More Questions | Geography | MCQ | Part -90 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 51. ఆంధ్రప్రదేశ్ లోని తీర మైదానం లో ప్రధానంగా ఏ ఖనిజం లభ్యమవుతుంది? A. ఇల్మనైట్ B. మోనజైట్ C. జిప్సమ్ D. సున్నపురాయి 52. పెట్రోలియం మరియు సహజ వాయువు నిక్షేపాలు ప్రధానంగా ఏ ప్రాంతం లో విస్తరించి ఉన్నాయి? A. గుజరాత్ B. ఆంధ్ర ప్రదేశ్ C. తమిళనాడు మరియు మహారాష్ట్ర D. పైవన్నీ 53. భారతదేశం లో ఎత్తైన పర్వత శ్రేణి ఏది? A. లడఖ్ శ్రేణి B. కారకొరం శ్రేణి C. దౌల్ దర్ శ్రేణి D. ఆరావళి శ్రేణి 54. భారతదేశం లో ఎత్తైన శిఖరం ఏది? A. కాంచన్ గంగా B. గురు శిఖరం C. గాడ్విన్ ఆస్టిన్ D. నంగా పర్బత్ 55. గాడ్విన్ ఆస్టిన్ (కె2) శిఖరం ఎత్తు ఎంత? A. 8611 మీటర్లు B. 5800 మీటర్లు C. 8200 మీటర్లు D. 8126 మీటర్లు 56. భారతదేశం లో ఉన్న హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఏది? A. నంగా పర్బత్ B. కాంచన్ గంగా C. గాడ్విన్ ఆస్టిన్ D. ధూప్ గర్ 57. కాంచన్ గంగా ఏ ప్రాంతం లో కలదు? A. జమ్మూ కాశ్మీర్ B. అస్సాం C. సిక్కిం D. మేఘాలయ 58. పశ్చిమ కనుమలలో(కర్నాటకలో) గల శిఖరం ఏది? A. మలయ గిరి B. మహేంద్ర గిరి C. బ్రహ్మగిరి D. పుష్పగిరి 59. మహారాష్ట్ర లో గల పర్వతాలు ఏవి? A. సహ్యాద్రి పర్వతాలు B. పళనీ కొండలు C. హరిశ్చంద్ర పర్వతాలు D. a మరియు c 60. అన్నామలై & యాలకుల కొండలు ఏ ప్రాంతం లో కలవు? A. తమిళనాడు B. కేరళ C. త్రిపుర D. సిక్కిం 61. నీలగిరి కొండలు ఏ రాష్ట్రం లో ఉన్నాయి? A. తమిళనాడు B. బీహార్ C. పశ్చిమ బెంగాల్ D. కేరళ 62. ముంబాయి మరియు నాసిక్ లను కలుపు కనుమ ఏది? A. బోర్ ఘాట్ B. థాల్ ఘాట్ C. పాల్ ఘాట్ D. షెన్ కోట్ 63. వేసవి విడిది ఉదక మండలం(ఊటీ) ఏ కొండలలో ఉంది? A. పళని కొండలు B. నీలగిరి కొండలు C. జయంతి కొండలు D. మిజో కొండలు 64. భారతదేశం లో గల ఎత్తైన శిఖరం(కె2) ఏ శ్రేణులలో కలదు? A. కారకొరమ్ శ్రేణులు B. పూర్వాంచల్ శ్రేణులు C. లడఖ్ శ్రేణులు D. ఆరావళి శ్రేణులు 65. భారతదేశం లో కందర భూములను కలిగి ఉన్న పీఠభూమి ఏది? A. దక్కన్ పీఠభూమి B. మాళ్వా పీఠభూమి C. బుందేల్ ఖండ్ పీఠభూమి D. ఛోటా నాగాపూర్ పీఠభూమి 66. భారతదేశం లోని బుందేల్ ఖండ్ పీఠభూమిలో ప్రవహించే ముఖ్యమైన నది ఏది? A. యమున B. పెన్నా C. నర్మదా D. తపతి 67. ఏ ప్రాంతాన్ని ఛత్తీస్ ఘడ్ మైదాన ప్రాంతాలని పిలుస్తారు? A. మహానది హరివణం B. కందర భూములు C. దండకారణ్యం D. పైవన్నీ ప్రాంతాలు 68. భారత దేశ 2వ మిసైల్స్ లాచింగ్ పాడ్ ఏ దీవి లో ఉంది? A. అండమాన్ దీవులు B. వీలర్ దీవి C. లక్ష దీవి D. గ్రేట్ నికోబార్ దీవి 69. భారత దేశ మొదటి మిసైల్స్ లాచింగ్ పాడ్ ఏ దీవి లో ఉంది? A. ఒడిశా లోని ఛాందీ పూర్ లో B. గుజరాత్ లోని జార్ఖండ్ C. