More Questions | Geography | MCQ | Part -95 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 301. ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? A. ఆస్ట్రేలియా B. వియాత్నం C. గునియా D. బ్రెజిల్ 302. ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది? A. గునియా B. ఆస్ట్రేలియా C. భారత్ D. బ్రెజిల్ 303. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 1 B. 2 C. 3 D. 4 304. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల దేశం ఏది? A. ఆస్ట్రేలియా B. బ్రెజిల్ C. భారత్ D. జపాన్ 305. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో రెండవ స్థానంలో గల దేశం ఏది? A. బ్రెజిల్ B. జపాన్ C. చైనా D. ఆస్ట్రేలియా 306. భారతదేశంలో బాక్సైట్ నిల్వలలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. ఒరిస్సా C. ఆంధ్రప్రదేశ్ D. తెలంగాణ 307. భారతదేశంలో బాక్సైట్ నిల్వలలో రెండవ స్థానంలో గల రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. మహారాష్ట్ర D. పశ్చిమబెంగాల్ 308. భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తులలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? A. ఒరిస్సా B. మహారాష్ట్ర C. ఆంధ్రప్రదేశ్ D. రాజస్థాన్ 309. భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తులలో రెండవ స్థానంలో గల రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. ఆంధ్రప్రదేశ్ C. తెలంగాణ D. మహారాష్ట్ర 310. భారతదేశంలో సీసము ఏ నిక్షేపాలలో ఎక్కువగా దొరుకుతుంది? A. బొగ్గు నిక్షేపాలు B. కర్బన నిక్షేపాలు C. ఖనిజ నిక్షేపాలు D. ప్రికేంబియన్ నిక్షేపాలు 311. ప్రపంచంలో సీసము నిల్వలు ఎక్కువగా గల దేశం ఏది? A. జపాన్ B. రష్యా C. ఆస్ట్రేలియా D. జింబాబ్వే 312. జింక యొక్క ముఖ్య ఖనిజం ఏది? A. స్పాలరైట్ B. పైరైట్ C. స్లేటు D. డోల మైటు 313. జింక్ శుద్ధి కర్మాగారాలు ఇండియాలో ఎన్ని కలవు? A. 1 B. 2 C. 3 D. 4 314. కేరళ లో గల జింకు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉన్నది? A. తిరువనంతపూర్ B. ఆల్వే C. తంజావూర్ D. ఉదయ్ పూర్ 315. ఆంధ్రప్రదేశ్ లో జింక్ శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? A. కర్నూల్ B. విశాఖ పట్నం C. నెల్లూరు D. కడప 316. కేరళలోని ఆల్వే ప్లాంట్ కు కావలసిన ముడి పదార్థములను ఏ ఏ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది? A. బ్రెజిల్,జపాన్ B. రష్యా,నేపాల్ C. జింబాబ్వే,అమెరికా D. సౌతాఫ్రికా మరియి ఆస్ట్రేలియా 317. బంగారము ఈ క్రింది విధంగా పిలుస్తారు? A. మెటల్ B. నోబుల్ మెటల్ C. నోబుల్ D. గ్రీన్ స్టోన్ 318. బంగారము దేనిలో లభ్యమవుతుంది? A. గ్రీన్ స్టోన్ సిర B. కోలార్ సిర C. క్వార్జ్ద్ సిర D. గ్రీన్ సిర 319. ప్రపంచపు బంగారపు ఉత్పత్తులలో భారతదేశ ఉత్పత్తి ఎంత తక్కువ ఉత్పత్తి జరుగుతుంది? A. 0.25% B. 0.15% C. 0.45% D. 0.75% 320. ప్రపంచంలో బంగారం గనులలో లోతైన గని ఏది? A. ఛాంపియన్ రీఫ్ B. ఛాంపియన్ C. గోల్డ్ ఫిల్డ్ D. హట్టి గోల్డ్ మైన్ 321. డైమండ్ (వజ్రం) నిక్షేపాలు ఎన్ని రకాలు? A. 1 B. 2 C. 3 D. 4 322. మధ్యప్రదేశ్ లో వజ్రాల ఉత్పత్తి ఏ ప్రాంతంలో కలదు? A. పన్నా B. భోపాల్ C. సిమ్లా D. నాగపూర్ 323. ప్రపంచంలో వజ్రాల ఉత్పత్తి లో మొదటి స్థానంలో గల దేశం ఏది? A. జపాన్ B. జింబాబ్వే C. కెనడా D. రష్యా 324. ప్రపంచంలో వజ్రాల ఉత్పత్తి లో రెండవ స్థానంలో గల దేశం ఏది? A. జింబాబ్వే B. కెనడా C. భారత్ D. బోట్స్ స్వానా 325. భారతదేశం లో వజ్రాల నిల్వలు, ఉత్పత్తుల పరంగా మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. గోవా