More Questions | Geography | MCQ | Part -103 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 54 701. ప్రపంచంలో మొదటి స్థానంలో రహదారులు గల దేశం? A. జపాన్ B. లండన్ C. ఫ్రాన్స్ D. అమెరికా 702. ప్రపంచంలో జపాన్ రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నవి? A. 2వ B. 4వ C. 5వ D. 6వ 703. ప్రపంచంలో బ్రెజిల్ రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నాయి? A. 1వ B. 3వ C. 5వ D. 6వ 704. ప్రతి 1000 చదరపు కిలోమీటరుకు భారత్ ఎన్ని కిలోమీటర్ల రోడ్లను కలిగి ఉంది? A. 42.41 కి.మీ B. 43.42 కి.మీ C. 44.46 కి.మీ D. 46.45 కి.మీ 705. పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రం? A. పంజాబ్ B. ఒరిస్సా C. ఉత్తరప్రదేశ్ D. తమిళనాడు 706. క్రింది వాటిలో రోడ్ నెట్ వర్క్ ఎక్కువగా గల రాష్ట్రం? A. మహారాష్ట్ర B. అస్సాం C. సిక్కిం D. కేరళ 707. క్రింది వాటిలో రోడ్ డెన్సిటి ఎక్కువగా గల రాష్ట్రం? A. కర్ణాటక B. గోవా C. కేరళ D. హర్యానా 708. పశ్చిమ బెంగాల్ రోడ్ డెన్సిటీ ఎన్ని కిలోమీటర్లు? A. 330 కి.మీ B. 440 కి.మీ C. 337 కి.మీ D. 340 కి.మీ 709. కేరళ రోడ్ డెన్సిటీ ఎన్ని కిలోమీటర్లు? A. 517 కి.మీ B. 520 కి.మీ C. 550 కి.మీ D. 600 కి.మీ 710. రోడ్ల సాంద్రత అధికంగా గల రాష్ట్రం? A. మిజోరాం B. కేరళ C. అస్సాం D. రాజస్థాన్ 711. కేరళ రోడ్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్లు? A. 507 కి.మీ B. 510 కి.మీ C. 517 కి.మీ D. 520 కి.మీ 712. కేరళ రాష్ట్రం అన్ని గ్రామాలకు నూటికి ఎంత శాతం రోడ్లను కలిగి ఉంది? A. 100% B. 90% C. 51% D. 95% 713. నాగపూర్ ప్లాన్ 1943 ప్రకారం ఇండియా రోడ్లను ఎన్ని రకాలుగా విభజించారు? A. 10 B. 8 C. 4 D. 5 714. రాజధాని నగరాల తోను, ప్రధాన రేవులు, ఇతర వాణిజ్య నగరాలను అనుసంధానం చేసే రోడ్లను ఏమంటారు? A. రాష్ట్ర రహదారులు B. జాతీయ రహదారులు C. ప్రధాన రహదారులు D. జిల్లా రహదారులు 715. మొదటి జాతీయ రహదారిని ఎవరు నిర్మించారు? A. అశోకుడు B. చంద్ర గుప్తుడు C. శివాజీ D. షేర్ షాన్ 716. మొదటి జాతీయ రహదారిని తిరిగి పునరుద్ధరించిన వ్యక్తి? A. షేర్ షా B. కుతుబ్ షా C. మౌర్యుడు D. గుప్తుడు 717. క్రింది వాటిలో ఏ రహదారిని గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పిలుస్తారు? A. ఢిల్లీ నుండి చెన్నై వరకు B. ఢిల్లీ నుండి గోవా వరకు C. ఢిల్లీ నుండి కలకత్తా వరకు D. ఢిల్లీ నుండి కర్ణాటక వరకు 718. గ్రాండ్ ట్రంక్ రోడ్ కి మరొక పేరు? A. షేర్షా సూర్ మార్గ్ B. షేర్షా మార్గ్ C. షేర్షా ను సుర్ మార్గ్ D. షేన్ షా మార్గ్ 719. మొత్తం రహదారుల పొడవు లో జాతీయ రహదారులు ఎంత శాతం ఉన్నాయి? A. 10% B. 5% C. 3% D. 2% 720. భారత ప్రభుత్వం ఏ సంవత్సరం జాతీయ రహదారుల ను చట్టం చేసింది? A. 1950 B. 1955 C. 1960 D. 1956 721. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడిన సంవత్సరం? A. 1956 B. 1988 C. 1955 D. 1969 722. సెంట్రల్ రూట్ దేని నిర్వహణకు ఏర్పాటు చేశారు? A. జాతీయ రహదారి B. జాతీయ రవాణా C. జాతీయ మార్గం D. జాతీయ దారి 723. సెంట్రల్ రూట్ ఫండ్ కు పెట్రోల్ & డీజిల్ మీద లీటరుకు ఎన్ని రూపాయలు సేస్ గా వసూలు చేశారు? A. 10 రూ.లు B. 5 రూ.లు C. 3 రూ.లు D. 2 రూ.లు 724. దేశంలో పొడవైన జాతీయ రహదారి ఎన్ని కిలోమీటర్లు ఉంది? A. 100087 కి.మీ B. 1,00,900 కి.మీ C. 1,00,116 కి.మీ D. 1,00,108 కి.మీ 725. పొడవైన జాతీయ రహదారి గల రాష్ట్రం? A. మధ్యప్రదేశ్ B. ఉత్తరప్రదేశ్ C. రాజస్థాన్ D. కేరళ 726. రాజస్థాన్ ఎన్ని కిలోమీటర్లు గల జాతీయ రహదారి? A. 7000 కి.మీ B. 7100 కి.మీ C. 7200 కి.మీ D. 7180 కి.మీ 727. మధ్యప్రదేశ్ ఎన్ని కిలోమీటర్లు గల జాతీయ రహదారి కలిగి ఉంది? A. 5116 కి.మీ B. 6116 కి.మీ C. 5600 కి.మీ D. 7600 కి.మీ 728. తమిళనాడు ఎన్ని కిలోమీటర్లు గల జాతీయ రహదారి కలిగి ఉంది? A. 4900 కి.మీ B. 4901 కి.మీ C. 4902 కి.మీ D. 4905 కి.మీ 729. అతి తక్కువ జాతీయ రహదారి గల రాష్ట్రం? A. గోవా B. సిక్కిం C. కేరళ D. అస్సాం 730. గోవా ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారి కలిగి ఉంది? A. 260 కి.మీ B. 265 కి.మీ C. 269 కి.మీ D. 270 కి.మీ 731. సిక్కిం ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారి కలిగి ఉంది? A. 269 కి.మీ B. 149 కి.మీ C. 280 కి.మీ D. 170 కి.మీ 732. దేశంలో పొడవైన జాతీయ రహదారి? A. NH (44) B. NH 4 C. NH 7 D. NH 6 (22) 733. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల పొడవు? A. 15,231 కి.మీ B. 5231.74 కి.మీ C. 5,000 కి.మీ D. 5,600 కి.మీ 734. తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు? A. 2630.5 కి.మీ B. 2630.84 కి.మీ C. 2630 కి.మీ D. 2635.84 కి.మీ 735. 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయించిన మొత్తం? A. 64,800 కోట్లు B. 64900 కోట్లు C. 65,000 కోట్లు D. 69,000 కోట్లు 736. కేంద్రం 2017 నుండి రోజుకు ఎన్ని కిలోమీటర్ల చొప్పున (ఏడాదికి )జాతీయ రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది? A. 300 కి.