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ హరి కోటలో D. మహారాష్ట్ర లోని ముంబాయి లో 70. భారత ఉప ఖండము ఎన్ని డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది? A. 8 డిగ్రీల B. 6 డిగ్రీల C. 12 డిగ్రీల D. 15 డిగ్రీల 71. భారత ఉప ఖండము లో అత్యధిక వర్షపాతం ఏ ప్రాంతం లో ఉంటుంది? A. మాసిన్ రామ్ B. చిరపుంజి C. జకోబాద్ D. a మరియు b 72. భారత ఉప ఖండం లో అత్యధిక ఉష్ణోగ్రత ఎంత? A. 52.20 సెం.గ్రే B. 60.32 సెం.గ్రే C. 35.30 సెం.గ్రే D. 40 డిగ్రీల సెం.గ్రే 73. భారత ఉప ఖండం లో అత్యల్ప ఉష్ణోగ్రత ఏ ప్రాంతం లో కలదు? A. మేఘాలయ లోని చిరపుంజి B. పాకిస్తాన్ లోని జకోబాద్ C. జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ కొండల్లో D. మేఘాలయ లోని మాసిన్ రామ్ 74. ఆసియా ఖండం లో అత్యంత పెద్ద దేశం ఏది? A. భారతదేశం B. మాల్దీవులు C. శ్రీలంక D. నేపాల్ 75. కొండలు మరియు పీఠభూములు లేని పూర్తి మైదాన ప్రాంతం ఏది? A. బంగ్లాదేశ్ B. శ్రీలంక C. భూటాన్ D. నేపాల్ 76. భారత ఉప ఖండం లో అతి ప్రాచీన భూ భాగాలు ఏవి? A. తీర మైదానాలు B. పీఠ భూములు C. ఎడారి ప్రాంతాలు D. పల్లపు ప్రాంతాలు 77. ఆసియా ఖండం లో అతి చిన్న దేశం ఏది? A. నేపాల్ B. బంగ్లాదేశ్ C. శ్రీలంక D. మాల్దీవులు 78. రాజస్థాన్ లో అతి తక్కువ వర్షపాతం ఉండటం వల్ల రాజస్థాన్ ను ఏమని పిలుస్తారు? A. మరుస్తలి B. బార్కన్ లు C. రోహి D. డిసర్ట్ 79. గంగా మైదానాల పరివాహక ప్రాంతము భారతదేశంలో ఎన్నవ వంతు వైశాల్యమును కలిగి ఉంటుంది? A. 1/2 వంతు B. 1/4 వంతు C. 1/5 వంతు D. 1/3 వంతు 80. భారతదేశంలోని సట్లెజ్ మైదానాల్ని గంగా మైదానంతో వేరు చేసే నది ఏది? A. గంగానది B. యమునా నది C. సింధూ నది D. జీలం నది 81. యమునా,కోసి,గండక్,ఘాఘ్ర మరియు సోన్ అను ఉపనదులు ఏ మైదానాల ఉపనదులుగా ప్రవహిస్తున్నాయి? A. సింధూ మైదానాల B. బ్రహ్మపుత్ర మైదానాల C. రాజస్థాన్ మైదానాల D. గంగా మైదానాల 82. భారతదేశంలోని గంగా మైదానాలను ఎన్ని విభాగాలుగా విభజించడం జరిగింది? A. 5 B. 3 C. 4 D. 2 83. భారత దేశంలోని ఉన్నత గంగా మైదానాలు ఏవి? A. గంగా-యమున దోయబ్ B. రోహిల్ ఖండ్ మైదానం C. అవద్ మైదానాలు D. పైవన్నీ 84. ఉన్నత గంగా మైదానాలలోని అవద్ మైదానాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది? A. కోసి నది B. గండక్ నది C. ఘగ్గర్ నది D. ఘాఘ్ర నది 85. గంగా మైదాన ప్రాంతాలలోని అవద్ మైదానాలు వేటిని ఎక్కువగా కలిగి ఉంటాయి? A. కోల్ భూ భాగాన్ని B. బ్యాడ్ లాండ్స్ ని C. a మరియు b D. చొస్ 86. ఉన్నత గంగా మైదానాలలోని బంగర్ మరియు ఖాదర్ మద్య గల భూభాగాన్ని ఏమంటారు? A. కోల్ B. ఖోల్స్ C. డెల్టా D. చొస్ 87. ఉన్నత గంగా మైదానాలు ఏ ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి? A. