భారతదేశ ఉనికి - పరిమాణం | Geography | MCQ | Part-2

in

Total Questions - 51 - 100

51.
భారతదేశంతో చైనా ఎన్ని కి. మీ. పొడవున భూ సరిహద్దును పంచుకుంటుంది?

52.
భారతదేశంతో కృత్రిమ సరిహద్దు గల దేశాలు ఏవి?

53.
అంతర్జాతీయ భూసరిహద్దు అని జల సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం ఏది?

54.
బంగ్లాదేశ్ మరియు బంగాళాఖాతం తో సరిహద్దులను పంచుకుంటున్న రాష్ట్రం ఏది?

55.
ఇండియా యొక్క తూర్పు చిట్టచివరి ప్రాంతం లో ఏ ఏ ప్రాంతాలు కలియు ప్రదేశాన్ని "ట్రై జంక్షన్" అంటారు?

56.
భారత్ మరియు చైనాలను వేరుచేయు అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఏది?

57.
భారత్ మరియు పాకిస్తాన్ లను వేరు చేయు అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఏది?

58.
భారత్ మరియు చైనాల మధ్య గల సరిహద్దు రేఖను ఏర్పాటు చేసినది ఎవరు?

59.
భారత్ లోని ఎన్ని రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకొంటున్నాయి?

60.
భారత్ మరియు పాకిస్తాన్ ల మధ్య ఎన్ని సరిహద్దు రేఖలు ఉన్నాయి?

61.
ఇండియా ,చైనా మరియు మయన్మార్ ఉమ్మడి సరిహద్దు ప్రాంతం ఏది?

62.
భారత్ మరియు మయన్మార్ లను విడదీయుచున్న పర్వత శ్రేణులు ఏవి?

63.
"యుండాబూ సంధి" ప్రకారం ఏ ఏ దేశాల సరిహద్దు వివాదాలు పరిష్కరించబడ్డాయి?

64.
ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ ఏది?

65.
ఇండియాలోని ఎన్ని రాష్ట్రాలు భూటాన్ తో సరిహద్దులు పంచుకుంటున్నాయి?

66.
సర్ క్రీక్ వివాదం ఏ ఏ దేశాల మధ్య కలదు?

67.
భారతదేశం యొక్క ప్రధాన తీర రేఖ పొడవు ఎంత?(దీవులతో కలిపి)

68.
భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన తీర రేఖ ను కలిగి ఉన్నాయి?

69.
ప్రపంచంలో తీర రేఖ పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?

70.
భారతదేశంలోని తూర్పు మరియు పశ్చిమ తీరంతో కలిపి 9 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో సునామీలు మరియు తుపాన్ లకు గురయ్యే తీర రేఖ పొడవు ఎంత?

71.
భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ ను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?

72.
మలబార్ తీర రేఖ పొడవు ఎంత?

73.
గోవా లో గల కొంకణ్ తీర రేఖ పొడవు ఎంత?

74.
తీన్ బిఘా అనే ప్రాంతాన్ని 999 సంవత్సరాల కాలానికి భారతదేశం ఏ దేశానికి లీజుకు ఇచ్చింది?

75.
భారతదేశంలో రెండవ అత్యధిక తీర రేఖ ను కలిగిన రాష్ట్రం ఏది?

76.
ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యల్ప తీర రేఖ ను కలిగిన రాష్ట్రం ఏది?

77.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీర రేఖ పొడవు ఎంత?

78.
వాణిజ్యపరంగా భారతదేశానికి ఎన్ని నాటికల్ మైళ్ళ జల పరిధి కలదు?

79.
హిందూ మహాసముద్రపు "అశ్రు బిందువు " అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

80.
ఆడమ్స్ బ్రిడ్జ్ ఏ ఏ ప్రాంతాల మధ్య ఉంటుంది?

81.
ఇండియా మరియు శ్రీలంక మధ్య గల వివాదాస్పద దీవి ఏది?

82.
భారత్ కు మరియు బంగ్లాదేశ్ కు మధ్య గల వివాదాస్పద దీవి ఏది?

83.
కథియావార్ ద్వీపకల్పం ఏ రాష్ట్రం లో ఉంది?

84.
భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య ఎంత?

85.
బంగాళాఖాతంలోని దీవుల సంఖ్య ఎంత?

86.
అండమాన్ నికోబార్ దీవులు ఏ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నాయి?

87.
అండమాన్ నికోబార్ దీవులు ఏ ఆకృతిని కలిగి ఉంటాయి?

88.
అండమాన్ నికోబార్ దీవుల మొత్తం వైశాల్యం ఎంత?

89.
అండమాన్ దీవుల్లో పెద్ద దీవి ఏది?

90.
భారతదేశంలో అతి చిన్న దీవి ఏది?

91.
అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న భూభాగం ఏది?

92.
లాహెన్ చింగ్ దీవులు అని ఏ దీవులను పిలుస్తారు?

93.
భారతదేశంలో మొట్టమొదటి సూర్య కిరణాలు పడే ప్రాంతం ఏది?(దీవులతో కలుపుకుంటే)

94.
భూమధ్య రేఖ కు దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి ఏది?

95.
నికోబార్ దీవులలో పెద్ద దీవి ఏది?

96.
నికోబార్ దీవులలో ఎత్తైన దీవి ఏది?

97.
అండమాన్ నికోబార్ దీవులలో సున్నపురాయి తో ఏర్పడిన దీవులు ఏవి?

98.
భారతదేశంలో అతి పెద్ద దీవి ఏది?

99.
అండమాన్ నికోబార్ దీవుల పక్షి ఏది?

100.
ఈ క్రింది వాటిలో "పగడపు దీవులు" అని ఏ దీవులను పిలుస్తారు?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US