More Questions | Geography | MCQ | Part -96 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 351. కయొనైట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో కలదు? A. నల్గొండ B. ఖమ్మం C. వరంగల్ D. కరీంనగర్ 352. జిప్సం నిక్షేపాలు ప్రధానంగా రాజస్థాన్ లో ఎంత శాతం ఉన్నాయి? A. 20% B. 30% C. 60% D. 80% 353. గ్రాఫైట్ ఈ క్రింది రాష్ట్రాలలో అతి తక్కువ శాతం లభ్యమయ్యే రాష్ట్రం ఏది? A. ఒడిస్సా B. తెలంగాణ C. జార్ఖండ్ D. తమిళనాడు 354. కయోలిన్ ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు? A. నల్లపు సీసం B. లుబ్రి కెట్ C. చైనా క్లే చీని D. క్లేవ్ 355. సున్నపు రాయి నిక్షేపాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నాయి? A. 20% B. 30% C. 58% D. 68% 356. ఫాస్ఫేట్ ఖనిజాలు పశ్చిమ బెంగాల్ లో ఎంత శాతం ఉన్నాయి? A. 68% B. 65% C. 69% D. 61% 357. బొగ్గు ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్న దేశం ఏది? A. చైనా B. భారత్ C. రష్యా D. అమెరికా 358. బొగ్గు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది? A. భారత్ B. రష్యా C. జింబాబ్వే D. అమెరికా 359. బొగ్గు నిల్వల రీత్యా చైనా ఎన్నవ స్థానంలో ఉంది? A. 1 B. 2 C. 4 D. 3 360. బొగ్గు ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు? A. గోల్డ్ B. బ్లాక్ గోల్డ్ C. వైట్ గోల్డ్ D. గోల్డెన్ బ్లాక్ 361. భారతదేశంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఎంత శాతం ఉన్నాయి? A. 61% B. 60% C. 62% D. 64% 362. భారతదేశంలో బొగ్గు గనుల తవ్వకం మొట్ట మొదట ప్రారంభం అయిన సంవత్సరం ఏది? A. 1771 B. 1772 C. 1773 D. 1774 363. భారతదేశంలో బొగ్గు గనుల తవ్వకం మొట్ట మొదట ప్రారంభం అయిన రాష్ట్రం ఏది? A. బీహార్ B. పశ్చిమ బెంగాల్ C. గోవా D. తమిళనాడు 364. బొగ్గు గనుల ఉత్పత్తి ఏ రంగ ఆధ్వర్యంలో జరుగుతుంది? A. ప్రైవేట్ B. ప్రత్యక్ష C. ప్రభుత్వ D. పరోక్ష 365. భారతదేశంలో అతి పెద్ద బొగ్గు గని ఏ రాష్ట్రంలో కలదు? A. బీహార్ B. పశ్చిమ బెంగాల్ C. తమిళనాడు D. ఒరిస్సా 366. బొగ్గు తవ్వకాలలో ప్రైవేటు సంస్థలను ఎప్పుడు ఆహ్వానించారు? A. 1990 B. 1993 C. 1994 D. 1996 367. భారతదేశ వాణిజ్య అవసరాల లో బొగ్గు ఎంత శాతం కలిగి ఉంది? A. 60% B. 70% C. 80% D. 90% 368. బొగ్గు లో ఉండే కార్బన్ శాతమును బట్టి బొగ్గును ఎన్ని రకాలుగా విభజించారు? A. 1 B. 2 C. 3 D. 4 369. బొగ్గు ఏర్పడే దశలలో మొదటి దశను ఏమంటారు? A. బ్లాక్ గోల్డ్ B. గోల్డ్ C. పీట్ బొగ్గు D. కార్బన్ 370. పీట్ బొగ్గు లో ఉండే కార్బన్ శాతం ఎంత? A. 20% B. 10% C. 30% D. 40% 371. లిగ్నైట్ లో ఉండే కార్బన్ శాతం ఎంత? A. 30-40 B. 40-50 C. 50-60 D. 60-70 372. లిగ్నైట్ బొగ్గు కు గల మరొక పేరు? A. పీట్ బొగ్గు B. బ్లాక్ గోల్డ్ C. బిట్యుమినస్ D. బ్రౌన్ కోల్ 373. లిగ్నైట్ బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. తమిళనాడు C. తెలంగాణ D. గోవా 374. లిగ్నైట్ బొగ్గు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. రాజస్థాన్ C. తెలంగాణ D. గోవా 375. బిట్యుమినస్ లో కార్బన్ శాతం ఎంత ఉంటుంది? A. 40-50 B. 50-60 C. 60-70 D. 70-80 376. కోకింగ్ బొగ్గు జార్ఖండ్ లో మొదటి ఏ గనిలో లభ్యమవుతుంది? A. రాయ్ పురి B. హిమ గిరి C. షురియా D. తాల్చేరు 377. నాన్ కోకింగ్ బొగ్గును పశ్చిమ బెంగాల్ లోని ఏ గనుల ద్వారా ఉత్పత్తి