మీ B. 500 కి.మీ C. 400 కి.మీ D. 600 కి.మీ 737. ఒకటవ జాతీయ రహదారి పొడవు ఎన్ని కిలోమీటర్లు? A. 450 B. 460 C. 456 D. 470 738. 2వ జాతీయ రహదారి పొడవు? A. 1490 కి.మీ B. 1400 కి.మీ C. 1500 కి.మీ D. 1600 కి.మీ 739. 3వ జాతీయ రహదారి పొడవు? A. 1100 కి.మీ B. 1161 కి.మీ C. 1200 కి.మీ D. 1500 కి.మీ 740. 4వ జాతీయ రహదారి పొడవు? A. 1235 కి.మీ B. 1300 కి.మీ C. 1230 కి.మీ D. 1500 కి.మీ 741. 5వ జాతీయ రహదారి పొడవు? A. 1500 కి.మీ B. 1533 కి.మీ C. 1600 కి.మీ D. 1633 కి.మీ 742. 6వ జాతీయ రహదారి పొడవు? A. 1900 కి.మీ B. 1950 కి.మీ C. 1949 కి.మీ D. 1970 కి.మీ 743. 7వ జాతీయ రహదారి పొడవు? A. 2369 కి.మీ B. 2400 కి.మీ C. 2456 కి.మీ D. 2345 కి.మీ 744. 8వ జాతీయ రహదారి పొడవు? A. 1400 కి.మీ B. 1420 కి.మీ C. 1401 కి.మీ D. 1428 కి.మీ 745. 9వ జాతీయ రహదారి పొడవు? A. 850 కి.మీ B. 849 కి.మీ C. 860 కి.మీ D. 870 కి.మీ 746. 16వ జాతీయ రహదారి ఎక్కడ ఉండి ఎక్కడికి ఉంది? A. నిజామాబాద్-జగదాల్ పూర్ B. కర్నూల్-విజయవాడ C. నిజామాబాద్-హైదరాబాద్ D. హైదరాబాద్-తిరుపతి 747. 18 వ జాతీయ రహదారి మార్గం? A. కర్నూల్-విజయవాడ B. నిజామాబాద్-హైదరాబాద్ C. కర్నూల్-విజయనగరం D. కర్నూల్-హైదరాబాద్ 748. 43వ జాతీయ రహదారి ఎక్కడి నుండి ఎక్కడికి విస్తరించి ఉంది? A. రాయపూర్-విజయనగరం B. కర్నూల్-విజయనగరం C. అంకోల-గుత్తి D. నిజామాబాద్-జగదాల్ పూర్ 749. 63వ జాతీయ రహదారి ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉంది? A. నిజామాబాద్-జగదాల్ పూర్ B. కర్నూల్-విజయనగరం C. అంకోల-గుత్తి D. నిజామాబాద్-హైదరాబాద్ 750. NH-223 ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది? A. ఉత్తర అండమాన్ నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు B. దక్షిణ అండమాన్ నుండి నికోబార్ వరకు C. పోర్ట్ బ్లెయిర్ నుండి అండమాన్ వరకు D. లక్ష దీవులు నుండి అండమాన్ వరకు 751. జాతీయ రహదారులను ఏ ప్రభుత్వం నిర్వహిస్తుంది? A. రాష్ట్ర ప్రభుత్వం B. జిల్లా ప్రభుత్వం C. కేంద్ర ప్రభుత్వం D. ఏవీ కావు 752. దేశంలో అతి పొడవైన సరస్సు ? A. ఉలార్ B. చిలికా C. వెంబనాడ్ D. సాంబార్ 753. గరిష్టంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల రాష్ట్రం ఏది ? A. జార్ఖండ్ B. ఛత్తీస్ ఘడ్ C. పశ్చిమబెంగాల్ D. ఆంధ్రప్రదేశ్ 754. లక్ష దీవుల్లో అతిపెద్ద దీవి ఏది? A. మినికాయ్ B. పిట్లీ C. ఆండ్రోత్ D. అమీన్ దీవులు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next