ఆమ్లాలు క్షారాలు | Chemistry | MCQ | Part -4

in

Chemistry

Total Questions - 50

1.
ఆమ్లాల ధర్మాలను మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?

2.
ఆమ్లాలు రుచికి ఏవిదంగా ఉంటాయి ?

3.
ఆమ్లాలు నీలి లిట్మసు కాగితంను ఏ రంగులోకి మారుస్తాయి ?

4.
పత్తిలో ఉండే ఆమ్లము ఏది ?

5.
వేరుశనగలో ఉండే ఆమ్లము ఏది ?

6.
ఉసిరిలో ఉండే ఆమ్లము ఏది ?

7.
ఆపిల్ లో ఉండే ఆమ్లము ఏది ?

8.
చింతపండు లో ఉండే ఆమ్లము ఏది ?

9.
పుల్లని పెరుగులో ఉండే ఆమ్లము ఏది ?

10.
ద్రాక్ష లో ఉండే ఆమ్లము ఏది ?

11.
ఎర్ర చీమ కుట్టినపుడు విడుదల చేసే రసాయనం ఏది ?

12.
టొమాటో లో ఉండే ఆమ్లము ఏది ?

13.
"రసాయనాలరాజు" అని ఏ రసాయనానికి పేరు ?

14.
"ఆయిల్ ఆఫ్ విట్రియోల్" అని ఏ రసాయనానికి పేరు ?

15.
ఆమ్లవర్షాలకు ప్రధాన కారణం అయిన రసాయనం ఏది ?

16.
లోహాలను శుద్దిచేయుటకు ఉపయోగించే రసాయనం ఏది ?

17.
బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే రసాయనం ఏది ?

18.
"ఆక్వాఫోర్టిస్" అని ఏ రసాయనానికి పేరు ?

19.
"డైనమైట్" తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

20.
బంగారం కరిగించుటకు ఉపయోగించే ద్రావణం ను గాఢ హైడ్రోక్లోరికామ్లం, గాఢ నత్రికామ్లములను ఎన్ని పాళ్లలో కలిపి తయారు చేస్తారు ?

21.
క్షారాలు రుచికి ఏవిదంగా ఉంటాయి ?

22.
క్షారాలు నారింజ రంగుగల మిథైల్ ఆరంజి సూచికను ఏ రంగులోకి మారుస్తాయి ?

23.
"కాస్టిక్ సోడా" అని దేనికి పేరు ?

24.
నూలును మెర్సిడైజ్ చేసి తెల్లగా మార్చేందుకు ఉపయోగించే రసాయనం ఏది ?

25.
"Milk of lime" అని దేనికి పేరు ?

26.
నేలల pH ను పెంచడానికి ఉపయోగించే రసాయనం ఏది ?

27.
కీటక నాశకాల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

28.
నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించుటకు ఉపయోగించే రసాయనం ఏది ?

29.
ఇండ్లకు వెల్లవేయుటకు ఉపయోగించే రసాయనం ఏది ?

30.
pH Scale ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?

31.
pH Scale లోని భాగాల సంఖ్యా ఎంత ?

32.
తటస్థ ద్రావణం యొక్క pH విలువ ఎంత ?

33.
యాంటిసెప్టిక్ గా ఉపయోగించే రసాయనం పేరు ?

34.
పండ్లను నిలువ చేయుటకు ఉపయోగించే రసాయనం పేరు ?

35.
"TableSalt" అని దేనికి పేరు ?

36.
గాయాలు తగిలినపుడు రక్తస్రావం ఆపడానికి ఉపయోగించే రసాయనం పేరు ?

37.
"కాలో మెల్" అని దేనికి పేరు ?

38.
కింది వాటిలో నిద్రమాత్రల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

39.
దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్ ను తొలగించుటకు ఉపయోగించే రసాయనం ఏది ?

40.
"ఫోటోగ్రఫీలో" ఫిక్సింగ్ ఏజెంట్ గా ఉపయోగించే రసాయనం ఏది ?

41.
"వంట సోడా" అని దేనికి పేరు ?

42.
సర్జికల్ బ్యాండేజ్ ల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

43.
"బెంగాల్ సాల్ట్ పీటర్" అని దేనికి పేరు ?

44.
గన్ పౌడర్ తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?

45.
స్వచ్ఛమైన మరియు ఎటువంటి మలిన పదార్థములు లేని వజ్రము ఏ రంగులో ఉంటుంది ?

46.
"నలుపు సీసము" అని దేనికి పేరు ?

47.
లెడ్ పెన్సిల్ తయారీ యందు ఉపయోగించేది ?

48.
కార్బన్ ను నీటియందు కలిపి ద్రావణంగా మార్చినపుడు ఏర్పడిన పదార్థమును ఏమంటారు ?

49.
"సౌరశక్తి గిడ్డంగి" అని దేనికి పేరు ?

50.
చక్కెర పరిశ్రమలో నిరంజనకారిగా ఉపయోగించే పదార్థం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US