మూలకాలు | Chemistry | MCQ | Part -1

in

Chemistry

Total Questions - 50

1.
రసాయనశాస్త్ర పితామహుడు ఏవరు ?

2.
ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఏవరు ?

3.
కింది వాటిలో సజాతి సమ్మేళనాలకు ఉదాహరణ ఏది ?

4.
కింది వాటిలో విజాతి సమ్మేళనాలకు ఉదాహరణ ఏది ?

5.
కింది వాటిలో లోహాలకు ఉదాహరణ ఏది ?

6.
కింది వాటిలో అలోహాలకు ఉదాహరణ ఏది ?

7.
కింది వాటిలో అర్థ లోహాలకు ఉదాహరణ ఏది ?

8.
కింది వాటిలో అర్థ లోహాలకు ఉదాహరణ ఏది ?

9.
కింది వాటిలో జడవాయువు కానిది ఏది ?

10.
కింది వాటిలో నోబెల్ లోహాలు ఏవి ?

11.
కింది వాటిలో స్ట్రాటజిక్ లోహాలు ఏవి ?

12.
భూమిలో లభించే ఆక్సిజన్ శాతం ఎంత ?

13.
భూమిలో లభించే సిలికాన్ శాతం ఎంత ?

14.
భూమిలో అత్యదికంగా లబించే మూలకం ఏది ?

15.
గాలిలో అత్యదికంగా లబించే మూలకం ఏది ?

16.
గాలిలో లబించే నైట్రోజన్ శాతం ఎంత ?

17.
గాలిలో లబించే ఆక్సిజన్ శాతం ఎంత ?

18.
మానవ శరీరంలో అత్యదికంగా లబించే మూలకం ఏది ?

19.
మానవ శరీరంలో లబించే కార్బన్ శాతం ఎంత ?

20.
మానవ శరీరంలో లబించే ఆక్సిజన్ శాతం ఎంత ?

21.
మానవ శరీరంలో లబించే హైడ్రోజన్ శాతం ఎంత ?

22.
హైడ్రోజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఏవరు ?

23.
విశ్వంలో అత్యధికంగా లబించే మూలకం ఏది ?

24.
హైడ్రోజన్ అంటే అర్థం ఏమిటి ?

25.
సూర్యుడు,నక్షత్రాల్లో కేంద్రక సంలీనం చెందే వాయువు ఏది ?

26.
సూర్యుడు,నక్షత్రాల్లో స్వయం ప్రకాశత్వానికి కారణమైన వాయువు ఏది ?

27.
న్యూట్రాన్లు ఉండని మూలకం ఏది ?

28.
వాయువులన్నింటిలో అత్యధిక వ్యాపన రేటు ఉన్న వాయువు ఏది ?

29.
నూనెల నుంచి వనస్పతి తయారు చేసే హైడ్రోజినేషన్ ప్రక్రియల్లో ఉపయోగించే వాయువు ఏది ?

30.
హీలియం వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఏవరు ?

31.
కింది వాయువుల్లో అన్నింటి కంటే తేలికైన వాయువు ఏది ?

32.
సూర్యగోళంలో జరిగే కేంద్రక సంలీనం చర్యలో ఏర్పడే జడవాయువు ఏది ?

33.
కింది వాయువుల్లో వాతావరణ బెలూన్లలో ఉపయోగించే వాయువు ఏది ?

34.
కింది వాయువుల్లో విమానాల టైర్లలో నింపు జడవాయువు ఏది ?

35.
సముద్రాల్లో ఈతకు వెళ్లేవారు శ్వాస కోసం ఏ వాయువుల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు ?

36.
అస్తమా రోగులకు శ్వాసకోసం ఉపయోగించే వాయువుల మిశ్రమం ఏది ?

37.
కింది వాటిలో లోహాలన్నింటిలోకి తేలికైనది ఏది ?

38.
కింది వాటిలో లోహలన్నింటిలో కఠినమైనది ఏది ?

39.
కింది వాటిలో విద్యుత్ బల్బుల్లో ఫిలమెంటుగా ఉపయోగించే లోహం ఏది ?

40.
విద్యుత్ బల్బుల్లో ఏ వాయువును నింపుతారు ?

41.
ప్లోరో సెంట్ బల్బుల్లో ఏ వాయువుల మిశ్రమాన్ని నింపుతారు ?

42.
విద్యుత్ బల్బులను ఏ గాజుతో తయారుచేస్తారు ?

43.
అణురియాక్టర్లలో నియంత్రణ కడ్డీలుగా వేటిని వాడుతారు ?

44.
కింది వాటిలో యాంటీ సెప్టిక్ గా ఉపయోగించే ఆమ్లం ఏది ?

45.
మూలకాలన్నింటిలోకి అత్యధిక సమ్మేళనాలను ఏర్పరిచేది ?

46.
"మూలకరాజం" అని పేరు గల మూలకం ఏది ?

47.
కార్బన్ మూలక పరమాణువులు ఒకదానికొకటి కలిసి గొలుసుల్లాంటి సమ్మేళనాలను ఏర్పరిచే స్వభావాన్ని ఏమంటారు ?

48.
ప్రకృతిలో లభించే పదార్థాలన్నిట్లోకి కఠినమైంది ఏది ?

49.
కింది వాటిలో మొక్కల పెరుగుదలకు కావలసిన మూలకం ఏది ?

50.
ఆక్సిజన్ వాయువును కనుగొన్నది ఏవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US