More Questions | Geography | MCQ | Part -94 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 251. భారత దేశంలో హరిత విప్లవం 2వ దశను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? A. 2006 B. 2008 C. 2005 D. 2004 252. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? A. వారెన్ హేస్టింగ్ B. కారన్ వాలీస్ C. వర్గీస్ కురియన్ D. నార్మన్ బోర్లాగ్ 253. 1970లో ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమం లో ప్రారంభమైన విప్లవం ఏది? A. హరిత విప్లవం B. పింక్ విప్లవం C. శ్వేత విప్లవం D. ఎరుపు విప్లవం 254. చేపల పెంపకం ను ఏమంటారు ? A. ఎపి కల్చర్ B. సెరి కల్చర్ C. పిసి కల్చర్ D. ఆక్వ కల్చర్ 255. భారతదేశంలో చేపలు దొరికే ప్రాంతం నదుల పరంగా ఎన్ని కిలోమీటర్లు ? A. 29000 కిలోమీటర్లు B. 30000 కిలోమీటర్లు C. 52000 కిలోమీటర్లు D. 63000 కిలోమీటర్లు 256. భారతదేశంలో 2014 -15 లో పాల ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్నులు? A. 110.1 మిలియన్ టన్నులు B. 160.8 మిలియన్ టన్నులు C. 146.3 మిలియన్ టన్నులు D. 180.2 మిలియన్ టన్నులు 257. భారతదేశంలో చేపలు దొరికే ప్రాంతం సముద్ర పరంగా (తీరరేఖ) ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుంది? A. 7158 కి,మీ B. 7156 కి.మీ C. 7812 కి,మీ D. 7918 కి,మీ 258. భారతదేశంలో దొరికే మంచినీటి చేపల శాతం ఎంత? A. 60% B. 82% C. 42.60% D. 58% 259. భారతదేశంలో చేపల ప్రాసెసింగ్ కేంద్రాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? A. కేరళ B. తమిళనాడు C. అస్సాం D. మధ్యప్రదేశ్ 260. భారతదేశంలోని చేపలను ఎక్కువగా కొంటున్న దేశం ఏది? A. మయన్మార్ B. బంగ్లాదేశ్ C. భూటాన్ D. శ్రీలంక 261. భారతదేశంలో మెరైన్ ఫిషింగ్ పాలసీని ఎప్పుడు ప్రకటించారు? A. 2005 లో B. 2018 లో C. 2006 లో D. 2004 లో 262. నీలి విప్లవ పితామహుడు ఎవరు? A. ప్రొ.హరిలాల్ చౌదురి B. MS స్వామినాథన్ C. నార్మన్ బోర్లాగ్ D. విలియం గాండే 263. పండ్లు మరియు పండ్ల తోటల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? A. పోమాలజీ B. హిమటాలజీ C. ఇక్తియాలజీ D. డెర్మటాలజీ 264. భారతదేశంలో మల్బరీ పట్టు ఎక్కువ ఏ రాష్ట్రాలలో ఉత్పత్తి అవుతుంది? A. అస్సాం మరియు సిక్కిం B. తమిళనాడు & కేరళ C. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ D. పంజాబ్ మరియు బీహార్ 265. భారత దేశంలో తక్కువ పాలిచ్చే "బచేరి" జాతికి చెందిన ఆవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? A. పంజాబ్ B. బీహార్ C. అస్సాం D. రాజస్థాన్ 266. భారతదేశంలో కాలువలు మరియు చెరువుల చేపల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. పశ్చిమ బెంగాల్ B. ఆంధ్రప్రదేశ్ C. రాజస్థాన్ D. మధ్యప్రదేశ్ 267. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అను సంస్థ ఎక్కడ ఉంది? A. లక్నో B. నాగ్ పూర్ C. పశ్చిమబెంగాల్ D. మైసూర్ 268. దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? A. తమిళనాడు B. ఆంధ్రప్రదేశ్ C. కేరళ D. గుజరాత్ 269. గోధుమ పంట కు అనుకూలమైన వర్షపాతం ఎంత? A. 75 డిగ్రీ cm B. 90 డిగ్రీ cm C. 95 డిగ్రీ cm D. 82 డిగ్రీ cm 270. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో చేపల హార్బర్ లను నెలకొల్పడం జరిగింది? A. విశాఖపట్నం B. మచిలీపట్నం C. కాకినాడ D. b మరియు c 271. శ్వేత విప్లవం అనగా? A. పాలు మరియు పాల ఉత్పత్తులను పెంచడం B. ఔషధాల ఉత్పత్తులను పెంచడం C. గుడ్లు ఉత్పత్తులను పెంచడం D. పైవన్నీ 272. పింక్ విప్లవం అనగానేమి ? A. రొయ్యల ఉత్పత్తులను పెంచడం B. ఔషధాల ఉత్పత్తులను పెంచడం C. పాల ఉత్పత్తులను పెంచడం D. a మరియు b 273. ఎరుపు విప్లవం అనగానేమి ? A. టొమాటో ఉత్పత్తులను పెంచడం B. మాంసం ఉత్పత్తులను పెంచడం C. జనపనార ఉత్పత్తులను పెంచడం D. a మరియు b 274. రౌండ్ విప్లవం ఏ పంట ఉత్పత్తులను