మూలకాలు | Chemistry | MCQ | Part -3

in

Chemistry

Total Questions - 20

101.
భూమి అయస్కాంత స్వభావం కలిగి ఉండడానికి కారణమైన మూలకం ఏది ?

102.
టేప్ రికార్డర్ టేపుపై ధ్వనిని ముద్రించి తిరిగి వినడం కోసం వాడే మిశ్రమం ఏది ?

103.
ఇనుము తుప్పు పట్టినపుడు దాని ద్రవ్యరాశి ఏమగును ?

104.
మూలకాలకు సంకేతాలను మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు ?

105.
మూలకాలను మొదట వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ?

106.
మూలకాలను త్రికాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ?

107.
మూలకాలను అష్టకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ?

108.
"అష్టక సిద్ధాంతాన్ని" ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?

109.
మూలకాలను వాటి పరమాణుభారం ఆధారంగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ?

110.
మెండలీఫ్ కాలం నాటికి కనుగొనబడిన మూలకాల సంఖ్య ఎంత ?

111.
మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మూలకాలను ఎన్ని పిరియడ్లు గా వర్గీకరించారు ?

112.
మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మూలకాలను ఎన్ని గ్రూపులు గా వర్గీకరించారు ?

113.
మోస్లే మూలకాల వర్గీకరణ ప్రకారం ఆవర్తన పట్టికలో ఎడమవైపు ఉన్న మూలకాలు ఏవి ?

114.
మోస్లే మూలకాల వర్గీకరణ ప్రకారం ఆవర్తన పట్టికలో కుడివైపు ఉన్న మూలకాలు ఏవి ?

115.
మోస్లే మూలకాల వర్గీకరణ ప్రకారం ఆవర్తన పట్టికలో జడవాయువులకు ఎడమవైపు ఉన్న మూలకాలు ఏవి ?

116.
మోస్లే మూలకాల వర్గీకరణ ప్రకారం ఆవర్తన పట్టికలో అడుగు భాగంలో ఉన్న మూలకాలు ఏవి ?

117.
పరమాణువు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యను ఏమంటారు ?

118.
పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్స్ మొత్తం సంఖ్యను ఏమంటారు ?

119.
తక్కువ అయనీకరణ శక్తి కలిగిన లోహాలు, ఎక్కువ ఋణ విద్యుదాత్మకత గల అలోహాల మధ్య ఏర్పడే బందాలను ఏమంటారు ?

120.
సమాన ఋణ విద్యుదాత్మకత కల్గిన మూలకాల మధ్య ఏర్పడే బందాలను ఏమంటారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US