More Questions | Geography | MCQ | Part -97

in

Geography

Geography Random Questions

Total Questions - 50

401.
అండమాన్ నికోబార్ దీవులలో దేని నుండి వచ్చిన శక్తి విద్యుత్ శక్తి గా మారుతుంది?

402.
ఏ ఏ వాయువులు చర్య జరపడం వల్ల ఫ్యూయల్ సెల్స్ లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ?

403.
ఫ్యూయల్ సెల్స్ కు ప్రాథమిక ఇంధనము ఏమిటి ?

404.
హైడ్రోజన్ ఇంధనాన్ని ప్రధానంగా ఎందులో ఉపయోగిస్తున్నారు ?

405.
ఎక్కడ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క హిట్ పంపుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి ?

406.
హైదరాబాద్ లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగాయి ?

407.
రాజస్థాన్ లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగాయి ?

408.
మోటార్ తనకు కావల్సిన శక్తిని దేని ద్వారా పొందుతుంది ?

409.
ఏ సంవత్సరంలో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించారు ?

410.
2002 ( ఆగ 15 ) న మొదటి సారిగా ఎలక్ట్రిక్ కారును ఎక్కడ ప్రదర్శించారు ?

411.
2002 ( ఆగ 15 ) న ప్రదర్శించిన ఎలక్ట్రిక్ కారు పేరు ఏమిటి ?

412.
రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

413.
కుటీర జ్యోతి స్కీంను ఎవరికి విద్యుత్ అందించడానికి ఉద్దేశించింది ?

414.
తమిళనాడులో జాతీయ విద్యుత్ శిక్షణ కేంద్రం ఎక్కడుంది ?

415.
దుర్గాపుర్ జాతీయ విద్యుత్ శిక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?

416.
హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ ఉంది?

417.
హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?

418.
హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది?

419.
ఫర్టిలైజర్స్ & కెమికల్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఉన్న రాష్ట్రం?

420.
హిందుస్థాన్ లెటెక్స్ లిమిటెడ్ స్థాపించిన రాష్ట్రం?

421.
హిందుస్థాన్ హౌసింగ్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ఎక్కడ ఉంది?

422.
బూట్ల పరిశ్రమ ఎక్కువగా ఉన్న రాష్ట్రం?

423.
సున్నపురాయి పరిశ్రమ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం?

424.
లక్క బొమ్మల తయారీ ఎక్కడ జరుగును?

425.
కుట్టు మెషిన్, సైకిళ్ల పరిశ్రమ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

426.
ఆప్టిమమ్ పాపులేషన్ అనగానేమి?

427.
ప్రపంచంలో ప్రతి 5 గురిలో ఒకరు ఏ దేశంలో నివసిస్తున్నారు?

428.
ప్రపంచంలో ప్రతి 6 గురిలో ఒకరు ఏ దేశంలో నివసిస్తున్నారు?

429.
ప్రపంచం మొత్తం జనాభాలో ఆసియా లోని జనాభా ఎంత శాతం?

430.
ఆసియాలోని జనాభాలో ఎంత శాతం జనాభాన్ని చైనా ,భారత్ కలిగి ఉన్నాయి?

431.
ప్రస్తుత ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు?

432.
దక్షిణార్థ గోళంతో తో పోలిస్తే ఉత్తరార్థ గోళంలో ఎన్ని శాతం జనాభా ఉన్నారు?

433.
ప్రపంచంలో మొదటి సారిగా జనాభా లెక్కల సేకరణ చేపట్టిన దేశం?

434.
మొదటి సారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభించిన సంవత్సరం?

435.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి సారిగా జనాభా లెక్కలు సేకరించిన దేశం?

436.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి సారిగా జనాభా లెక్కలు సేకరించిన దేశం?

437.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి సారి జనాభా లెక్కలు సేకరించిన సంవత్సరం?

438.
ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్ కి ఎంత మంది?

439.
2050 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి నివేదించింది?

440.
ప్రపంచంలో సగటు ఆయు: ప్రమాణం 2001 లెక్కల ప్రకారం జపాన్ దేశ ఆయు: ప్రమాణం ఎంత?

441.
బ్రిటన్ దేశ సగటు ఆయుః ప్రమాణం 2001 లెక్కల ప్రకారం ఎంత ఉంది?

442.
ప్రపంచంలో జనాభా వృద్ధిరేటు అధికంగా గల దేశాలు?

443.
ప్రపంచంలో ప్రస్తుతం నెగిటివ్ జనాభా వృద్ధి కనిపిస్తున్న దేశాలలో ఒకటి?

444.
వేగంగా జనాభా తగ్గుతున్న దేశం?

445.
వేగంగా జనాభా పెరుగుదల గల దేశం?

446.
నిలకడైన జనాభా ఉన్న దేశం?

447.
ఆసియా ఖండ జనాభా?

448.
ప్రపంచ జనాభాలో ఆసియా ఖండం జనాభా శాతం?

449.
ప్రపంచంలో ఆఫ్రికా ఖండ జనాభా ఎన్ని మిలియన్లు?

450.
ప్రపంచ జనాభా శాతం లో ఆఫ్రికా ఖండం జనాభా శాతం?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US