పెంచడానికి ఏర్పడిన పథకం ? A. బంగాళా దుంపలు B. టమాటోలు C. ఆపిల్ లను D. నిమ్మ జాతులను 275. బ్లాక్ విప్లవం అనగానేమి ? A. వంట నూనెల ఉత్పత్తి పెంచడం B. ఔషధ నూనెల ఉత్పత్తి ని పెంచడం C. పెట్రోలియం ఉత్పత్తి పెంచడం D. నిమ్మ జాతుల ఉత్పత్తి ని పెంచడం 276. గోల్డెన్ ఫైబర్ విప్లవం అనగానేమి? A. బంగారం ఉత్పత్తులను పెంచడం B. జనపనార ఉత్పత్తులను పెంచడం C. పసుపు ఉత్పత్తులను పెంచడం D. పైవన్నీ 277. సిల్వర్ ఫైబర్ విప్లవం అనగానేమి? A. ప్రత్తి ఉత్పత్తి ని పెంచడం B. మొక్కజొన్న ఉత్పత్తులను పెంచడం C. వెండి ఉత్పత్తులను పెంచడం D. గుడ్లు ఉత్పత్తులను పెంచడం 278. బూడిద విప్లవం అనగానేమి? A. ఎరువుల ఉత్పత్తి ని పెంచడం B. మొక్కలు పెంచడం C. ఔషదాలను మెరుగు పరచడం D. పైవేవి కావు 279. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? A. ఎపి కల్చర్ B. సెరి కల్చర్ C. అక్వ కల్చర్ D. పిసి కల్చర్ 280. జాతీయ వేరుశనగ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? A. జునాఘడ్ B. ఆనంద్ C. తిరుచురాపల్లి D. రాజస్థాన్ 281. భారతదేశంలో "సముద్ర చేపల" ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. కేరళ D. పంజాబ్ 282. శిలలు శైధిల్యము చెందగా ఏర్పడే అంత్య పదార్థమును ఏమంటారు? A. బండరాళ్లు B. మృత్తికలు C. చెట్లు D. ఏది కాదు 283. మృత్తికలోని లక్షణాలు వేటి పై ఆధారపడి ఉంటాయి? A. ఆధార శిలలు B. జంతువులు C. గాలి D. నీరు 284. మృత్తిక ఏర్పాటును గురించి తెలియ చేసే ప్రక్రియను ఏమంటారు? A. హరైజన్స్ B. బెడ్ రాక్ C. హ్యూమస్ D. పేడోజెనిసిస్ 285. శిలలు శైథిల్యము మరియు వికోశీకరణం చెందటం వల్ల ఏమి ఏర్పడుతుంది? A. ఖనిజ పదార్థం B. లవణాలు C. తేమ D. ఉష్ణం 286. క్రింది వాటిలో భారత్ లో విస్తరించిన మృత్తిక లేవి? A. ఒండ్రు నేలలు B. నల్లరేడి మృత్తికలు C. లాట రైట్ మృత్తికలు D. పైవన్ని 287. కింది వాటిలో మృత్తికలు ఏర్పడటానికి కావలసిన అనుకూల పరిస్థితులెవి? A. క్రిమి కీటకాదులు B. వర్షపాతం.ఉష్ణోగ్రత C. సహజ ఉద్బిజ సంపద D. పైవన్ని 288. వ్యవసాయ ఉత్పత్తి దేని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది? A. సారవంతమైన నేలలు B. ఎరువులు C. క్రిమి కిట కాదులు D. ఏది కాదు 289. క్రింది వాటిలో నేలలు కలిగి ఉండే ప్రదార్థాలు ఏవి? A. కర్భన,అకర్భన పదార్థాలు B. తేమ C. గాలి D. పైవన్ని 290. అకర్భన పదార్థాలలో ప్రధానంగా ఉండేది? A. ఖనిజాలు B. లవణాలు C. సూక్ష్మ జీవులు D. శిలలు 291. అకర్భన పదార్థాల ఖనిజాల్లో ఉండే ప్రధాన పదార్థాలు ఏవి? A. కాల్షియం కార్బనేట్ B. సిలికేట్ C. సిలికా D. పైవన్ని 292. మృత్తికలో చిన్న చిన్న స్పటికాల రూపంలో ఉండే అకర్భన ఖనిజ పదార్థం ఏది? A. ఐరన్ B. సోడియం C. కాల్షియం D. సిలికా 293. సిలికా ప్రధానంగా ఏ మృత్తికలో ఉంటుంది? A. ఇసుక B. ఎడారి నేలలు C. సేంద్రీయ నేలలు D. పైవన్ని 294. సిలికా దేని వలన ఏర్పడుతుంది? A. మొక్కల శైథిల్యం B. శిలల యొక్క శైథిల్యం C. జంతువుల యొక్క శైథిల్యం D. క్రిమి కీట కాదుల శైథిల్యం 295. క్లే వేటి మిశ్రమంతో కూడుకున్నది? A. కాల్షియం కార్బనేట్ B. సిలికేట్ C. పాస్పరస్ D. పైవన్ని 296. క్రింది వాటిలో మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగ పడేది? A. మాంగనీస్ B. సిలికా C. కాల్షియం D. పాస్పరస్ 297. నేలల యొక్క సారవంతాన్ని దేని ద్వారా తెలుసుకోవచ్చు? A. అకర్బన పదార్థాలు B. కర్బన పదార్థాలు C. ఆధారశీల D. ఏది కాదు 298. కర్బన పదార్థాలు ఎలా ఏర్పడతాయి? A. వృక్షాలు కుళ్లిపోయి విఘటనం చెందడం వల్ల B. జంతువులు కుళ్లిపోయి విఘటనం చెందడం వల్ల C. a మరియు b D. శిలలు శిథిలమవటం వల్ల 299. కర్బన సంబంధ పదార్థాలను ఏమని పిలుస్తారు? A. హ్యూమస్ B. స్వాభావిక ఎరువు C. సొలమ్ D. a మరియు b 300. ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 3 B. 4 C. 5 D. 7 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next