మూలకాలు | Chemistry | MCQ | Part -2

in

Chemistry

Total Questions - 50

51.
ఆక్సిజన్ వాయువుకి పేరు పెట్టిన శాస్త్రవేత్త ఏవరు ?

52.
భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఏది ?

53.
కింది వాటిలో దహన సహకారి వాయువు ఏది ?

54.
కింది వాటిలో దహనశీల వాయువు ఏది ?

55.
మొక్కలు సూర్యరశ్శిలో కిరణజన్యసంయోగక్రియ జరిపినపుడు ఏ వాయువును విడుదల చేస్తాయి ?

56.
గాజు బ్లోయింగ్ ప్రక్రియలో ఉపయోగించే జ్వాలను ఏమంటారు ?

57.
"సూపర్ హాలోజన్" అని ఏ మూలకానికి పేరు ?

58.
మూలకాలన్నిట్లోకి అత్యధిక ఋణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది ?

59.
దంతాల్లో పింగాణీ ఏర్పడేందుకు అవసరమైన మూలకం ఏది ?

60.
అలోహాన్నిట్లోకి అత్యధిక చర్యాశీలత గల మూలకం ఏది ?

61.
నీటిలో ఫ్లోరిన్ గాఢత ఎన్ని మిల్లీ.గ్రా/ లీటరు కంటే ఎక్కువైతే "ఫ్లోరిసిస్" వ్యాధి వస్తుంది ?

62.
"నల్గొండ విధానం" లో నీటి లో ఎక్కువైన ఏ మూలకాన్ని నీటి నుంచి తొలగిస్తారు ?

63.
ఎర్రని విద్యుత్ అలంకరణ దీపాల్లో ఏ వాయువును నింపుతారు ?

64.
నియాన్ వాయువు తో నింపిన బల్బులు ఏ రంగులో కాంతిని ఇస్తాయి ?

65.
విమానాల రన్వే పై దారి చూపే లైట్లులో ఏ వాయువును నింపుతారు ?

66.
సోడియం మూలకాన్ని దేనిలో నిల్వ చేస్తారు ?

67.
సోడియం, చల్లటి నీటితో చర్య జరిపి ఏ వాయువును ఇస్తుంది ?

68.
కృత్రిమ రబ్బరు తయారీలో ఉత్ప్రేరకంగా ఏ మూలకాన్ని వాడుతారు ?

69.
అణు రియాక్టర్లలో శీతలీకరణిగా ఏ మూలకాన్ని వాడుతారు ?

70.
మొక్కల్లోని ఆకుల్లో ఉండే హరిత రేణువుల్లో ఉండే మూలకం ఏది ?

71.
మొక్కల్లోని ఆకులు పచ్చరంగును కలిగి ఉండటానికి కారణమైన మూలకం ఏది ?

72.
"సిల్వర్ పెయింట్" తయారీలో ఉపయోగించే మూలకం ఏది ?

73.
భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం ఏది ?

74.
ట్రాన్సిస్టర్లలో అర్థలోహంగా ఉపయోగించే మూలకం ఏది ?

75.
సోలార్ సెల్స్ తయారీలో ఉపయోగించే మూలకం ఏది ?

76.
మందుసీసాల్లో తేమను గ్రహించడానికి ఉపయోగించే సమ్మేళనం ఏది ?

77.
అగ్గిపెట్టెల పరిశ్రమలో ఉపయోగించే మూలకం ఏది ?

78.
రబ్బరు వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏది ?

79.
ఉల్లిపాయలను కోసినపుడు ఘాటైన వాసన వచ్చి కంటి నుంచి నీరు వస్తుంది. దీనికి కారణమైన మూలకం ఏది ?

80.
"గన్ పౌడర్" లో గల పదార్థాలు ఏవి ?

81.
వెల్లుల్లి, అల్లం ఘాటైన వాసనలు కలిగి ఉండుటకు కారణమైన మూలకం ఏది ?

82.
మూలకాలన్నింటిలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉన్న మూలకం ఏది ?

83.
నీటిలోని రోగాలను కలిగించే బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను చంపే స్వభావం ఉన్న మూలకం ఏది ?

84.
క్లోరిన్ వాయువు సున్నంతో చర్య జరిపినపుడు ఏర్పడే పదార్తం ఏది ?

85.
బ్లీచింగ్ పౌడరను నీటిలో కరిగిస్తే విడుదలయ్యే వాయువు ఏది ?

86.
మస్టర్డ్ గ్యాస్ తయారీలో ఉపయోగించే మూలకం ఏది ?

87.
"బాష్పవాయువు" లో ఉండే మూలకం ఏది ?

88.
కింది వాటిలో ఏడిపించే వాయువు అని దేనికి పేరు ?

89.
ఇథిలీన్ వాయువుతో క్లోరిన్ వాయువు చర్య జరిపితే విడుదలయ్యే వాయువు ఏది ?

90.
భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో అత్యధికంగా ఉన్న జడవాయువు ఏది ?

91.
"మందకొడి వాయువు" అని ఏ జడవాయువుకి పేరు ?

92.
బొగ్గుగనుల్లో పనిచేసే శ్రామికులు వాడే శిరస్తానాల్లో ఉండే బల్బుల్లో ఏ వాయువును నింపుతారు ?

93.
టి.వి. పిక్చర్ ట్యూబుల్లో ఏ వాయువును నింపుతారు ?

94.
కాన్సర్ పుళ్లపై రాసే ఆయింట్ మెంట్ల తయారీలో వాడే జడవాయువు ఏది ?

95.
మొక్కల పెరుగుదలకు కావలసిన క్షారలోహం ఏది ?

96.
ఎలక్ట్రిక్ ఘటాల్లో, అధిక ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్లలో ఉపయోగించే లోహమేది ?

97.
మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది ?

98.
ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి కారణమైన లోహం ఏది ?

99.
ఎముకల పెరుగుదలకు ప్రధానంగా కావలసిన అలోహం ఏది ?

100.
"స్టీలు" ఏ మూలకాల మిశ్రమం ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US