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ B. ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తారాంచల్ C. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ D. ఉత్తరాంచల్ మరియు బీహార్ 88. భారతదేశంలో ఉత్తర గంగా మరియు దక్షిణ గంగా అని విభజింపబడిన గంగా మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. మధ్య గంగా మైదానాలు C. దిగువ గంగా మైదానాలు D. ఏదీ కాదు 89. భారతదేశంలోని మద్య గంగా మైదానాలు ఎక్కువగా ఏ నిల్వలను కలిగి ఉన్నాయి? A. భంగర్ నిల్వలు B. ఖాదర్ నిల్వలు C. టెరాయి నిల్వలు D. బాబర్ నిల్వలు 90. తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ లలో విస్తరించిన గంగా మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. మధ్య గంగా మైదానాలు C. దిగువ గంగా మైదానాలు D. ఏదీ కాదు 91. మధ్య గంగా మైదానలలోని ఉత్తరగంగ లో విస్తరించి ఉన్న నగరాలు ఏవి? A. మిథిలా మరియు కోసి B. మగథ మరియు అంగ C. మిథిలా మరియు మగథ D. కోసి మరియు అంగ 92. గంగా మైదాన ప్రాంతములోని దక్షిణగంగలో విస్తరించి ఉన్న నగరాలు ఏవి? A. మిథిలా మరియు కోసి B. మగథ మరియు అంగ C. అంగ మరియు మిథిలా D. ఏదీ కాదు 93. భారతదేశంలోని ఉత్తరాన డార్జిలింగ్ పర్వత పాదాల నుండి, దక్షిణాన బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. దిగువ గంగా మైదానాలు C. మధ్య గంగా మైదానాలు D. ఏదీ కాదు 94. దిగువ గంగా మైదానాలు ఏ ఏ మైదాన భాగాలను కలిగి ఉన్నాయి? A. బరీండ్ మైదానం B. సుందర్ బన్స్ C. a మరియు b D. ఏదీ కాదు 95. గంగా మైదాన ప్రాంతాలలో 30 మీటర్ల ఎత్తు వరకు మట్టితో నిక్షిపితమై దిబ్బలుగా మారిన ఈ ప్రాంతాన్ని ఏమంటారు? A. ఖోల్స్ B. చొస్ C. దెయిన్స్ D. బార్కాన్స్ 96. గంగా మైదానంలో ఉన్న ఒండ్రు పొరలను ఏ నేలలుగా విభజించారు? A. భంగర్ మరియు టెరాయ్ B. భంగర్ మరియు బాబర్ C. భంగర్ మరియు ఖాదర్ D. టెరాయ్ మరియు ఖాదర్ 97. బ్రహ్మపుత్ర మైదానాలు దాని ఉపనదులైన లోహిత్ మరియు సెసిర నదుల ఒండ్రు మట్టి నిక్షేపాలతో ఏ లోయలో ఏర్పడినవి? A. బీహార్ లోయలో B. అస్సాం లోయలో C. పశ్చిమ బెంగాల్ లోయలో D. ఉత్తరాఖండ్ లోయలో 98. బ్రహ్మపుత్ర మైదానాల మొత్తం వైశాల్యం ఎంత? A. 50,274 చ.కి.మీ B. 60,254 చ.కి.మీ C. 56.274 చ.కి.మీ D. 65,254 చ.కి.మీ 99. బ్రహ్మపుత్ర మైదానాలు ఏ మైదాన రకానికి చెందినవి? A. చిత్తడి మైదాన B. క్రమ క్షియ మైదాన C. పగుళ్ళ మైదాన D. పైవన్నీ 100. బొనాయ్ , కియోంజార్ మరియు మయూర్ భంజ్ అను కొండలు ఏ రాష్ట్రములో కలవు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. మధ్యప్రదేశ్ D. ఒడిశా You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next