C. మధ్యప్రదేశ్ D. మహారాష్ట్ర 326. భారతదేశం లో వజ్రాల నిల్వలు, ఉత్పత్తుల పరంగా రెండవ స్థానంలో గల రాష్ట్రం ఏది? A. ఆంధ్రప్రదేశ్ B. తెలంగాణ C. మహారాష్ట్ర D. ఢిల్లీ 327. భారతదేశంలో ఎక్కువగా టంగ్ స్టన్ లభ్యమయ్యే రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. గోవా C. తమిళనాడు D. రాజస్థాన్ 328. ప్రపంచంలో మైకా ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 2 B. 1 C. 3 D. 5 329. మైకా యొక్క ముఖ్య ఖనిజాలు ఎన్ని? A. 5 B. 4 C. 3 D. 2 330. మైకా యొక్క ముఖ్య ఖనిజం అయిన మస్కావైట్ మరొక పేరు? A. బయో టైట్ B. ప్లోగో ఫైట్ C. పొటాషియం మైకా D. కాల్షియం మైకా 331. మైకా యొక్క ముఖ్య ఖనిజం ప్లోగోపైట్ కి మరొక పేరు? A. కాల్షియం మైకా B. మెగ్నీషియం మైకా C. పెగ్మ టైట్ మైకా D. లిపిడో లైట్ 332. మెగ్నీషియం మైకా ఏ ఏ వర్ణాలలో ఉంటుంది? A. పసుపు మరియు గోధుమ B. ఎరుపు,గోధుమ C. తెలుపు,ఎరుపు D. నలుపు.తెలుపు 333. ప్రపంచంలో నాణ్యమైన మైకా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది? A. గోవా B. తెలంగాణ C. ఆంధ్రప్రదేశ్ D. జార్ఖండ్ 334. ఆస్బెస్టాస్ ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు? A. లూబ్రి కెట్స్ B. డోలమైట్ C. రాతి నార D. కండెన్సర్ 335. ఆస్బెస్టాస్ (రాతినార) ఉత్పత్తి నిల్వలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. గుజరాత్ D. రాజస్థాన్ 336. ఆస్బెస్టాస్ (రాతినార) ఉత్పత్తి నిల్వలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. తమిళనాడు D. రాజస్థాన్ 337. బైరైటీస్ ఏ ఏ రంగులలో ఉంటుంది? A. తెలుపు మరియు గ్రే B. నలుపు,గ్రే C. ఎరుపు.గ్రే D. గోధుమ,తెలుపు 338. బైరైటీస్ నిల్వలు ఉత్పత్తి పరంగా భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 1 B. 2 C. 3 D. 4 339. భారతదేశంలో ప్రధానంగా బైరైటీస్ ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి? A. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ B. గోవా,తెలంగాణ C. ఆంధ్రప్రదేశ్ మరియు రాజస్థాన్ D. రాజస్థాన్,తెలంగాణ 340. ప్రపంచంలో కెల్లా ప్రసిద్ధి గాంచిన బైరైటీస్ ఉన్న ప్రాంతం ఏది? A. మంగం పేట B. నిరజం పల్లి C. రాజస్థాన్ D. ఆంధ్రప్రదేశ్ 341. బేరియం లవణాలను ఎందుకోసం ఉపయోగిస్తారు? A. స్కానింగ్ B. ఎక్స్ రే C. టేస్టింగ్ D. డోల మైట్ 342. భారతదేశంలో అత్యధిక సున్నపురాయి రిజర్వులు ఎక్కడ ఉన్నాయి? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. కర్ణాటక D. తమిళనాడు 343. సున్నపురాయి లో 45 శాతం మెగ్నీషియం ఉన్నచో దానిని ఏమంటారు? A. కార్బైడ్ B. డోలమైట్ C. అనోలియం D. బైరెటీస్ 344. గ్లాస్ ను దేని నుండి తయారు చేస్తారు? A. డోలమైట్ B. బైరెటీస్ C. కార్బన్ D. సిలికా 345. భారతదేశములో ఉప్పు ఎన్ని రకాలుగా లభిస్తుంది? A. 1 B. 2 C. 3 D. 4 346. భారతదేశంలో అత్యధికంగా ఉప్పును తయారు చేస్తున్న రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. గుజరాత్ C. ఆంధ్రప్రదేశ్ D. రాజస్థాన్ 347. ఏవైతే పదార్థాలు అధిక ఉష్ణోగతలకు సాగవో లేదా ద్రవీభవనం చెందవో వాటిని ఏమంటారు? A. ఫెర్రస్ ఖనిజాలు B. లోహ ఖనిజాలు C. దుర్గలనియ ఖనిజాలు D. అలోహ ఖనిజాలు 348. గ్రాఫైట్ ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు? A. ప్లమ్ బాగో B. క్రోమైట్ C. మాగ్న సైట్ D. బాగో 349. గ్రాఫైట్ కు గల మరొక పేరు? A. బాగో B. నల్లపు సీసం C. తెలుపు సీసం D. డోలమైట్ 350. కయొనైట్ నిల్వల రీత్యా మరియు ఉత్పత్తి రీత్యా భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. కర్ణాటక C. జార్ఖండ్ D. ఆంధ్రప్రదేశ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next