మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది?

667.
జైపూర్ మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది?

668.
కాన్పూర్ మిలియన్ నగరాల్లో ఎన్నో స్థానంలో ఉంది?

669.
మిలియన్ నగరాల్లో 12వ స్థానంలో ఉన్న నగరం?

670.
ఇండోర్ నగరం మిలియన్ నగరాల్లో ఎన్నవ స్థానంలో ఉంది?

671.
మిలియన్ నగరాల్లో 12వ స్థానంలో ఉన్న నగరం?

672.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మిలియన్ నగరాల సంఖ్య ఎంత?

673.
మిలియన్ నగరాలు ఎక్కువగా గల రాష్ట్రం?

674.
దేశంలో అత్యధిక పట్టణ జనాభా గల రాష్ట్రం?

675.
ఉత్తర అమెరికా ఖండం యొక్క జనాభా ఎన్ని మిలియన్లు?

676.
ప్రపంచ జనాభా శాతం లో ఉత్తర అమెరికా జనాభా శాతం?

677.
ఆస్ట్రేలియా ఖండం జనాభా ఎన్ని మిలియన్లు?

678.
ప్రపంచ జనాభా శాతం లో ఆస్ట్రేలియా జనాభా శాతం?

679.
ఏ ఖండాన్ని ఓషిమానియా అని కూడా పిలుస్తారు?

680.
0-20 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?

681.
20-40 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?

682.
40-60 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?

683.
60-90 అక్షాంశం లో ప్రపంచ జనాభా శాతం?

684.
ప్రపంచ జనాభా ఎన్ని మిలియన్లు?

685.
చైనా జనాభా (మిలియన్ల లో)?

686.
భారత్ జనాభా ఎన్ని మిలియన్లు?

687.
అమెరికా జనాభా ఎన్ని మిలియన్లు?

688.
బ్రెజిల్ జనాభా ఎన్ని మిలియన్లు?

689.
పాకిస్తాన్ జనాభా ఎన్ని మిలియన్లు?

690.
బంగ్లాదేశ్ జనాభా (మిలియన్లలో)?

691.
నైజిరియా జనాభా (మిలియన్లలో)?

692.
రష్యా జనాభా (మిలియన్లలో)?

693.
రవాణా సౌకర్యాలను ఎన్ని రకాలుగా విభజించారు?

694.
పర్యావరణానికి హాని కలిగించని రవాణా ఏది?

695.
మన దేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా?

696.
అత్యధిక ఖర్చు ,వేగవంతమైన రవాణా?

697.
అతి తక్కువ ఖర్చుతో రవాణా చేసేది?

698.
అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రవాణా?

699.
భారతదేశంలో రోడ్డు మార్గాల పొడవు?

700.
ప్రపంచంలో భారత రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నాయి?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US