చేస్తారు? A. సింగరేణి B. రాణి గంజ్ C. కోర్బా D. చిరిమిరి 378. ఆంథ్ర సైట్ బొగ్గును ఇటీవల కాలంలో ఏ క్వారీలలో కనుగొనడం జరిగింది? A. రాణి గంజ్ B. కోర్బా C. రాజహరి D. భిరామ్ పూర్ 379. పెట్రోలియం ను ఈ విధంగా కూడా పిలుస్తారు? A. నూనె B. ద్రవం C. డీలియం D. రాతి నూనె 380. పెట్రోలియం (రాతి నూనె) కు మరొక పేరు? A. నూనె B. పెట్రో C. ఓలియం D. క్రూడాయిల్ 381. పెట్రోలియం ప్రధానంగా అవక్షేప శిలా స్థలాలలో ఎక్కడ లభ్యమవుతుంది? A. అపనతివళి B. దిగ్బాయ్ C. మోరన్ D. కోబార్ 382. అపనతివళిని ఈ విధంగా కూడా పిలుస్తారు? A. బంగారం B. బంగారు ద్రవం C. గోల్డెన్ D. అవక్షేపం 383. పెట్రోలియం లో పెట్రో అంటే ఏమిటి? A. వెండి B. బంగారం C. నూనె D. రాయి 384. పెట్రోలియం లో ఓలియం అంటే ఏమిటి? A. బంగారం B. రాయి C. నూనె D. బంగారు ద్రవం 385. మొట్టమొదటి నూనె ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? A. దిగ్బాయ్ B. మోరన్ C. కోబార్ D. శబ్ సాగర్ 386. మొట్టమొదటి నూనె ఉత్పత్తి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? A. బీహార్ B. తమిళనాడు C. కేరళ D. అస్సాం 387. దేశంలో మొత్తం పెట్రోలియం నిల్వలు ఎన్ని టన్నులుగా అంచనా వేశారు? A. 10 B. 11 C. 13 D. 15 388. ప్రపంచంలో పెట్రోలియం నిల్వలు,ఉత్పత్తి, ఎగుమతులలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది? A. రష్యా B. సౌదీ అరేబియా C. చైనా D. భారత్ 389. ప్రపంచంలో పెట్రోలియం వినియోగిస్తున్న దేశాలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? A. సౌదీ అరేబియా B. జపాన్ C. యు.యస్.ఎ D. చైనా 390. బాంబే హై పెట్రోలియం నిక్షేపమును ఏ సంవత్సరంలో కనుగొన్నారు? A. 1974 B. 1975 C. 1976 D. 1977 391. బాంబే హై పెట్రోలియం నిక్షేపము మహారాష్ట్ర తీరానికి ముంబాయికి ఎంత దూరంలో ఉంది? A. 172 కి.మీ B. 173 కి.మీ C. 174 కి.మీ D. 176 కి.మీ 392. భారతదేశంలో నూనె తీయుటకు మొదటిసారిగా ఉపయోగించిన డ్రిల్లింగ్ ఫ్లాట్ ఫామ్ ఏది? A. సామ్రాట్ B. సాగర్ సామ్రాట్ C. నవ గామ్ D. సాగర్ 393. రాజస్థాన్ లో పెట్రోలియం నిక్షేపాలు ఉన్న ప్రాంతాలు ఏవి? A. గంగా మరియు యమున B. గంగా మరియు కావేరి C. సరస్వతి మరియు రాజేశ్వరి D. సరస్వతి మరియు లక్ష్మి 394. భారతదేశంలో ఎక్కువ శాతం పెట్రోలియాన్ని ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం ఏది? A. ముంబాయి హైవే B. గుజరాత్ C. తమిళనాడు D. ఆంధ్రప్రదేశ్ 395. ONGC పెట్రోలియం సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1955 B. 1956 C. 1957 D. 1958 396. ONGC పెట్రోలియం సంస్థ రష్యాలో చేపడుతున్న ప్రాజెక్టు పేరు? A. సకాలిన్ B. బ్లాక్ 0.61 C. బిసి-10 D. ఆప్ షోర్ 397. భారతదేశంలో పవన విద్యుత్ ను ఎక్కువ ఉపయోగించుకుంటున్న రాష్ట్రం ఏది ? A. కోల్ కత్తా B. పంజాబ్ C. రాజస్థాన్ D. కర్ణాటక 398. గుజరాత్ లో పవన విద్యుత్ ను ఉత్పత్తి చేసే గాలి మరలను ఏర్పాటు చేయబడిన ప్రాంతం ఏది ? A. సూరత్ B. లంబ మరియు మాండవి C. కవాస్ D. గాంధార్ 399. భూమిలోపల ఉండే వేడినీటిలో , ఆవిరిలో, వేడి శిలల ద్వారా ఉత్పత్తి చేసే శక్తి ఏది ? A. జియో థర్మల్ శక్తి B. హైడ్రోజన్ శక్తి C. ఫ్యూయల్ D. సౌర శక్తి 400. భారతదేశంలో మొదటి భూతాప విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ? A. హిమాచల్ ప్రదేశ్ B. త్రిపుర C. మేఘాలయ D. భువనగిరి You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next