భారతదేశ ఉనికి - పరిమాణం | Geography | MCQ | Part-4

in

Total Questions - 151 - 179

151.
భారతదేశంలో "కోడి మెడ" ఆకారం లో ఉండే ప్రాంతం ఏది?

152.
భారత్ ,చైనా మరియు భూటాన్ ఉమ్మడి సరిహద్దుల్లోని కీలక భూభాగం ఏది?

153.
ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ లను వేరు చేయు సరిహద్దు రేఖ "డ్యూ రాండ్" ఏ గవర్నర్ జనరల్ కాలంలో గీయబడింది?

154.
భారతదేశానికి తూర్పున ఉన్న చిట్టచివరి ప్రాంతం ఏది?

155.
భారతదేశానికి పశ్చిమాన ఉన్న చిట్టచివరి ప్రాంతం ఏది?

156.
అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

157.
నర్మదా మరియు తపతి ముఖ ద్వారం వద్ద ఉన్న దీవులు ఏవి?

158.
గుజరాత్ లోని "కచ్ తీరం" వద్ద ఉన్న దీవులు ఏవి?

159.
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఏది?

160.
ఉత్తర అండమాన్ లో ఉన్న అగ్ని పర్వతం ఏది?

161.
భారతదేశంతో పాకిస్తాన్ ఎన్ని కిలోమీటర్ల పొడవున భూ సరిహద్దును పంచుకుంటుంది?

162.
భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాలు పాకిస్తాన్ తో భూ సరిహద్దులను పంచుకుంటున్నాయి?

163.
లక్షదీవుల మొత్తం విస్తీర్ణం ఎంత?

164.
ప్రవాళభిత్తికలతో ఏర్పడిన దీవులు ఏవి?

165.
లక్షదీవులు మలబార్ తీరం నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి?

166.
నికోబార్ దీవుల్లో చిన్న దీవి ఏది?

167.
లక్షదీవులలో 11 డిగ్రీ ల ఉత్తర అక్షంశానికి ఉత్తరాన ఉన్న దీవులు ఏవి?

168.
అండమాన్ నికోబార్ దీవులలో ఉండే ప్రముఖ తెగలు ఏవి?

169.
వి. డి. సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?

170.
లక్ష దీవుల్లో అతిపెద్ద దీవి ఏది?

171.
లక్ష దీవుల్లో అతి చిన్న దీవి ఏది?

172.
లక్ష దీవులలో జనాభా లేని ప్రధాన దీవి ఏది?

173.
భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ ను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?

174.
మలబార్ తీర రేఖ పొడవు ఎంత?

175.
గోవా లో గల కొంకణ్ తీర రేఖ పొడవు ఎంత?

176.
తీన్ బిఘా అనే ప్రాంతాన్ని 999 సంవత్సరాల కాలానికి భారతదేశం ఏ దేశానికి లీజుకు ఇచ్చింది?

177.
భారతదేశంలో రెండవ అత్యధిక తీర రేఖ ను కలిగిన రాష్ట్రం ఏది?

178.
ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యల్ప తీర రేఖ ను కలిగిన రాష్ట్రం ఏది?

179.
గ్రీకులు "ఇండస్" అని ఏ నది ని పిలిచేవారు?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US