భారతదేశ ఉనికి - పరిమాణం | Geography | MCQ | Part-1

in

భారతదేశ ఉనికి-పరిమాణం

Total Questions - 1 - 50

1.
భారతదేశాన్ని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు?

2.
సంస్కృతంలో "జంబూక వృక్షం" అనగా ఏమి?

3.
ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చినది?

4.
గ్రీకులు "ఇండస్" అని ఏ నది ని పిలిచేవారు?

5.
హిందు అనే పదము దేని నుండి వచ్చింది?

6.
భారతదేశము పూర్తిగా ఏ భాగంలో ఉన్నది?

7.
భారతదేశం ను రెండు అర్థ భాగాలుగా విభజించే రేఖ ఏది?

8.
భారతదేశంలో ని ఎన్ని రాష్ట్రాల గుండా "కర్కట రేఖ" వెలుతుంది?

9.
కర్కటరేఖ భారతదేశంలోకి ప్రవేశించే తొలి రాష్ట్రం ఏది?

10.
ఏదైనా ఒక ప్రాంతం యొక్క ఉనికిని ఎలా సూచిస్తారు?

11.
భారతదేశంలో కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది?

12.
భారతదేశంలో కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది?

13.
ఈ క్రింది వాటిలో కర్కట రేఖ కు దగ్గరగా ఉన్న నగరాలు ఏవి ?

14.
భారతదేశం కు అడ్డంగా ఎన్ని డిగ్రీల కర్కటక రేఖ వెళుతుంది?

15.
కర్కట రేఖ ను ఖండిస్తూ భారతదేశంలో ప్రవహిస్తున్న నదులు ఏవి?

16.
82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెలుతుంది?

17.
భారతదేశంలో ఏ రేఖలను కాల నిర్ణయానికి ఉపయోగిస్తారు?

18.
భారతదేశానికి గ్రీనిచ్ రేఖ ఏ దిక్కున పోతుంది?

19.
గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలం ఎన్ని గంటల ముందుంటుంది?

20.
అరుణాచల్ ప్రదేశ్ ,గుజరాత్ రాష్ట్రాల మధ్య ఉన్న రేఖాంశాల సంఖ్య ఎంత?

21.
భారతదేశంలో ముందుగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది?

22.
భారతదేశంలో 2 గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది?

23.
సూర్య కిరణాలు ఒక రేఖాంశం నుండి మరో రేఖాంశం చేరడానికి సుమారు ఎన్ని నిమిషాల సమయం పడుతుంది?

24.
అత్యధిక కాల మండలాలు కలిగిన దేశం ఏది?

25.
ఫ్రాన్సులో మొత్తం ఎన్ని కాల మండలాలు ఉన్నాయి?

26.
భారతదేశంలో కర్కట రేఖ 82-1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఖండించుకునే సమీప ప్రాంతం ఏది?

27.
ప్రపంచ వైశాల్యంలో భారతదేశ వైశాల్యం ఎంత శాతం ఉంటుంది?

28.
ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?

29.
భూ ఉపరితల విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ఎంత ఉంటుంది?

30.
ప్రపంచంలో అతి పెద్ద ద్వీపకల్పము ఏది?

31.
భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది?

32.
భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు ఇతర దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటున్నాయి?

33.
భారత దేశం 7 దేశాలతో ఎన్ని కిలోమీటర్ల మేర భూ సరిహద్దును కలిగియున్నది?

34.
ప్రపంచంలో అత్యధిక దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటున్న దేశం ఏది?

35.
చైనా ఎన్ని దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది?

36.
మూడువైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది?

37.
భారతదేశంలోని ఎన్ని జిల్లాలు ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుంటున్నవి?

38.
భారతదేశానికి ఉత్తరాన భూ సరిహద్దు లు పంచుకుంటున్న ప్రాంతాలు ఏవి?

39.
భారత దేశంతో అధిక పొడవైన సరిహద్దు ను పంచుకున్న దేశం ఏది?

40.
భారత దేశంతో అతి తక్కువ సరిహద్దు ను కలిగిన దేశం ఏది?

41.
మూడువైపులా ఒకే దేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది?

42.
భారతదేశంలోని ఏ రాష్ట్రం చైనాతో పొడవైన సరిహద్దు ను కలిగి ఉంది?

43.
భారతదేశంలోని ఏ రాష్ట్రం పాకిస్థాన్ తో పొడవైన సరిహద్దును కలిగి ఉంది?

44.
నేపాల్ తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది?

45.
భూటాన్ తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది?

46.
మయన్మార్ తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది?

47.
బంగ్లాదేశ్ తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది?

48.
బంగ్లాదేశ్ చుట్టూ భూభాగం చే ఆవరించి ఉన్న దేశం ఏది?

49.
భారతదేశం తో బంగ్లాదేశ్ ఎన్ని కి.మీ. పొడవున భూ సరిహద్దు ను పంచుకుంటుంది?

50.
భారతదేశం మరియు బంగ్లాదేశ్ ల మధ్య వివాదాస్పదంగా ఉన్న నది ఏది?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US