భారతదేశ ఉనికి - పరిమాణం | Geography | MCQ | Part-3

in

Total Questions - 101 - 150

101.
లక్షదీవుల మొత్తం విస్తీర్ణం ఎంత?

102.
ప్రవాళభిత్తికలతో ఏర్పడిన దీవులు ఏవి?

103.
లక్షదీవులు మలబార్ తీరం నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి?

104.
నికోబార్ దీవుల్లో చిన్న దీవి ఏది?

105.
లక్షదీవులలో 11 డిగ్రీ ల ఉత్తర అక్షంశానికి ఉత్తరాన ఉన్న దీవులు ఏవి?

106.
అండమాన్ నికోబార్ దీవులలో ఉండే ప్రముఖ తెగలు ఏవి?

107.
వి. డి. సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?

108.
లక్ష దీవుల్లో అతిపెద్ద దీవి ఏది?

109.
లక్ష దీవుల్లో అతి చిన్న దీవి ఏది?

110.
లక్ష దీవులలో జనాభా లేని ప్రధాన దీవి ఏది?

111.
లక్షదీవుల్లో అత్యంత ఉత్తరాన ఉన్న దీవి ఏది?

112.
9 డిగ్రీ ల ఛానల్ ఏ ఏ దీవిని వేరు చేస్తుంది?

113.
లక్ష దీవులలో ప్రధాన పంట ఏది?

114.
లక్ష దీవుల రాజధాని ఏది?

115.
గ్రేట్ నికోబార్ దీవులలో ఏ తెగకు చెందినవారు నివసిస్తున్నారు?

116.
గుజరాత్ లోని కథియవార్ తీరం వద్ద ఏర్పడిన దీవులు ఏవి?

117.
ముంబాయి వద్ద ఏర్పడిన దీవులు ఏవి?

118.
ఆంధ్రప్రదేశ్ లోని పులికాట్ తీర ప్రాంతాలలో ఏర్పడిన దీవులు ఏవి?

119.
భారతదేశంలో ఏకైక నదీ ఆధార దీవి ఏది?

120.
కోకో దీవులు ఏ దేశానికి సంబంధించిన దీవులు?

121.
ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్న జల సరిహద్దు ప్రాంతం ఏది?

122.
భారత్ కు మరియు ఇండోనేసియాకు మధ్య ఉన్న "ఛానల్" ఏది?

123.
ఇండియా మరియు థాయ్ లాండ్ మధ్య ఉన్న సముద్రం ఏది?

124.
మొత్తము భారతదేశానికి సంబంధించి దక్షిణాన ఉన్న చిట్టచివరి ప్రాంతం ఏది?

125.
భూ పరివేష్టిత రాష్ట్రాలు అనగానేమి?

126.
ఈ క్రింది వాటిలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఏవి?

127.
భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి?

128.
ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏది?

129.
భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా ఉన్న ఖండం ఏది?

130.
భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఏవి?

131.
దక్షిణ అమెరికాలోని భూపరివేష్టిత దేశాల సంఖ్య ఎంత?

132.
ఇండియాలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి?

133.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద ద్వీపకల్పము ఏది?

134.
భారతదేశంలో వైశాల్యపరంగా పెద్ద రాష్ట్రాలు ఏవి?

135.
భారతదేశంలో వైశాల్యపరంగా 7వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

136.
భారతదేశంలో వైశాల్యపరంగా 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

137.
భారతదేశంలో వైశాల్యపరంగా చిన్న రాష్ట్రాలు ఏవి?

138.
ఈ క్రింది వాటిలో భారత్ లో నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలు ఏవి?

139.
తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?

140.
చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?

141.
భారతదేశంలో అతి పెద్ద జిల్లా ఏది?

142.
భారతదేశంలో అతి పెద్ద జిల్లాలలో 7 వ స్థానంలో ఉన్న జిల్లా ఏది?

143.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గల జిల్లాల సంఖ్య ఎంత?

144.
భారతదేశంలో అతి ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ట్రం ఏది?

145.
భారతదేశంలో అతి తక్కువ జిల్లాలు కలిగిన రాష్ట్రం ఏది?

146.
భారతదేశంలో అతి పెద్ద ఆదివాసి జిల్లా ఏది?

147.
భారతదేశంలో అత్యధిక జిల్లాలు గల కేంద్రపాలిత ప్రాంతం ఏది?

148.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న జిల్లాల సంఖ్య ఎంత?

149.
భారతదేశంలో వైశాల్యపరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది?

150.
పోర్ట్ బ్లెయిర్ అను విమానాశ్రయం ఏ ప్రాంతంలో ఉంది?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US